*🔥దేశంలో రాష్ట్రాలు🔥*
*👉రోజు ఒక రాష్ట్రం గురించి*
అస్సాం
*👉- అస్సాం
రాష్ట్ర రాజధాని -డిస్పూర్ *
*👉- అస్సాం
ఏర్పాటు -నవంబర్
1, 1956*
*👉- అస్సాంకు
గల ఇతర పేర్లు -అసోం,
కామరూప*
*👉- అస్సాం
రాష్ట్రం తేయాకు ఉత్పత్తిలో
ఎన్నవ స్థానం -ప్రథమ
స్థానం*
*👉- అస్సాంకు
భూటాన్, బంగ్లాదేశ్‌తో
సరిహద్దు కలదు.*
*👉- అస్సాంలో
తమకు స్వయం ప్రతిపత్తి
కావాలనుకుంటున్న తెగ -బోడో*
*👉- అస్సాం
ఏ ఉత్పత్తిలో ప్రథమస్థానం-పెట్రోలియం*
No comments:
Post a Comment