Saturday, February 8, 2020

దేశంలో రాష్ట్రాలు- అరుణాచల్‌ ప్రదేశ్‌

*✍🏻దేశంలో రాష్ట్రాలు🔥*



*👉రోజు ఒక రాష్ట్రం గురించి*



*👉అరుణాచల్‌ ప్రదేశ్‌*

*👉- అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని -ఈటానగర్‌*
*👉- భారత దేశంలో సూర్యుడు ఉదయించే రాష్ట్రం - అరుణాచల్‌ ప్రదేశ్‌*
*👉- అరుణాచల్‌ ప్రదేశ్‌ పూర్వ నామం -నార్త్‌ ఈస్ట్‌ ప్రాంటియర్‌ ఎజెన్సీ*
*👉- భారతదేశంలో అతి పెద్ద బౌద్ధ ఆరామం అయిన తవాంగ్‌ ఏ రాష్ట్రంలో ఉంది - అరుణాచల్‌ ప్రదేశ్‌*
*👉- అరుణాచల్‌ ప్రదేశ్‌లో గంగానదిని దిహంగ్‌ అని పిలుస్తారు.*
*👉- 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యల్ప అక్షరాస్యత గల ప్రాంతం -డిబంగ్‌ లోయ*
*👉- అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులు- అస్సాం, నాగాలాండ్‌, భూటాన్‌, చైనా, మయిన్మార్‌*

No comments:

Post a Comment