హలో రీడర్స్.... బ్లాగ్ లో పిడిఎఫ్ లు డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు... ఈ అసౌకర్యానికి నన్ను క్షమించండి కానీ నాకు ఇది తప్పటంలేదు.... ఈ బ్లాగ్ లో పిడిఎఫ్ లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇమేజ్ ద్వారా మీకు వివరిస్తాను...
STEP:1 మొదట క్రింద చూపించిన విధంగా ఏదొక బ్రౌజర్లో "chaitucompetitivematerials.blogspot.com" అని type చెయ్యండి ...
ధన్యవాదములు
STEP:2 ఆ తరువాత మీకు బ్లాగ్ క్రింద చూపించిన విధంగా చూపించబడుతుంది...
అందులో మీకు నచ్చిన పోస్ట్ ని క్లిక్ చేశాక అందులో ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయాలి క్రింద చూపించిన విధంగా....
STEP:3 పోస్ట్ లోని ల;ఇన్క్ క్లిక్ చెయ్యగానే మీకు క్రింద చూపించిన విధంగా ఒక WEBPAGE మరొక TAB లో OPEN అవుతుంది అందులో చూపించిన విధంగా బాక్స్ లో క్లిక్ చెయ్యండి...
STEP:4 బాక్స్ లో క్లిక్ చెయ్యగానే క్రింద చూపించిన విధంగా కొన్ని ఫొటోస్ కనపడతాయి బొమ్మల పైన ఇచ్చిన పదాలకి సంబంధించిన బొమ్మలను సెలెక్ట్ చెయ్యండి ......
STEP:5 Page లో కనబడిన ఫొటోస్ లో ఇచ్చిన పదాలకి సంబంధించిన ఫొటోస్ ని సెలెక్ట్ చేసాక కింద ఉన్న VERIFY మీద క్లిక్ చెయ్యండి....
STEP:6 VERIFY బటన్ నొక్కిన తర్వాత క్రింద చూపించిన విధంగా GREEN TICK కనపడిన తర్వాత క్రింద ఉన్న CONTINUE బటన్ నొక్కండి ....
STEP:7 తర్వాత మీకు క్రింద చూపించిన విధంగా 10 SECONDS WAIT చెయ్యాలి తర్వాత క్రింద GET LINK ని క్లిక్ చేయండి
STEP:8 GET LINK బటన్ నొక్కగానే మీకు క్రింద చూపించిన విధంగా మెయిన్ లింక్ ఓపెన్ అవుతుంది
STEP:9 పైన చూపించిన విధంగా DOWNLOAD లింక్ ని క్లిక్ చేసి వెంటనే మీరు ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.....
ఈ process మొత్తం కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏ పద్దతిని ఎంచుకున్నాను దయచేసి ఓపికతో ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకోవలసిందిగా మీ అందరిని request చేస్తున్నాను....
ఈ-మెయిల్ ద్వారా SUBSCRIBE చేసి బ్లాగ్ ను FOLLOW అవ్వగలరు
మీ ప్రోత్సాహం ఉంటె మంచి USEFUL UPDATES తో బ్లాగ్ ని రన్ చెయ్యగలను
ధన్యవాదములు
No comments:
Post a Comment