Friday, January 24, 2020

ఫార్చూన్ ఇండియా- 500 జాబితా

🔥ఫార్చూన్ ఇండియా- 500 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ( ఆదాయం విభాగంలో ) అగ్రస్థానం🔥



*💰ఆదాయం పరంగా వెలువడిన ఫార్చూన్ ఇండియా- 500 జాబితాలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అగ్రస్థానంలో నిలిచింది.*


*⭐ఈ జాబితా ప్రకారం.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఐఎల్ రూ. 5.81 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కంపెనీ వృద్ధి 41.5 శాతంగా ఉంది. ఆర్‌ఐఎల్ తర్వాత ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను (ఐఓసీ) రెండోస్థానంలో నిలిచింది. ఐఓసీ అమ్మకాలు రూ.5.36 లక్షల కోట్లు కాగా, వృద్ధి 26.6 శాతం, లాభం రూ.39,588 కోట్లుగా ఉన్నాయి.*


*📙ఫార్చూన్ ఇండియా జాబితాలోని 500 కంపెనీల 2019 సగటు ఆదాయం 9.53 శాతం పెరగ్గా, లాభం 11.8 శాతం వృద్ధి చెందింది.*


*⭐ఫార్చూన్ ఇండియా 500 జాబితా-2019⭐*
*ర్యాంకు కంపెనీ*


1 రిలయన్స్ ఇండస్ట్రీస్


2 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్


3 ఓఎన్‌జీసీ


4 ఎస్‌బీఐ


5 టాటా మోటార్స్


6 బీపీసీఎల్


7 రాజేష్ ఎక్స్‌పోర్ట్స్


8 టాటా స్టీల్


9 కోల్ ఇండియా


10 టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్


11 లార్సెన్ అండ్ టూబ్రో


12 ఐసీఐసీఐ బ్యాంక్


13 హిందాల్కో ఇండస్ట్రీస్


14 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్


15 మహీంద్రా అండ్ మహీంద్రా

No comments:

Post a Comment