*🔥జనరల్
సైన్స్ బిట్స్🔥*
*🍂1.తుప్పు
పట్టిన ఇనుప వస్తువులు
గుచ్చుకోవడం వల్ల వచ్చే వ్యాధి
?ధనుర్వాతం*
*🍂2.తొలిసారిగా
గుర్తించిన క్రిమిసంహారకం
ఏది ?డి.డి.టి*
*🍂3.శిశువులకు
వచ్చే డిఫ్తీరియా వ్యాధి
వల్ల ఏ అవయవం ప్రభావితమవుతుంది
?గొంతు*
*🍂4.వ్యాక్సిన్లను
కనుగొన్న శాస్త్రవేత్త
?ఎడ్వర్డ్
జెన్నర్*
*🍂5.పెన్సిల్
ని కనిపెట్టింది ఎవరు ?అలెగ్జాండర్
ఫ్లెమింగ్*
*🍂6.
విటమిన్
శాస్త్రీయ నామం ?రెటినాల్*
*🔥జాగ్రఫీ
బిట్స్🔥*
*🍂1.సిల్కు
ఎక్కువగా ఉత్పత్తి చేసే
రాష్ట్రం ?కర్ణాటక*
*🍂2.రబ్బరు కు సంబంధించిన అత్యధిక విస్తీర్ణం ఉన్న రాష్ట్రం? కేరళ*
*🍂3.చెరకు
చక్కెర లో ఉండే రసాయనం పేరేమిటి
?సుక్రోజ్*
*🍂4.
మాంచెస్టర్
ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ నగరానికి
పేరు ?కోయంబత్తూరు*
*🍂5.జనపనార
పరిశ్రమలు ఎక్కువగా ఉన్న
ప్రాంతం ఏది?
కలకత్తా*
*🍂6.కుందకుళం
పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది?
తమిళనాడు*
*🍂1.భారతదేశంలో
జాతీయాదాయాన్ని ఎవరు అంచనా
వేస్తారు ?కేంద్ర
గణాంక సంస్థ*
*🍂2.
భారతదేశంలో
జాతీయాదాయాన్ని మొదటిసారిగా
అంచనా వేసిన అది ఎవరు?
దాదాబాయి
నౌరోజి (1876లో
)*
*🍂3.భారతదేశంలో
జాతీయాదాయాన్ని శాస్త్రీయ
పద్ధతిలో తొలిసారిగా లెక్కించినది
ఎవరు ?ప్రొఫెసర్VKRV
రావు
(1931
-32 లో)*
*🍂4.ప్రస్తుతం
జాతీయాదాయాన్ని లెక్కించేందుకు
ఆధార సంవత్సరం గా ఏ సంవత్సరాన్ని
పరిగణిస్తున్నారు?
2011- 12 సంవత్సరాన్ని*
*🍂5.భారతదేశంలో
అధికారికంగా మొదటి సారి
జాతీయాదాయాన్ని ఏ సంవత్సరంలో
లెక్కగట్టారు?
1948 -49*
*🍂6.భారత్లో
జాతీయాదాయాన్ని ప్రధానంగా
ఏ పద్ధతి ద్వారా లెక్కిస్తారు?
ఉత్పత్తి,
ఆదాయ
పద్ధతుల ద్వారా*
*🔥జనరల్
సైన్స్ బిట్స్🔥*
*🍂1.బ్యాటరీ
సెల్ పై ఉండే లోహం?జింక్*
*🍂2.
విద్యుత్
ఘటం లో ఏ శక్తి విద్యుత్ శక్తిగా
మారుతుంది ?రసాయన
శక్తి*
*🍂3.మైలతుత్తం
గా పిలిచే పదార్థం?
కాపర్
సల్ఫేట్*
*🍂4.ఒక
లోహం పై మరో లోహాన్ని పూత
పూయడాన్ని ఏమంటారు ?ఎలక్ట్రోప్లేటింగ్*
*🍂5.
యంత్ర
భాగాలు తుప్పు పట్టకుండా
ఉండడానికి,
మెరవడానికి
తరచుగా పూత పూసే పదార్థం?
క్రోమియం*
*🍂6.
వంతెనల
నిర్మాణంలో,
వాహనాల
పరికరాల తయారీలో వాడే ఇనుము
పై పూత రావడానికి ఉపయోగించేది
-జింకు*
*🍂7.తినుబండారాల
పై నిల్వ ఉంచే ఇనుప పాత్రలపై
పూత పోవడానికి ఉపయోగించే
మూలకం -తగరం*
*🔥జాగ్రఫీ బిట్స్🔥*
*🍂1.భారతదేశంలో
సముద్ర తీరమున రాష్ట్రాలు
ఎన్ని?
9*
*🍂2.
మాల్వా
పీఠభూమికి వాయువ్యంగా ఉన్న
పర్వతాలు ఏవి?
ఆరావళి
పర్వతాలు*
*🍂3.సాత్పురా
పర్వతాల తూర్పు భాగాన్ని
ఏమని పిలుస్తారు?మైకాల్
పీఠభూమి*
*🍂4.
భారతదేశంలో
అతి పురాతనమైన పర్వతాలు ఏవి?
ఆరావళి*
*🍂5.భారతదేశం
,శ్రీలంక
మధ్య ఉన్న ద్వీపం ఏది?
రామేశ్వరం*
*🍂6.పొడవైన
సముద్ర తీర రేఖ ఉన్న రాష్ట్రం
?గుజరాత్*
*🍂7.అన్నైముడికొండలు
ఉన్న రాష్ట్రం?
కేరళ*
No comments:
Post a Comment