Saturday, February 8, 2020

GK BITS


1)👉బంగ్లాదేశ్ లో గంగా నది ని ఏమని పిలుస్తారు?
ANS:- PADMA


2)👉 అల్యూమినియం తయారీలో ఉపయోగించే ఖనిజం ఏది?
ANS:- BAUXITE


3)👉రాత్రి పగలు సమానంగా ఉండే రోజు ఏది?
ANS:- SEPTEMBER 22


4)👉 పవన వేగం ను కొలిచే పరికరం పేరు ఏమిటి?
ANS:- ANEMOMETER


5)👉 నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?


ANS:-Brussels, Belgium


6)👉 జర్మన్ దేశపు కరెన్సీ ని ఏమని పిలుస్తారు?


ANS:- EURO


7)👉చదువు నవల రచయిత ఎవరు?
ANS:- Kodavatiganti Kutumba Rao


8)👉 రెడ్ క్రాస్ సంస్థ స్థాపకులు ఎవరు ?


ANS:- Henry Dunant




19)👉జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో కలదు?


ANS:- SHIMOGA- KARNATAKA


10)👉 నిప్పన్ అనేది ఏ దేశపు పాత పేరు?
ANS:- JAPAN
{Nippon-koku or Nihon-koku}

No comments:

Post a Comment