*మానవ శరీరానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు*
1)
పుట్టినప్పుడు
మోకాలు చిప్పలు ఉండవు.
2 నుంచి 6
సంవత్సరాల
వయసు మధ్యలో మోకాలు చిప్పలు
ఏర్పడతాయి.
2) ఒక
మానవ శరీరంలో ఉన్న జీవుల
(క్రిములు,
బాక్టీరియా
లాంటివి) సంఖ్య
ఈ ప్రపంచ జనాభా కంటే ఎక్కువ.
3) ఒక
గంట సేపు హెడ్‌ఫోన్స్ పెట్టుకోవడం
వలన చెవిలో బాక్టీరియా 700
రెట్లు
పెరుగుతుంది.
4)
మోచేతిని
నాలుకతో అందుకోవడం అసాధ్యం.
5)
పురుషుల
కళ్లు స్త్రీల కంటే బాగా పని
చేస్తాయి. స్త్రీలు
పురుషుల కంటే బాగా వినగలరు.
6)
మనిషి కళ్లు
పుట్టినప్పటి నుంచి ఒకే సైజులో
ఉంటాయి. ముక్కు,
చెవులు
మాత్రం చచ్చే వరకు పెరుగుతూనే
ఉంటాయి.
7)
మనిషి
తుమ్ము వేగం 100 మైళ్ల
కన్నా ఎక్కువ.
8) చేతి
వేళ్ల లాగానే ప్రతి ఒక్కరి
నాలుక పైన ఉన్న ప్రింట్ కూడా
వేరుగా ఉంటాయి.
9)
తుమ్మును
ఆపుకోడానికి ప్రయత్నిస్తే
తల లేదా మెడలోని రక్తనాళాలు
ఒత్తిడికి గురై చిట్లి పోయే
ప్రమాదం ఉంది. తుమ్మేటప్పుడు
తప్పకుండా కళ్లు మూసుకునే
ఉంటాం, బలవంతంగా
తెరవాలని ప్రయత్నించకూడదు.
10) ఇది
చదివిన ప్రతి ఒక్కరు మోచేతిని
నాలుకతో అందుకోవడానికి
ప్రయత్నించారు.
11)
కొన్ని
సార్లు మానవ మెదడు నిద్రపోయినప్పుడే
ఎక్కువ ఆక్టివ్ గా ఉంటుంది
12)
మనిషిలోని
రక్త నాళాలన్నీ ఒకదాని తర్వాత
ఒకటి పేర్చితే భూమిని 4
సార్లు
చుట్టవచ్చు.
13)
మనిషి
ఏడాదికి సరాసరి 4 కిలోల
చర్మ కణాలను కోల్పోతాడు
14)
తిండి
లేకుండా ఒక మనిషి కొన్ని
వారాలు బ్రతక గలడేమో కానీ
నిద్ర లేకుండా 11 రోజుల
కంటే బ్రతక లేడు.
15)
పుట్టినప్పుడు
మనిషి శరీరంలో 300 ఎముకలుంటాయి.
పెరుగుతున్న
కొద్దీ కొన్ని ఎముకలు ఒకదానితో
ఒకటి కలిసిపోయి 206 ఎముకలు
మిగులుతాయి.
No comments:
Post a Comment