🔥వివిధ రక్షణ సంబంధిత సంస్థలు🔥
🔥హిందూస్థాన్
ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL):🔥
🔸స్థాపన
1964
లో
జరిగింది.MIG-21
మరియు
MIG-27
విమానాలు
ఇక్కడే తయారవుతాయి మొత్తం
పది పన్నెండు ఫ్యాక్టరీలు
వివిధ ప్రాంతాలలో నెలకొల్పబడ్డాయి.
🔥భారత్
ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
(BEL):🔥
🟣దీని
స్థాపన 1954లో
జరిగింది.
మొత్తం
తొమ్మిది ఫ్యాక్టరీలు ఉన్నాయి.
బెంగళూరు
,పూణే
,తలేజా,కోత్
ద్వారా,చెన్నై
మచిలీపట్నం ,హైదరాబాదు,
పంచకుల,
ఘజియాబాద్.
🔥భారత్
ఎర్త్ మూవర్స్ లిమిటెడ్
(BEML):🔥
🔸దీన్ని
1964
లో
స్థాపించారు .బెంగళూరు
మైసూరు మరియు కోలార్ గోల్డ్
ఫీల్డ్ లో మూడు యూనిట్లు
ఉన్నాయి.డంపర్
లు లీడర్లు క్రేన్లు బుల్డోజర్
లు మొదలైన వాటిని సంస్థ
తయారుచేస్తుంది.
🔥భారత్
డైనమిక్స్ లిమిటెడ్ (BDL):🔥
🏅1970లో
దీన్ని స్థాపన జరిగింది
హైదరాబాదులో ఉన్న ఈ సంస్థ
వివిధ గైడెడ్ మీసైల్స్ తయారు
చేస్తుంది.
🔥మిశ్ర
ధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI):🔥
🎊 మిధాని స్థాపన 1973లో
హైదరాబాద్లో జరిగింది.
అత్యంత
శక్తివంతమైన సాంకేతికంగా
అభివృద్ధి చెందిన ఖనిజాలు
చేస్తూ ఉంటుంది .ఈ
క్షిపణి పరిధి 290
కిలోమీటర్ల
మన విమానాల రాకపోకలను
పసిగట్టేందుకు శత్రు దేశాల
సరిహద్దుల వెంట ఏర్పాటుచేసిన
కమ్యూనికేషన్ 2015
ఏడాది
లో దీనిని తీసుకుంది.
No comments:
Post a Comment