అణు
రియాక్టర్లు
*🌀బ్రీడర్
రియాక్టర్లో ఏదేని అణు
రియాక్టర్లు తాము ఉపయోగించుకునే
రకం పదార్థాన్ని ఉత్పత్తి
చేస్తే వాటిని బ్రీడర్ యాక్టర్లు
అంటారు*.
🔥ఫాస్ట్
బ్రీడర్ టెస్ట్ రియాక్టర్లు:🔥
*🌀బ్రీడర్
రియాక్టర్లు ఫ్లూటోనియంను
ఉపయోగించుకొని U-238
ను
ఫ్లూటో నియం 239
గా
మారుస్తాయి.యురేనియం
238
కు
న్యూట్రాన్ లను అధికంగా
సూచించే గుణం ఉన్నది.
కాబట్టి
శృంఖల చర్య వేగాన్ని తగ్గించే
మోడరేటర్లు ను ఈ రియాక్టర్లలో
వాడరు.అందువలన
వాటిని ఫాస్ట్ బ్రీడర్ యాక్టర్లు
అంటారు అయితే వీటిలో ఉత్పత్తి
అయ్యే అధిక వేడిని తొలగించడానికి
ద్రవ సోడియం వంటి వాటిని
వాడతారు.అత్యధిక
పరిమాణంలో ఇంధన సామర్థ్యాన్ని
సాధించడం ఫాస్ట్ బ్రీడర్
టెస్ట్ రియాక్టర్ ల వల్ల
సిద్ధించిన గొప్ప ప్రయోజనం*
.
🔥ప్రెషరైజ్డ్
హెవీ వాటర్ రియాక్టర్లు 🔥
*🌀ఇది
ఎక్కువగా వాడుకలో ఉన్న తరహా
రియాక్టర్లు దీనిలో శీతలీకరణ
భారజలం వాడతారు అయితే ఈ భారజలం
వెంటనే మరిగిపోకుండా అత్యధిక
పీడనానికి గురి చేస్తారు.ఫలితంగా
భారజలం మరుగు ఉష్ణోగ్రత బాగా
పెరిగి అధిక వేడి ఉత్పత్తి
అవుతుంది ఈ వేడి సహాయంతో
నీటిని ఆవిరిగా మార్చుతారు.ఈ
ఆవిరి సహాయంతో విద్యుత్
ఉత్పత్తి చేస్తారు*.
🔥అడ్వాన్సుడు
హెవీ వాటర్ రియాక్టర్లు:🔥
*🌀ప్రస్తుతం
వాడుకలో ఉన్న PHWR
తరహా
రియాక్టర్లు యురేనియంను
ఉపయోగిస్తున్నాయి ఈ తరహా
రియాక్టర్ల నిర్మాణానికి
అధిక సమయం పడుతుంది.పైగా
ఇవి ఉపయోగించే యురేనియం
నిల్వలు మన దేశంలో అంతగా
లేవు.అందుకని
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్
శాస్త్రవేత్తలు థోరియన్ తో
నడిచే తక్కువ వ్యయం కాగలదని
నమూనాను రూపొందించారు.దీనిపై
ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి*
No comments:
Post a Comment