*అయోధ్య తీర్పును వెలువరిచిన సుప్రీంకోర్టు ధర్మాసనంలోని జడ్జ్ ల సంఖ్య - 5*
👇👇👇👇👇👇👇👇👇
1 .
జస్టిస్
రంజన్ గొగోయ్ , సుప్రీంకోర్టు
46వ
న్యాయమూర్తి , ఈశాన్య
భారత్ కు చెందినవారు ,
ఈశాన్య
భారత్ నుండి chief justice of
indian-CJI అయిన
మొదటి వ్యక్తి
ఈయన
పదవీ విరమణ - 2019nov17 ,
ఈయన
వెలువరించిన ముఖ్య తీర్పులు
-
NRC
తీర్పు ,
అయోద్య
తీర్పు
ఈయన
పదవీ విరమణ తరువాత కొత్తగా
నియమించిన
47 CJI
.
2)
జస్టిస్
శరద్ అరవింద్ బొబ్డే నవంబర్
18 ,2019 నుండి
47వ
CJI
3 .
జస్టిస్
D . Y . చంద్రచూడ్
, (సుప్రీంకోర్టులో
అత్యధికకాలం CJI గా
పనిచేసిన Y . V . చంద్రచూడ్
కుమారుడు)
ఇతర
ముఖ్య తీర్పులు - కర్రీ
నిరోదక చట్టం , ప్రైవసీ
చట్టం
4 .
జస్టిస్
అశోక్ భూషన్
5 .
జస్టిస్
అబ్దుల్ నజీర్ , ఇతర
ముఖ్య తీర్పులు - ట్రిపుల్
తలాక్ చట్టం
No comments:
Post a Comment