Friday, February 7, 2020

GK BITS

*🔥జనరల్ నాలెడ్జ్ బిట్స్🔥*



*🔸1. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సంస్థ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ*


*🔸2.మోహిని అట్టం అను శాస్త్రీయ నృత్యం ఏ రాష్ట్రంలో కు సంబంధించినది ?కేరళ*


*🔸3. గాడ్స్ ఓన్ కంట్రీ --కేరళ*


*🔸4.విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఏ ప్రదేశంలో ఉంది? తిరువనంతపురం*




*🔸5.కేరళ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ?తుంబా*


*🔸6.కాలికట్ ప్రస్తుతం ఏ పేరుతో పిలవబడుతోంది ?కోజికోడ్*


*🔸7.భారతదేశంలో అతిపెద్ద జాతీయ గ్రంథాలయం ఏ నగరంలో ఉంది ?కోల్కత్తా*


*🔸8.జాతీయ ఎయిడ్స్ పరిశోధన సంస్థ ఎక్కడ ఉన్నది ?పూణే*


*🔥జనరల్ సైన్స్ బిట్స్🔥*


*🔹1.విద్యుత్ కదిలే ప్రవాహం లాంటిది అని పేర్కొని దానికి రూమర్ అని పేరు పెట్టిన వారు ?విలియం బర్డ్స్ (ఇంగ్లాండ్ )*


*🔹2.స్థిర విద్యుత్ ను కనుగొన్న శాస్త్రవేత్త ?థేల్స్( గ్రీక్)*


*🔹3. విద్యుత్తును ధన ,రుణ ఆవేశాలు ఉంటాయని తెలిపిన వారు? బెంజిమన్ ఫ్రాంక్లిన్*


*🔹4.విద్యుత్ అయస్కాంతం గా పనిచేస్తుందని కనుగొన్న వారు ?అయిరస్టడ్*


*🔹5. విద్యుత్ ,మోటార్ విద్యుత్ జనరేటర్ లను కనుగొన్న శాస్త్రవేత్త ?మైకేల్ ఫారడే*


*🔹6.ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన ప్రాంతం?గోడల్మింగ్( ఇంగ్లాండ్)*


*🔹7. అమెరికాలో తొలి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించినవారు ?తామస్ అల్వా ఎడిసన్*


No comments:

Post a Comment