Saturday, February 8, 2020

GK BITS

*🔥IMP CA & GK BITS🔥*


*1) ప్రపంచంలోనే అత్యంత రద్ధీ విమానాశ్రయం గా వరుసగా ఐదవసారి స్థానందక్కించుకున్న విమానాశ్రయం ఏది?*


A: *దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం*


*2) 2019 జనవరి 30న పాటించిన ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం నేపథ్యం ఏమిటి?*


*A: వివక్ష,నింద,పక్షపాతం అంతం*


*3) పాకిస్తాన్ లో తొలిసారిగా సివిల్ జడ్జ్ గా నియమితులైన హైందవ మహిళ ఎవరు?*


A: *సుమన్ కుమారి*


*4) సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన "జిందగీనామ" పుస్తక రచయిత ఎవరు?*


A: *కృష్ణ స్తోబ్ధి*


*5) పోటీ పరీక్షలలో నెగెటీవ్ మార్కుల సంప్రదాయానికి స్వస్తి పలకాలని సూచించిన హై కోర్ట్ ఏది?*


A: *మద్రాస్ హైకోర్ట్*


*6) మేఘాలయలో నిర్వహించనున్న 2022 జాతీయ క్రీడల మాస్కట్ గా పేర్కొన్న జంతువు ఏది?*


A: *క్లౌడెడ్ లియోఫార్డ్*


*7) హిందీని తమ న్యాయ స్థానాలలో మూడో అధికార భాషగా చేర్చిన దేశం ఏది?*


A: *U.A.E*


*8) ఒడిశాలో బాలాసోర్ లో పరీక్షించిన హెలికాఫ్టర్ లాంచ్డ్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ పేరేమిటి?*


A: *హెలీనా*


*9) థాయ్ లాండ్ జాతీయ నీటి జంతువు గా పేర్కొన్న జంతువు పేరేమిటి?*


A: *సియామీస్ ఫైటింగ్ ఫిష్*


*10) రంజీట్రోఫీ 85వ సీజన్ లో సౌరాష్ట్రపై విజయంసాధించి టైటిల్ సొంతం చేసుకున్న జట్టు ఏది?*


A: *విదర్భ*

No comments:

Post a Comment