*🍂1.
మనదేశంలో
అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన
తెగ ఏది?
గోండులు
.(వీరి
సంఖ్య 40
లక్షలు
)*
*🍂2.యూరప్లో
నదిపై లేని ఏకైక రాజధాని నగరం
ఏది?
స్పెయిన్
రాజధాని మాడ్రిడ్*
*🍂3.దాదాసాహెబ్
ఫాల్కే అవార్డు పొందిన మొదటి
తెలుగు వ్యక్తి ఎవరు?
డాక్టర్
అక్కినేని నాగేశ్వరరావు*
*🍂4.ప్రపంచంలో
అతి పొడవైన తీర రేఖ కలిగిన
దేశం ఏది?
కెనడా(
దీని
తీరరేఖ పొడవు2,02,080
కి.మీ*
*🍂5.బ్రహ్మపుత్ర
నదిని అరుణాచల్ ప్రదేశ్లో
ఏ పేరుతో పిలుస్తారు?
ది
హాంగ్*
*🍂6.గంగానదిని
బంగ్లాదేశ్లో ఏ పేరుతో
పిలుస్తారు ?పద్మా
నది*
*🍂7.
గంగా
నది పొడవు ఎంత ?2,523కి.మీ*
*🔥జనరల్
సైన్స్ బిట్స్🔥*
*🍂1.
విద్యుత్
కదిలే ప్రవాహం లాంటిది అని
పేర్కొని దానికి కుమార్ అనే
పేరు పెట్టిన వారు ?విలియం
బర్డ్స్(
ఇంగ్లాండ్
)*
*🍂2.స్థిర
విద్యుత్ ను కనుగొన్న శాస్త్రవేత్త
-థేల్స్(
గ్రీకు)*
*🍂3.
విద్యుత్తు
ధన రుణ ఆ విషయాలు ఉంటాయని
తెలిపిన వారు?
బెంజిమన్
ఫ్రాంక్లిన్*
*🍂4.విద్యుత్
అయస్కాంతం గా పనిచేస్తుందని
కనుగొన్నవారు?
హాన్స్
అయిర్ స్టడ్*
*🍂5.విద్యుత్
మోటార్ విద్యుత్ జనరేటర్ లను
కనుగొన్న శాస్త్రవేత్త ?మైకేల్
ఫారడే*
*🍂6.ప్రయోగాత్మకంగా
మొట్టమొదటి విద్యుత్ ప్లాంట్ను
ఏర్పాటు చేసిన ప్రాంతం?గోడల్మింగ్
(ఇంగ్లాండ్
)*
No comments:
Post a Comment