Saturday, February 8, 2020

🔥మొట్టమొదటి వ్యక్తులు🔥

*🔥మొట్టమొదటి వ్యక్తులు🔥*





బోర్లాగ్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ-


*డాక్టర్ అమితా పటేల్ (1992)*


భార‌త‌ దేశ మొదటి రాష్ట్రపతి-


*డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1950 - 1962)*


భారత దేశ మొదటి ఉపరాష్ట్రపతి-


*సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952 - 62)*




భారత దేశ మొదటి ప్రధానమంత్రి-


*జవహర్‌లాల్ నెహ్రూ (1947 - 64)*


భారత దేశ మొదటి ఉప ప్రధానమంత్రి-


*సర్దార్ వల్లభాయ్ పటేల్ (1947 - 50)*


సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి-


*హీరాలాల్ జె.కానియా (1950 - 51)*


సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి-


*మీరా సాహెబ్ ఫాతిమా బీబీ (1989)*


భారత దేశ తొలి మహిళా అడ్వకేట్-


*కోర్నేషియా సొరాబ్జి (కోల్‌క‌తా 1894)*


భారత దేశ హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి-


*లీలాసేథ్ (ఢిల్లీ)*


భారత్‌లో హైకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి-


*అన్నాచాంది*


స్వాతంత్య్రం రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్-


*విలియం బెంటింగ్ (1828 - 35)*


భారతదేశ చివరి గవర్నర్ జనరల్, మొదటి వైస్రాయ్-


*లార్డ్ కానింగ్ (1856 - 62)*


స్వతంత్ర భారత మొదటి, చివరి గవర్నర్ జనరల్-


*మౌంట్ బాటన్ (1947 - 48)*


స్వతంత్ర భారత మొదటి, చివరి భారతీయ గవర్నర్ జనరల్-


*సి. రాజగోపాలాచారి*


ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ-


*విజయలక్ష్మి పండిట్ (1953)*


భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి మహిళ-


*అనిబిసెంట్ (1917, కలకత్తా)*


భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ-


*సరోజినీ నాయుడు (1925 )*


భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు-


*ఉమేష్ చంద్ర బెనర్జి (1885 - బొంబయి)*


భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు-


*బద్రుద్దీన్ త్యాబ్జీ (1887 - మద్రాసు)*


భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు-


*పి. ఆనందాచార్యులు (1891 - నాగపూర్)*


వరుసగా రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయిన తొలి వ్యక్తి-


*రాస్ బిహారీ ఘోష్ (1907*

No comments:

Post a Comment