Friday, February 7, 2020

INDIAN HISTORY topics

 ఇండియన్  హిస్టరీ టాపిక్స్ 


*_🔥1853 చార్టర్ చట్టం🔥_*


*_🟣చార్టర్ చట్టాలలో చిట్టచివరి చట్టం.బ్రిటన్ పార్లమెంటు అనుమతి ఉన్నంత వరకు మాత్రమే వ్యాపారం నిర్వహించుకునే అవకాశం కల్పించారు . సివిల్ సర్వీస్ నియామకాలను బహిరంగ పోటీ విధానం ద్వారానే ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు .దీనికోసం లార్డ్ మెకాలే కమిటీని 1854 లో ఏర్పాటు చేశారు. వివిధ లా కమిషన్ సిఫారసుల ద్వారా సివిల్ ప్రొసీజర్ కోడ్ (1859),ఇండియన్ పీనల్ కోడ్ (1860)మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(1861) లను రూపొందించడం జరిగింది.గవర్నర్ జనరల్ యొక్క సాధారణ మండలి అధికారాలను శాసన కార్యనిర్వాహక విధులు గా విభజించి శాసనాలు రూపొందించే ప్రక్రియ కొరకు తొలిసారిగా ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు ఇది బ్రిటిష్ పార్లమెంటు తన విధులను నిర్వర్తిస్తుంది. అందుకే దీనిని మినీ పార్లమెంట్ అనేవారు_* .


*_🔥1858 విక్టోరియా రాణి ప్రకటన🔥_*


*_🔵సిపాయిల తిరుగుబాటుతో భారతదేశంలో కంపెనీ పరిపాలన అంతమై చక్రవర్తి ప్రత్యక్ష పరిపాలన ప్రారంభమైంది 1858 నవంబరు 1న బ్రిటిష్ అధికార ప్రకటన జారీ చేసింది.దీనినే విక్టోరియా మహారాణి ప్రకటన అంటారు.గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్ ఆఫ్ ఇండియా గా మార్చారు మొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్.1784లో ప్రవేశపెట్టిన దొంగ పాలన రద్దయింది భారతదేశంలో అత్యున్నత స్థానాన్ని కలిగిన వైస్రాయి రాజప్రతినిధిగా ఐదు సంవత్సరాల కాలానికి నియమించడం జరిగింది.భారత రాజ్య కార్యదర్శి అనే కొత్త పదవిని సృష్టించారు మొదటి కార్యదర్శి చార్లెస్ ఉడ్.బ్రిటిష్ రాణి భారత సామ్రాగ్ని బిరుదును ధరించింది.అజారుద్దీన్ జీకే గ్రూప్స్_*


*_🔥1861 భారత కౌన్సిల్ చట్టం🔥_*


*_🟣రాజ్యాంగ నిర్మాణంలో భారతీయులకు తొలిసారిగా అవకాశం కల్పించారు .పోర్ట్ పోలియో విధానాలను తొలిసారిగా ప్రవేశపెట్టారు.బొడ్డుపల్లి అనగా మంత్రిత్వ శాఖల కేటాయింపు గవర్నర్ జనరల్తో ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కల్పించారు బడ్జెట్ను ప్రవేశపెట్టే పద్ధతిని ప్రారంభించారు.మొదటిసారి భారతదేశంలో కోల్కతాలోని పోర్టు విలీనం లో 1862వ సంవత్సరంలో హైకోర్టును ఏర్పాటు చేశారు.1773 చట్టం ద్వారా రద్దు చేయబడిన బాంబే మరియు మద్రాసు ప్రెసిడెన్సీలో అధికారాలను పునరుద్ధరించారు.ఈ చట్టాన్ని వికేంద్రీకరణ ప్రక్రియకు నాందిగా చెప్పవచ్చు_* .


*_🔥1892 భారత కౌన్సిల్ చట్టం🔥_*


*_🔵1861 కౌన్సిల్ చట్టం లోని లోపాలను సరిదిద్దడానికి ఈ చట్టం చేయడం జరిగింది మొదటిసారిగా పరీక్ష పద్ధతి ద్వారా శాసన సభ్యులను ఎన్నుకొని విధానాన్ని ప్రవేశపెట్టింది.శాసన మండలి బడ్జెట్ పైన చర్చించడం లోనూ ప్రశ్నలు అడగడానికి అవకాశం కల్పించడం జరిగింది.లెజిస్లేటివ్ కౌన్సిల్ అధికార పరిధిని విస్తృత పరచి భారతీయులకు వైస్రాయి గవర్నర్ కౌన్సిల్లో స్థానం కల్పించారు.శాసనసభలో తమ స్థానం నామమాత్రమే అని గ్రహించిన భారతీయులు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు_*.

No comments:

Post a Comment