🇮🇳భారతరత్న అవార్డు (Bharat Ratna Award )🇮🇳
👉స్థాపన:1954
జనవరి 2.
👉మొదటి
ప్రదానం:1954.
👉ఇప్పటి
దాకా భారతరత్న పొందిన వారి
వారి సంఖ్య:48
👉గరిష్టంగా
ముగ్గురు వ్యక్తులకు మాత్రమే
ప్రధాని సిఫార్సు మేరకు
రాష్ట్రపతి ప్రదానం చేస్తాడు.
🇮🇳👇భారతరత్న అవార్డు గ్రహీతలు(Bharat Ratna Award Recipients)👇🇮🇳
👇క్ర.సం./పేరు/సం/ప్రత్యేకత👇
1)సర్వేపల్లి
రాధాకృష్ణన్/1954
2)సి.రాజగోపాలాచారి/1954
3)సి.వి.రామన్/1954
4)భగవాన్
దాస్/1955
5)ఎం.విశ్వేశ్వరయ్య/1955
{తొలి
ఇంజనీయరు}👷♂
6)జవహార్‌లాల్
నెహ్రూ/1955
7గోవింద్
వల్లభ్ పంత్/1957
8)ధొండొ
కేశవ కార్వే/1958
9)బీ.సీ.రాయ్/1961
10)పురుషోత్తమ
దాస్ టాండన్/1961
11)రాజేంద్ర
ప్రసాద్/1962
12)జాకీర్
హుస్సేన్/1963
13)పాండురంగ
వామన్ కానే/1963
14)లాల్
బహదూర్ శాస్త్రి/1966
{మరణానంతరం}⚰
15)ఇందిరాగాంధీ/1971{తొలి
మహిళ}
16)వి.వి.గిరి/1975
17)కే.కామరాజు/1975
{మరణానంతరం}⚰
18)మదర్
థెరీసా/1980
19)ఆచార్య
వినోబా భావే/1983
20)ఖాన్
అబ్దుల్ గఫార్ ఖాన్/1987
{తొలి
విదేశీయుడు}🌏
21)యం.జి.రామచంద్రన్/1988
22)బి.ఆర్.అంబేద్కర్/1990
{మరణానంతరం}⚰
23)నెల్సన్
మండేలా/1990 {రెండో
విదేశీయుడు}🌏
24)రాజీవ్
గాంధీ/1991
25/సర్దార్
వల్లభాయి పటేల్/1991
{మరణానంతరం}⚰
26)మొరార్జీ
దేశాయి/1991
27)మౌలానా
అబుల్ కలామ్ ఆజాద్/1992
{మరణానంతరం}⚰
28)జే.ఆర్.డీ.టాటా/1992
29)సత్యజిత్
రే/1992
30)సుభాష్
చంద్ర బోస్/1992 {తర్వాత
ఉపసంహరణ}
31)ఏ.పి.జె.అబ్దుల్
కలామ్/1997
32)గుర్జారీలాల్
నందా/1997
33)అరుణా
అసఫ్ అలీ/1997{మరణానంతరం}⚰
34)ఎం.ఎస్.సుబ్బలక్ష్మి/1998తొలి
గాయని
35)సి.సుబ్రమణ్యం/1998
36)జయప్రకాశ్
నారాయణ్/1998
37)రవి
శంకర్/1999
38)అమర్త్యా
సేన్/1999
39)గోపీనాథ్
బొర్దొలాయి/1999
40)లతా
మంగేష్కర్/2001
41)బిస్మిల్లా
ఖాన్/2001
42)భీమ్
సేన్ జోషి/2009
43)సచిన్
టెండుల్కర్/2014{తొలి
క్రీడాకారుడు}🏏44)సి.ఎన్.ఆర్.రావు/2014
45)అటల్
బిహారి వాజపేయి/2015
46)మదన్
మోహన్ మాలవీయ/2015.
👇2019👇
47)ప్రణబ్
ముఖర్జీ/2019
48)భూపేన్
హజారికా/2019
49)నానాజీ
దేశ్‌ముఖ్/2019
No comments:
Post a Comment