*🔥పాలిటీ బిట్స్🔥*
*🍂1.భారతదేశంలో
పెద్ద పంచాయతీ అని దేనిని
అంటారు?
పార్లమెంటు*
*🍂2.
పదవిరీత్యా
స్పీకర్ దేనికి చైర్మన్
?నియమాల
సంఘం*
*🍂3.
కేంద్రంలో
మొదటి న్యాయ శాఖ మంత్రి ఎవరు?
అంబేద్కర్*
*🍂4.భారత
రాష్ట్రపతి ని తొలగించే
అధికారం ఎవరికి ఉంది?
పార్లమెంట్
ఉభయ సభలు*
*🍂5.నీతిఆయోగ్
ఉన్న మరో పేరు ఏమిటి ?విధాన
రూపకల్పన సంఘం*
*🍂6.జాతీయ
మానవ హక్కుల సంఘాన్ని ఏ
సంవత్సరంలో ఏర్పాటు చేశారు
?1993*
*🍂7.భారత
రాష్ట్రపతి ని తొలగించే
అధికారం ఎవరికి ఉంది?
పార్లమెంటు
ఉభయ సభల్లో*
*🍂8.
నీతి
అయోగ్ కు ఉన్న మరో పేరు ఏమిటి?
విధాన
రూపకల్పన సంఘం*
*🍂9.
జాతీయ
మానవ హక్కుల సంఘాన్ని ఏ
సంవత్సరంలో ఏర్పాటు చేశారు
?1993*
*🍂10.భారతదేశంలో
పెద్ద పంచాయితీ అని దేనిని
అంటారు?
పార్లమెంట్*
*🍂11.పదవిరీత్యా
స్పీకర్ దేనికి చైర్మన్
?నియామల
సంఘం*
*🍂12.కేంద్రంలో
మొదటి న్యాయ శాఖ మంత్రి ఎవరు?
అంబేద్కర్*
*🍂13.మంత్రి
మండలి సలహా మేరకు గవర్నర్
ఆర్డినెన్స్ను జారీ ఏ రకమైన
అధికారం ?శాసన
అధికారం*
*🍂14.
రాష్ట్ర
పబ్లిక్ సర్వీస్ కమిషన్
సభ్యులను ఎవరు నియమిస్తారు?ఎవరు
తొలగిస్తారు?
నియమించేది
గవర్నర్ ,తొలగించేది
రాష్ట్రపతి*
*🍂15.కేంద్ర
సంఘటిత నిధి నుంచి నిధులను
తీసుకునేందుకు ఎవరు ప్రతిపాదన
చేయాలి?
పార్లమెంట్*
*🍂16.ఏ
కమిషన్ కేంద్రం ,రాష్ట్రాల
సంబంధాలను సమీక్ష చేయలేదు?
దంత్
వాలా*
*🍂17.
కేంద్ర,
రాష్ట్రాల
మధ్య వివాదాలకు కారణం కానిది?
అఖిల
భారత సర్వీసులు*
*🍂18.సహకార
సమాఖ్య అంటే ఏమిటి ?పరస్పర
ఆధార ప్రాధాన్యతలు.*
No comments:
Post a Comment