Saturday, February 8, 2020

సంస్థ -ప్రధాన కార్యాలయం

*🌳సంస్థ -ప్రధాన కార్యాలయం🌳*.



*1.నార్త్ అట్లాంటిక్ ట్రీటి*


*జ:ఆర్గనైజేషన్(NATO) బ్రసెల్స్(బెల్జియం)*


*2.ఇంటర్ పోల్*


*జ:లయోన్స్(ఫ్రాన్స్)*


*3.ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్(ప్రపంచ మానవ హక్కుల సంస్థ)*

*జ:లండన్*


*4.ఒపెక్(ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్)*


*జ:వియన్నా(ఆస్ట్రియా)*


*5.ఆసియా-పసిఫిక్ ఆర్ధిక సహకార సమాఖ్య(APEC)*


*జ:సింగపూర్*


*6.ఆసియా అభివృద్ధి బ్యాంక్*


*జ:మనీలా(ఫిలిప్పీన్స్)*


*7.అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ*


*జ:లుసానే(స్విట్జర్లాండ్)*


*8.ఇంటర్ గవర్నమేన్తల్ ప్యానల్ ఆఫ్ క్లైమేట్*


*జ: జెనీవా(స్విట్జర్లాండ్)*


*9.ఇస్లామిక్ దేశాల సమాఖ్య*


*జ: జెడ్డా(సౌదీఅరేబియా)*


*10.పశ్చిమాసియా ఆర్ధిక సాంఘిక కమీషనర్ *


*జ: అమ్మాన్(జోర్డాన్)*


*11.ఆఫ్రికా ఆర్ధిక సంస్థ*


*జ: ఆడిస్ అబాబా*


*12.ఎకనామిక్ కమీషన్ ఆఫ్ యూరప్*


*జ: జెనీవా(స్విట్జర్లాండ్)*

No comments:

Post a Comment