Friday, January 24, 2020

గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు

🔥గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు🔥



*🍂ఆర్యభట్:సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో సూర్యచంద్ర గ్రహణాలను శాస్త్రీయ విజ్ఞానం తో వివరించెను. భూమి తనచుట్టూ తాను తిరుగుతుంది అని మొట్ట మొదట చెప్పిన ఆర్యభట్టు. ఇతని ఆర్యభట్టీయం అనే మరో గ్రంథం లో సామాన్య గణితం ,బీజ గణితం, క్షేత్ర గణితం, త్రికోణమితి వివరణ ఉంది* .



*🍂బ్రహ్మగుప్తుడు: న్యూటన్ సిద్ధాంతాన్ని ఆనాడే చెప్పాడు. వస్తువులను ఆకర్షించే లక్షణం భూమికి ఉండడం వలన ప్రకృతి సహజ సిద్ధాంతం వలన ఎగిరేసిన వస్తువులు భూమిపై పడుతున్నాయని చెప్పాడు. బ్రహ్మస్పుత సిద్ధాంతం మరియు ఖండకాండ్యక అనే గ్రంథాలు రచించాడు*.



*🍂వరాహమిహురుడు:తన బృహత్ సంహిత లో చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని ,భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్పాడు.పంచ సిద్ధాంతిక బృహత్ జాతకం అనే గ్రంథాలను కూడా రచించాడు. ఇవి భూగోళ భౌతిక వృక్ష ప్రకృతి శాస్త్రాలు విజ్ఞాన సర్వస్వం అని చెప్పవచ్చు*.



*🍂పాలకావ్వుడు: పశువైద్య గ్రంథమైన హస్త ఆయుర్వేదమును రచించాడు* .



*🍂నవనీతకం: ఇది వైద్య గ్రంథం ఇందులో మందుల తయారీ పద్ధతులు మోతాదు మొదలైన అంశాలను చర్చించారు*.



*🍂వాగ్భటుడు :వైద్య శాస్త్ర గ్రంథమైనా అష్టాంగ సంగ్రహం రచించాడు*.





*🍂శుశృతుడు:శస్త్రచికిత్సలో పేరు గడించాడు దశాంశ విలువలను ప్రపంచానికి ఇచ్చింది గుప్తుల కాలం లోని గణిత ఖగోళ శాస్త్రజ్ఞులే*

No comments:

Post a Comment