Saturday, February 8, 2020

GK BITS

🔥జాగ్రఫీ బిట్స్🔥



*🎀1ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించే నదులు ఏ వైపు నుండి ఏ వైపు ప్రవహిస్తాయి ?వాయువ్యం నుండి ఆగ్నేయ దిశ*


*🎀2. దేశంలో నది రాష్ట్రం అని పిలువబడేది? ఆంధ్ర ప్రదేశ్*


*🎀3. దక్షిణ భారతదేశం లో ప్రవహించే నదుల్లో పెద్ద నది? గోదావరి*


*🎀4.ఆంధ్ర ప్రదేశ్ పేపర్ మిల్లు ఎక్కడ ఉన్నది ?రాజమండ్రి*


*🎀5.ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం? 1974*


*🎀6.ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ రిసెర్చ్ డెవలప్మెంట్ రిసెర్చ్ డివిజన్? తిరుపతి ,రాజమండ్రి*


*🎀7.కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు?తూర్పు గోదావరి*


*🎀8.కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో విస్తరించి ఉంది ?పశ్చిమ గోదావరి మరియు కృష్ణ*


*🎀9.నెల్లూరు జిల్లాలో గల వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏవి? నేలపట్టు ,పులికాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు*


*🎀10.రాష్ట్రంలో హెరిటేజ్ సైట్స్ గా గుర్తించుటకు కేంద్రం ప్రతిపాదనలు చేసిన ప్రదేశాలు?ఒకటి వీరాపురం రెండు తిమ్మమ్మ మర్రిమాను*


*🎀11.ఏనుగుల సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ? ఉంది? చిత్తూరు జిల్లా*


*🎀12.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే ను ప్రతి సంవత్సరం ఈ రోజున నిర్వహిస్తోంది ?మే 22*


*🎀13.ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు ఎక్కడ ఉన్నది? విశాఖపట్నం*


*🎀14.శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ ఎక్కడ ఉన్నది? తిరుపతి*


*🎀15.కృష్ణా నది జన్మస్థలం ఏది ?మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వరం*


🔥ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొన్ని బిట్స్🔥



*🎊1.ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా ఎప్పుడు ఏర్పాటయింది ?1961*


*🎊2.ఆంధ్రప్రదేశ్ లో దొరికే ఇనుప ధాతువు ఏ రకానికి చెందినది?హెమటైట్*


*🎊3.ఇనుము ఉత్పత్తి మరియు మొదటి స్థానంలో గల జిల్లా ?అనంతపురం*


*🎊4.ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బాక్సైట్ నిల్వలు ఎక్కడ ఉన్నాయి? విశాఖపట్నం*


*🎊5. బాక్ సైడ్ నుంచి తయారు చేసే లోహం? అల్యూమినియం*


*🎊6.ఆంధ్రప్రదేశ్లో సీసం నిల్వలు ఎక్కువగా కలిగి ఉన్న జిల్లా? కర్నూలు*


*🎊7.జిప్సం నుంచి దీనిని ప్రధానంగా తయారు చేస్తారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్*


*🎊8.ఆంధ్రప్రదేశ్లో జిప్సం ఎక్కడా లభిస్తున్నది ?నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట దగ్గర పులికాట్ సరస్సు వద్ద*


*🎊9.ఆంధ్రప్రదేశ్లో ముగ్గురాయి నిక్షేపాలు ప్రధానంగా కలిగి ఉన్న జిల్లా? కడప, అనంతపురం, కర్నూలు*


*🎊10. రాష్ట్రంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బైరటీస్ గనులు ఎక్కడ కలదు? మంగంపేట ,కడప జిల్లా*


*🎊11.రాతినార నిల్వలు మరియు ఉత్పత్తి లో మొదటి స్థానం లో గల జిల్లా? కడప. అజారుద్దీన్ జి కే గ్రూప్స్*


*🎊12.కోస్తాంధ్ర ప్రాంతంలో ఏ సంవత్సరంలో డీజిల్ యంత్ర సహాయంతో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేశారు? 1929*


*🎊13.భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రం ?ఎగువ సీలేరు జలవిద్యుత్ కేంద్రం*


*🎊14.పరిశ్రమలను అత్యధికంగా కలిగి ఉన్న జిల్లా? గుంటూరు*


*🎊15.పరిశ్రమలు తక్కువగా ఉన్న జిల్లా? శ్రీకాకుళం*

No comments:

Post a Comment