Saturday, February 8, 2020

IMP BITS ON DADASAHEB PALKHE AWARD

🔥IMP BITS ON DADASAHEB PALKHE AWARD🔥



1)👉 ఇప్పటివరకు ఎంతమంది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు పొందారు?
A: *50మంది*


2)👉 దాదాసాహెబ్ అవార్డ్ పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు?
A: *బొమ్మిరెడ్డి నర్సింహారెడ్డి*


3)👉 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతకు ఇచ్చే జ్ఞాపిక పేరేమిటి?
A: *స్వర్ణకమలం*


4)👉 9భాషలలో సినిమాలుతీసి గిన్నిస్ రికార్డ్ సృష్టించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ పొందిన తెలుగు వ్యక్తి ఎవరు?
A: *డా.డి.రామానాయుడు*


5)👉 చివరిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తెలుగు వ్యక్తి ఎవరు?
A: *కె.విశ్వనాథ్ గారు*




*92వ ఆస్కార్‌ అవార్డ్స్‌-- గల్లీ భాయ్‌*


🎬*బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన గల్లీ భాయ్‌ చిత్రం 92వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు భారత్‌ నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది


🎊*వచ్చే ఏడాది (2020)ఫిబ్రవరి 9న ఆస్కార్‌ అవార్డుల వేడుక జరగనుంది.(


📽*రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రలో జోయా అక్తర్‌ తెరకెక్కించిన చిత్రం గల్లీ భాయ్‌.
🎭*రణ్‌వీర్‌ మంచి సింగర్‌ కావాలని కలలు కంటుంటాడు. కానీ అతను ముంబై మురికి వాడల్లో తిరిగే సామాన్య వ్యక్తి కావడంతో అందరూ తక్కువగా చూస్తుంటారు. అతన్ని హేళన చేస్తూ మాట్లాడుతారు. చదువుకొమ్మని కాలేజ్‌కి పంపిస్తే పాటలు అంటూ రోడ్లపై తిరుగుతున్నాడని రణ్‌వీర్‌ తండ్రి కూడా కోప్పడతాడు. చివరకూ ఆ యువకుడు ఇండియాలోనే టాప్ ర్యాపర్‌గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూపించారు


🏆*ఆస్కార్ అవార్డులు -- ఆస్కార్ అవార్డుగా ప్రసిద్ధిచెందిన అకాడమీ అవార్డులు (Academy of Motion Picture Arts and Sciences) (AMPAS) ప్రతీ యేటా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు మరియు ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక బహుమతులు.


📌*మొట్ట మొదటి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం మే 16, 1929లో హాలీవుడ్ లోగల హోటల్ రూజ్వెల్ట్ లో జరిగింది.


📯*1927, 1928 సంవత్సరాలలో చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ మరియు విలియం డెమిలీ కలిసి ఇది ఏర్పాటు చేశారు.*

No comments:

Post a Comment