*🔥సిమెంట్ పరిశ్రమ🔥*
*🔸భారతదేశంలో
మొదటి సిమెంట్ కర్మాగారాన్ని
1904లో
చెన్నైలో నిర్మించారు స్వతంత్రం
తర్వాత ఈ పరిశ్రమ ఎంతగానో
విస్తరించింది.1989లో
ధర పంపిణీ లలో నియంత్రణను
తీసివేయడం ఇతర విధానాలలో
సంస్కరణల వల్ల సామర్థ్యం
ప్రక్రియ సాంకేతిక విజ్ఞానం
ఉత్పత్తిలో ఈ పరిశ్రమ గణనీయమైన
ప్రగతి సాధించింది .భారతదేశంలో
128
పెద్ద,
332 చిన్నా
సిమెంటు కర్మాగారాలు ఉన్నాయి*.
*🔸సిమెంటు
నాణ్యత పెరగడంతో తూర్పు ఆసియా
,గల్ఫ్
దేశాలలో ,ఆఫ్రికా
,దక్షిణ
ఆసియా లో మనదేశ సిమెంటుకు
గిరాకీ పెరిగింది.ప్రభుత్వం
ఈ పరిశ్రమ మనుగడ కు దేశంలో
తగినంత డిమాండ్ సరఫరా ఉండేలా
ప్రయత్నాలు చేస్తున్నారు.సిమెంటు
పరిశ్రమ కు సున్నపురాయి సిలికా
అల్యూమినియం జిప్సం వంటి
పదార్థాలు పెద్ద మొత్తంలో
కావాలి.రైలు
రవాణా తో పాటు ఈ పరిశ్రమకు
బొగ్గు ,విద్యుత్
సరఫరా కూడా కావాలి .
No comments:
Post a Comment