📝లింగభేద సూచీలో భారత్‌కు 112వ ర్యాంక్📝
💥మొత్తం
153
దేశాలతో
రూపొందించిన ఈ సూచీలో ఐస్‌లాండ్
ప్రథమ స్థానంలో నిలవగా...
యెమన్
అట్టడుగున నిలిచింది.
లింగభేద
సూచీ-2018లో
భారత్ 108వ
స్థానంలో ఉంది.
లింగభేద
సూచీ 2020లోని
ముఖ్యాంశాలు
ప్రపంచవ్యాప్తంగా
లింగభేద సమస్య క్రమంగా
తొలగిపోతోంది.
ప్రపంచ
రాజకీయాల్లో మహిళల పాత్ర
పెరగడం ఈ భేదం తగ్గటానికి
కారణం.
లింగభేదం
అంతరం పూర్తిగా సమసిపోవాలంటే
మాత్రం మరో 99.5
ఏళ్లు
పడుతుంది.
పని
ప్రదేశం,
రాజకీయం,
ఆరోగ్యం,
విద్య
తదితర కీలక అంశాల్లో స్త్రీ-పురుషుల
సమానత్వం రావడానికి జీవిత
కాలానికి పైగా సమయం పట్టొచ్చు.
రాజకీయ
రంగంలో స్త్రీ-పురుష
అంతరం సమసి పోవడానికి 95
ఏళ్లు
పట్టే అవకాశం ఉంది.
ఆర్థిక
సమానత్వం సాధించేందుకు 257
సంవత్సరాలు
పడుతుంది.
ప్రస్తుతం
ప్రపంచ రాజకీయ యవనికపై దిగువ
సభల్లో మహిళల సంఖ్య 25.2
శాతం
కాగా,
మంత్రుల
స్థాయిలో 21.2
శాతంగా
ఉంది.
*🍁డబ్ల్యూఈఎఫ్
లింగభేద సూచీ-2020*
*ర్యాంకు
-
దేశం*
1
ఐస్‌లాండ్
2
నార్వే
3
ఫిన్‌లాండ్
4
స్వీడన్
5
నికరాగువా
6
న్యూజిలాండ్
7
ఐర్లాండ్
8
స్పెయిన్
9
రువాండా
10
జర్మనీ
50
బంగ్లాదేశ్
85
ఇండోనేషియా
92
బ్రెజిల్
101
నేపాల్
102
శ్రీలంక
106
చైనా
112
భారత్
151
పాకిస్తాన్
152
ఇరాక్
153
యెమన్
No comments:
Post a Comment