*🔥తెలుగు - వెలుగులు🔥*
🌺
దక్షిణ
భారత విద్యాసాగర్ అని ఎవరిని
అంటారు-' *కందుకూరి
వీరేశలింగం*
🌺
గద్య తిక్కన
గా ప్రసిద్ధి - *కందుకూరి
వీరేశలింగం*
🌺
నవయుగ
వైతాలికుడు - *కందుకూరి
వీరేశలింగం*
🌺
రాయలసీమ
పితామహుడు - *కల్లూరి
సుబ్బారావు*
🌺
రాయలసీమ
కురువృద్ధుడు - *కల్లూరి
సుబ్బారావు*
🌺
దుగ్గిరాల
గోపాలకృష్ణయ్య బిరుదు -
*ఆంధ్ర
రత్న*
🌺
ఆంధ్ర
పితామహుడు - *మూడపాటి
హనుమంతరావు*
🌺
ఆంధ్ర
శివాజీ - *పర్వతనేని
వీరయ్య చౌదరి*
🌺
ఆంధ్ర కేసరి
- *టంగుటూరి
ప్రకాశం పంతులు*
🌺
దుర్గాబాయి
దేశ్ముఖ్ బిరుదు - *ఆంధ్ర
మహిళ*
🌺
ఆంధ్ర
రాష్ట్ర పితా - *పొట్టి
శ్రీరాములు*
🌺 తెలుగు లెంక - *తుమ్మల సీతారామ మూర్తి*
🌺
కవిబ్రహ్మ
- *ఏటుకూరి
నరసయ్య*
🌺
హరికథా
పితామహుడు - *ఆదిభట్ల
నారాయణదాసు*
🌺
దువ్వూరు
రామిరెడ్డి బిరుదు -
*కవి కోకిల*
🌺
భారత కోకిల
- *సరోజినీ
నాయుడు*
🌺
తెలంగాణ
పటేల్ - *బొమ్మకంటి
నారాయణరావు*
🌺
మహాకవి
బిరుదాంకితుడు - *శ్రీశ్రీ*
🌺
గుంటూరు
కేసరి - *నడింపల్లి
నరసింహారావు*
🌺
దక్షిణభారత
గోకలే - *మోచర్ల
రామచంద్రరావు*
No comments:
Post a Comment