*🇮🇳దేశంలో రాష్ట్రాలు*
*👉ఈరోజు మనం బీహార్ రాష్ట్రం గురించి తెలుసుకుందాం.*
*👉- బీహార్
రాష్ట్ర రాజధాని -పాట్నా*
*- బీహార్ రాష్ట్రం ఏర్పాటు -నవంబర్1, 1956*
*- బీహార్
రాష్ట్రం అధికార భాష -హిందీ*
*- బీహార్‌లో
రాజ్‌మహల్ కొండలు గలవు.*
*- దారిద్య్ర
రేఖకు దిగువ గల జనాభా ఎక్కువ
ఉన్న రాష్ట్రం -బీహార్*
*- బీహార్
రాష్ట్రంలో పేరుగాంచిన విశ్వ
విద్యాలయం - నలంద*
*-
బీహార్
రాష్ట్రం జానపద నృత్యాలు -
జతాజతిన్,
జాత్ర*
*-
దేశంలో
నేలబొగ్గు, బాక్సైట్,
అబ్రకం
ఉత్పత్తిలో 2వ
స్థానంలో ఉన్న రాష్ట్రం -
బీహార్*
*- బీహార్
రాజధాని పాట్నా ఏ నది ఒడ్డున
కలదు - గంగానది*
No comments:
Post a Comment