Saturday, February 8, 2020

ఫోబియాలు

ఫోబియాలు


√.ఉష్ణోగ్రత - థర్మోఫోబియా


√. చలి - సైక్రో ఫోబియా లేదా క్రియో ఫోబియా
√.కొత్తవారు - క్సెనో ఫోబియా


√.స్త్రీలు - గైనో ఫోబియా
√. పక్షులు - ఆర్నితో ఫోబియా


√. విమానాలు (ఎగరటం) - ఏరో ఫోబియా లేదా టెరో ఫోబియో


√. వర్షం - ఓంబ్రో ఫోబియా
√. ఎగరటం - అవిటో ఫోబియా (ఏరో ఫోబియా)


√. దెయ్యాలు - డెమనో ఫోబియా


√.జంతువులు - జూ ఫోబియా


√. మంచు - చినో ఫోబియా


√. లోతు - బాతో ఫోబియా


√. మురికి, మలినం - రూపో ఫోబియా లేదా మైసో ఫోబియా


√. రక్తం - హెమటో ఫోబియా లేదా హెమో ఫోబియా


√. చీకటి - నిక్టో ఫోబియా లేదా స్కాటో ఫోబియా


√. నీరు - హైడ్రో ఫోబియా


√. దంత వైద్యుడు - డెంటో ఫోబియా


√. సూర్యుడు లేదా సూర్యకాంతి - హీలియో ఫోబియా


√. గర్భం - మాయూసియో ఫోబియా


√. అంతరిక్షం - ఆస్ట్రో ఫోబియా


√. గుర్రాలు - ఈక్వినో ఫోబియా/ హిప్పో ఫోబియా

No comments:

Post a Comment