*🔥రాష్ట్రం...... వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాల ప్రత్యేకత.🔥*
*1.
కేరళ-*
-ప్రభుత్వ
పథకాల లబ్ధిదారుల ఎంపికను
గ్రామసభ ద్వారా నిర్వహిస్తున్న
రాష్ట్రం.
-పీపుల్స్
ప్లాన్ పేరుతో జిల్లా ప్రణాళిక
బోర్డుల ద్వారా ప్రణాళిక
వికేంద్రీకరణను సమర్థవంతంగా
అమలు చేస్తున్న రాష్ట్రం.
-వార్డులు
పెద్దవిగా ఉండటం వలన ప్రతి
వార్డుకు ఒక గ్రామ సభ ఏర్పాటు
చేశారు.
*2.
బీహార్-*
-స్థానిక
సంస్థలలో మహిళలకు 50 శాతం
స్థానాలు రిజర్వ్ చేసిన మొదటి
రాష్ట్రం
(2వది
మధ్యప్రదేశ్ ,మూడవది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)
*3.
గుజరాత్-*
-స్థానిక
సంస్థల ఎన్నికలలో నిర్బంధ
ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన
రాష్ట్రం.
*4.
హర్యానా-*
-విలేజ్
డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు
చేసిన మొదటి రాష్ట్రం.
-ఇద్దరి
కంటే ఎక్కువ సంతానం కలవారు
స్థానిక సంస్థల ఎన్నికలలో
పోటీ చేయడానికి అనర్హులని
నిబంధన 1995 లో
మొదటి సారిగా అమలు చేసిన
రాష్ట్రం.
*5.
కర్ణాటక-*
-"గ్రామ
శాట్"అనే
ఉపగ్రహం ద్వారా పంచాయతీ
ప్రతినిధులకు శిక్షణ ఇస్తున్న
రాష్ట్రం.
-గ్రామ
సభ సమావేశాలను లైవ్ టెలికాస్ట్
కి అనుమతించిన మొదటి రాష్ట్రం.
*6.
మధ్యప్రదేశ్-*
-పంచాయతీరాజ్
సంస్థలకు "గ్రామ
స్వరాజ్" పేరుతో
ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్న
రాష్ట్రం.
*7.
హిమాచల్
ప్రదేశ్-*
-స్థానిక
సంస్థల్లో నిఘా కమిటీలను
ఏర్పాటు చేసిన రాష్ట్రం.
*8.
పశ్చిమ
బెంగాల్-*
-నాలుగంచెల
పంచాయితీరాజ్ వ్యవస్థ అమలులో
ఉంది.
-1978
నుండి నేటి
వరకు క్రమం తప్పకుండా నియమబద్ధంగా
ఎన్నికలు నిర్వహిస్తున్న
రాష్ట్రం.
*9.
అరుణాచల్
ప్రదేశ్-*
-షెడ్యూల్
కులాల వారు (ఎస్
సి )లేని
కారణంగా స్థానిక సంస్థలలో
ఎస్సీల రిజర్వేషన్ ను రద్దు
చేసిన రాష్ట్రం.
*10.
తమిళనాడు-*
-రెండంచెల
పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు
అవుతున్న రాష్ట్రం.
*11.
రాజస్థాన్
& హర్యానా:*
-వార్డ్
మెంబర్ సర్పంచులకు కనీస
విద్యార్హత 8వ
తరగతి మరియు ఎంపీటీసీ జడ్పీటీసీ
లకు కనీస విద్యార్హత 10వ
తరగతి గా నిర్ణయించిన రాష్ట్రాలు.
*11.
కేరళ &
పశ్చిమ
బెంగాల్:*
-1978
నుండి నేటి
వరకు క్రమం తప్పకుండా స్థానిక
సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తున్న
రాష్ట్రాలు.
No comments:
Post a Comment