*🔥ఆటోమొబైల్ పరిశ్రమ🔥*
*🔹లారీలు
బస్సులు కార్లు మోటార్ సైకిళ్ళు
స్కూటర్లు మూడు చక్రాల వాహనాలు
ప్రయోజన వాహనాలు దేశంలోని
వివిధ కేంద్రాల్లో ఉత్పత్తి
అవుతాయి*.
*🔹దేశంలో
సరళీకృత ఆర్థిక విధానాలు
చేపట్టిన తర్వాత కొత్త మోడళ్లను
రావడంతో మార్కెట్లో గిరాకీ
పెరిగింది.దీనితో
కార్లు,
ద్విచక్ర,
త్రిచక్ర
వాహనాల పరిశ్రమ ఎదుగుదలకు
ఆరోగ్యకరంగా ఉంది.15
సంవత్సరాల
లోపే ఆటోమొబైల్ పరిశ్రమ నాలుగు
రెట్లు వృద్ధి చెందింది*.
*🔹భారతదేశంలో
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల
వల్ల కొత్త సాంకేతిక విజ్ఞానం
రావడంతో ప్రపంచ వ్యాప్తంగా
పరిణామాలతో పరిశ్రమ అనుసంధానమై
వాహనాల ఉత్పత్తి కేంద్రాలు
తొమ్మిది,
రెండు,
మూడు
చక్రాల వాహనాల ఉత్పత్తి
కేంద్రాలు 14
ఉన్నాయి.*
*🔹ఆటోమొబైల్
పరిశ్రమ లో భారతదేశంలో ఢిల్లీ,
ముంబై,
చెన్నై,
కోల్కతా,
లక్నో
,ఇండోర్
,హైదరాబాద్,
జంషెడ్పూర్,
బెంగుళూరు
చుట్టుపక్కల కేంద్రీకృతమై
ఉన్నాయి*
No comments:
Post a Comment