Saturday, February 8, 2020

ప్రపంచంలో అతి పెద్దవి

*📝ప్రపంచంలో అతి పెద్దవి📝*



*అతి పెద్దవి*


🌻ప్రపంచంలో అతిపెద్ద జంతువు
తిమింగలం (నీళ్లలో)
పపంచంలో అతిపెద్ద జంతువు
ఆఫ్రికా ఏనుగు (భూమిపై)
పపంచంలో అతిపెద్ద అడవి
కోనిఫెరస్ అడవి (ఉత్తర రష్యా)
పపంచంలో అతిపెద్ద పక్షి
ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
పపంచంలో అతిపెద్ద జూ
క్రుగర్ నేషనల్ పార్క్ (దక్షిణాఫ్రికా)
పపంచంలో అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు
లేక్ మిడ్ (అమెరికా)
పపంచంలో అతిపెద్ద అగ్ని పర్వతం
మౌనలావోస్ (హవాయి)
పపంచంలో అతిపెద్ద డెల్టా
సందర్ బన్స్
పపంచంలో అతిపెద్ద బే
హడ్సన్ బే
అతిపెద్ద గ్రహం
బృహస్పతి
అతిపెద్ద ఉపగ్రహం
గనిమెడ
పపంచంలో అతిపెద్ద నది
అమెజాన్ (బ్రెజిల్-దక్షిణ అమెరికా)
పపంచంలో అతిపెద్ద పార్క్
ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ (అమెరికా)
పపంచంలో అతిపెద్దరీఫ్
గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా)
పపంచంలో అతిపెద్ద వ్యవసాయ కాలువ
లయాడ్ (పాకిస్థాన్)
పపంచంలో అతిపెద్ద రైల్వేస్టేషన్
గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్)
పపంచంలో అతిపెద్ద యూనివర్సిటీ
ఇందిరా గాంధి నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో (34,99,999 మంది విద్యార్ధులు)
పపంచంలో అతిపెద్ద ద్వీపకల్వం
అరేబియా
ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు
కాస్పియన్ సీ
ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ
యునెటైడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్)
ప్రపంచంలో అతిపెద్ద రేవు పట్టణం
న్యూయార్క్
ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసం
మహాభారతం
ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం
అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయర్క్)
ప్రపంచంలో అతిపెద్ద దేశం
రష్యా
ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న దేశం
చైనా
ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న రెండో దేశం
భారతదేశం
ప్రపంచంలో అతిపెద్ద డోమ్
ఆస్ట్రోడోమ్ (అమెరికా)
ప్రపంచంలో అతిపెద్ద జలసంధి (వెడల్లులో)
డేవిస్ జలసంధి (గ్రీన్‌లాండ్)
ప్రపంచంలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం
కింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా)
ప్రపంచంలో అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో)
లండన్ (700 చదరపు మైళ్లు)
ప్రపంచంలో అతిపెద్ద పట్టణం (వైశాల్యంలో)
మౌంట్ ఈసా (ఆస్ట్రేలియా)
ప్రపంచంలో అతిపెద్ద గడియారం
బిగ్ బెన్ (లండన్)
ప్రపంచంలో అతిపెద్ద దీవుల సముదాయం
ఇండోనేషియా (3000 దీవులు)
ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం
కలాడిట్ మౌనట్ (ఇంతకు మునుపు గ్రీన్ లాండ్)
ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం
పసిఫిక్ మహాసముద్రం
ప్రపంచంలో అతిపెద్ద సముద్రం
దక్షిణ చైనా సముద్రం
ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు
లుక్ సుపీరియర్ (అమెరికా)
ప్రపంచంలో అతిపెద్ద ఎడారి
సహారా (ఆఫ్రికా)
ప్రపంచంలో అతిపెద్ద శీతల ఎడారి
గోబి ఎడారి (ఆసియా)
ప్రపంచంలో అతిపెద్ద ఖండం
ఆసియా
ప్రపంచంలో అతిపెద్ద చర్చి
సెయింట్ బాసిలియా (రోమ్)
ప్రపంచంలో అతిపెద్ద జంతు ప్రదర్శన శాల
ఆతోషా రిజర్వు (నమీబియా)
ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్
త్రీ గోర్జెస్ (చైనా)
ప్రపంచంలో అతిపెద్ద ప్యాలెస్
బ్యూనై ప్యాలెస్ (ఆగ్నేయాసియా)
ప్రపంచంలో అతిపెద్ద సొరంగం
మెంట్ బ్లాంక్ టన్నెల్ (ఇటలీ)
ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణం
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా(8851 కి.మీ)
ప్రపంచంలో అతిపెద్ద కార్యాలయ భవనం
పెంటగాన్ (అమెరికా)
ప్రపంచంలో అతిపెద్ద మసీదు
జామా మసీదు (ఢిల్లీ 70 ఎకరాలు)
ప్రపంచంలో అతిపెద్ద వజ్రం
కల్లినన్ (3106 క్యారెట్లు)- దక్షణ ఆఫ్రికా

No comments:

Post a Comment