Saturday, February 8, 2020

దేశంలో రాష్ట్రాలు - చత్తీస్‌ఘడ్‌

*🔥దేశంలో రాష్ట్రాలు🔥*



*👉రోజు ఒక రాష్ట్రం గురించి*


*♦చత్తీస్‌ఘడ్‌♦*

*🔆- చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర రాజధాని - రాయ్ పూర్ *
*🔆- చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ఏర్పాటు - నవంబర్‌ 1, 2000*
*🔆- భారతదేశంలో ఏర్పడిన 26వ రాష్ట్రం - ఛత్తీస్‌గఢ్‌*
*🔆- చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర భాషలు - హిందీ, చత్తీస్‌ఘరీ*
*🔆- భారత్‌లో అతిపెద్ద ఆదివాసి జిల్లా - ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌*

No comments:

Post a Comment