🔥భారత్ అను శక్తి ఒప్పందాలు🔥
*🌀1974
మే
18న
రాజస్థాన్లోని పోఖ్రాన్ లో
మన దేశంలో తొలిసారిగా అణు
పరీక్షలు నిర్వహించిన అప్పటి
నుంచి ఇప్పటివరకు భారత చరిత్రలో
నమోదైన కీలక అంశాలు.1968
:అణ్వస్త్రదేశాలకు
అనుకూలంగా ఏక పక్షంగా ఉన్న
అనవసర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై
సంతకం చేయడానికి భారతదేశం
నిరాకరణ*.
*🔸1974
మే
18
:రాజస్థాన్లోని
పోఖ్రాన్ లో భారత్ తొలిసారిగా
అణుపరీక్షలు నిర్వహించింది.1978
మార్చి
10
:అణ్వస్త్ర
వ్యాప్తి నిరోధక ఒప్పందంపై
అమెరికా అధ్యక్షుడు జిమ్మీ
కార్టర్ సంతకం చేయడంతో ఎస్
ఎస్ జి దేశాల్లో భారత్ అణు
సహకారాన్ని నిలిపివేయడంతో
భారత ప్రయోజనాలకు తొలి దెబ్బ
తగిలినట్లయింది*.
*🎊1986
మార్చి
20
:భారత్
వియాత్నాం మధ్య అణుశక్తి
ఒప్పందం కుదిరింది.1998,మే
11
,13 వాజ్పేయి
హయాంలో భారత్ రెండో దఫా 5
భూగర్భ
అణుపరీక్షలు నిర్వహించింది*.
*🔷2005
జూలై
18:
భారత
ప్రధాని మన్మోహన్ సింగ్
అమెరికా అధ్యక్షుడు జార్జి
బుష్ మధ్య వాషింగ్టన్లో
సమావేశం ఇరు దేశాల మధ్య అణు
ఒప్పందం కుదుర్చుకోవాలని
తొలిసారిగా ఆకాంక్ష వ్యక్తం
చేశారు.2006
మార్చి
ఒకటి:
అమెరికా
అధ్యక్షుడు జార్జి బుష్
తొలిసారిగా భారతదేశాన్ని
సందర్శిం చారు*.
*🥀2006
మార్చి
3
:జార్జి
బుష్ మన్మోహన్ అను భాగస్వామ్యం
పై సంయుక్త ప్రకటన విడుదల
చేశారు.2006
జూలై
26
:హెర్నీ
jade
యునైటెడ్
స్టేట్స్ ఇండియా శాంతియుత
అణు ఇంధన సహకరించటానికి
అమెరికా ప్రతిపాదనల సభ ఆమోదం*
.
*🌀2006
జూలై
28:
అణు
ఒప్పందంపై చర్చించాలని భారత
పార్లమెంటులో వామపక్ష పార్టీల
ఒత్తిడి.2006
నవంబర్
16:
అమెరికా
భారత్ అణు ఇంధన సరఫరా అమెరికా
అదనపు ప్రోటోకాల్ చట్టానికి
ఆమోదం*.
*🎀2006
డిసెంబర్
18:
భారత
అణు ఇంధన బిల్లుపై అమెరికా
అధ్యక్షుడు జార్జిబుష్
సంతకం.2007
జూలై
27:
భారత్
అమెరికా అణు ఒప్పందంపై ఇరు
దేశాల మధ్య కుదిరిన చర్చలు.*
*🔸2007
ఆగస్టు
3:
ఇరు
దేశాల మధ్య కుదిరిన 123
ఒప్పందం
పత్రాలు విడుదల .2007
ఆగష్టు
13
:అణు
ఒప్పందంపై పార్లమెంటులో
ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ
ప్రకటన 2008
జూలై
8
:అణు
ఒప్పందానికి నిరసనగా యూపీఏ
ప్రభుత్వానికి వామపక్షాలు
మద్దతు ఉపసంహరణ*
.
*🌀2008
జూలై
22
:లోక్సభలో
జరిగిన విశ్వాస పరీక్షలో
యూపీఏ విజయం 2008
ఆగస్టు
1
:భారత
భద్రతా ప్రమాణాల ఒప్పంద
IAEAగవర్నర్ల
బోర్డు ఆమోదం .2008
ఆగస్టు
21
22 ఎం
ఎస్ జి లో భారత్కు మినహాయింపులు
మీద విమర్శలు,
చర్చలు*.
*🔷2008
సెప్టెంబర్
4
,5 ,6 :రెండోసారి
సమావేశమైన ఎస్ ఎస్ జి భారత-అమెరికా
అణు ఒప్పందానికి ఆమోదం.2008
సెప్టెంబర్
11:
123 ఒప్పందం
మీద అమెరికా కాంగ్రెస్
మీటింగ్.2008
భారత్,
ఫ్రాన్స్
అణు శక్తి దిగ్గజం కంపెనీతో
ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందంలో
భాగంగా మహారాష్ట్రలోని
జైతాపూర్ వద్ద నెలకొల్పి
1650
మెగావాట్ల
సామర్థ్యం గల రెండు విద్యుత్
యూనియన్ రియాక్టర్లను ఇంధనాన్ని
సరఫరా చేస్తుంది*.
*🥀2008
అక్టోబర్
1:
అమెరికా
సెనేట్ ఆమోదం.అక్టోబర్
4
2008 కొండోలిజా
రైస్ భారత పర్యటన సంతకం తర్వాతే
తమ సంతకం చేస్తామన భారత్.
అక్టోబర్
8
2008 జార్జిబుష్
సంతకం తో ఒప్పందం చట్టం
రూపుదాల్చింది.*
*🔸2009
జూన్
15:
భారత్
మంగోలియా ల మధ్య పౌర అణు ఒప్పందం
కుదిరింది .2009
సెప్టెంబర్
2
:భారత్
మధ్య పౌర అణు ఒప్పందం కుదిరింది.2010
మార్చి
12:
భారత్
రష్యాల మధ్య అణు ఒప్పందం
జరిగింది దీనితో రక్షా రెండు
వేల టన్నుల యురేనియం ని భారత్
కు సరఫరా చేసింది*.
*🔹2010
జూన్
27
లో
భారత్ కెనడా దేశంతో అణు ఒప్పందం
కుదుర్చుకుం.ది
2010
సెప్టెంబర్
23
భారత్
అర్జెంటీనా మధ్య అణు ఒప్పందం
కుదిరింది*.
*🎊2011
జూలై
25న
భారత్ దక్షిణ కొరియాలో పౌర
అణు ఒప్పందం కుదుర్చుకుంది
.2011
ఏప్రిల్
15
భారత్
పాకిస్తాన్ మధ్య పౌర అణు
ఒప్పందం కుదిరింది.
2014 సెప్టెంబర్
4
భారత్-ఆస్ట్రేలియాల
మధ్య పౌర అణు ఒప్పందం కుదిరింది.2017
ఫిబ్రవరి
16
భారత్
శ్రీలంకల మధ్య పౌర అణు ఒప్పందం
కుదిరింది*.
No comments:
Post a Comment