Saturday, February 8, 2020

జియోగ్రఫీ బిట్స్

*🔥జియోగ్రఫీ బిట్స్🔥*



*1.చంద్రుని కాంతి భూమిని చేరుటకు పట్టు కాలం 1.3 seconds*


*2. చంద్రుడు పడమర నుంచి తూర్పుకు భూమి చుట్టూ పరిభ్రమిస్తాడు*


*3. సౌర కుటుంబంలో తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు -శుక్రుడు /యురేనస్*


*4. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం - బుధుడు*


*5. భూమధ్యరేఖ చుట్టుకొలత - సుమారు 40,075 KM*


*6. హేలీ తోకచుక్క ను brightest comet of the century అని అంటారు*


*7 .శనిగ్రహానికి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి 29.5 సంవత్సరాలు పడుతుంది*

No comments:

Post a Comment