*🔥 కంప్యూటర్ పరిజ్ఞానం🔥*
1)
గుణకారాలను
ఈజీగా గుర్తించేందుకు
సంవర్గమానాల పట్టికను తయారు
చేసినది ఎవరు ?
జ:
*జాన్
నేపియర్*
2)
ప్రపంచంలో
మొదటి మెకానికల్ కాలిక్యులేటర్
గా చెప్పబడేది ఏది?
జ:
*పాస్కల్
యంత్రం*
3)
కంప్యూటర్
పితామహుడు అని ఎవరిని అంటారు?
జ:
*ఛార్లెస్
బాబెజ్*
4)
ప్రపంచంలో
మొదటి పర్సనల్ కంప్యూటర్ ని
రూపొందించినది ఎవరు?
జ:
*1970 క్లైవ్
స్లింకర్.*
5)
ప్రపంచంలో
కంప్యూటర్ల తయారీని ప్రారంభించిన
మొదటి కంపనీ ఏది?
జ:
*IBM (దీన్ని
అమెరికాకు చెందిన హోలీరీత్
స్థాపించారు)*
6)
ఇ-మెయిల్
ను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి
ఎవరు?
జ:
*రే టామ్
లిన్సన్.*
7)
ఇంటర్నెట్
ని రూపొందించింది ఎవరు?
జ:
*1989 టిమ్
బెర్నర్స్ లీ.*
8)
మనదేశపు
మొదటి సూపర్ కంప్యూటర్ ఏది?
జ:
*క్రే XMP.*
9)
సి-DAC
సంస్ద
రూపొందించిన సూపర్ కంప్యూటర్
లు ఏంటి?
జ:
*పరమ్,
పరమ్ 10,000,
పరమ్ పద్మ.*
10) BRC
సంస్దచే
రూపొందించబడిన సూపర్ కంప్యూటర్
ఏది?
జ:
*అనుపమ్*
11)
ప్రస్తుతం
మనదేశంలో వేగవంతమైన సూపర్
కంప్యూటర్ ఏది?
జ:
*పృధ్వీ*
12)
భారత్
ఎలక్ట్రానిక్ కమిటీని ఎవరు
ఏర్పరిచారు?
జ:
*1965 విక్రం
సారాభాయ్.*
13)
దేశంలో
ఇంటర్నెట్ వాడకాన్ని అందుబాటులోకి
తెచ్చిన సంస్ద ఏది?
జ:
*విదేశ్
సంచార్ నిగమ్ లిమిటెడ్ (VSNL)*
14)
పాస్కల్
రూపకర్త ఎవరు?
జ:
*నికోలస్
ఎర్త్.*
15)
గూగుల్
వ్యవస్దాపకులు ఎవరు?
జ:
*లారీ పేయిజ్,
సెర్గి
బ్రెయిన్.*
16)
సోషల్
మీడియా నెట్ వర్క్ అత్యంత
ప్రజాదరణ పొందిన ఫేస్ బుక్
వ్యవస్దాపకుడు ఎవరు?
జ:
*మార్క్
జుకర్ బర్గ్.*
17)
ట్విట్టర్
రూపకర్త ఎవరు?
జ:
*జాక్
డోర్సి,నోవా
గ్లాస్.*
18)
ప్రపంచంలో
4G ని
ప్రవేశపెట్టిన దేశం ఏది?
జ:
*చైనా.*
19)
మనదేశంలో
4Gని
మొదటిసారిగా ప్రవేశపెట్టిన
నగరం ఏది?
జ:
*కల్ కత్తా.*
20)
మైక్రో
సాఫ్ట్ CEO ఎవరు?
జ:
*సత్య
నాదెళ్ళ.*
21)
భారత
ప్రభుత్వం విద్యార్దుల కోసం
రూపొందించిన చవకైన టాబ్లెట్
PC ఏది?
జ:
*ఆకాశ్*
22)
వికీలిక్స్
అధినేత ఎవరు?
జ:
*జులియన్
అసాంజే*
23)
యాహుని
ఎవరు రూపొందించారు?
జ:
*1994 యాంగ్
డేవిడిష్*
24)
లేటెస్ట్
ఆపరేటింగ్ సిస్టం విండోస్
10 మార్కెట్లో
ఎప్పుడు ప్రవేశపెట్టారు?
*2015
జులై 29*
No comments:
Post a Comment