Friday, February 7, 2020

🔥భారతదేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు🔥

*🔥భారతదేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు🔥*



*🔴రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం -శంషాబాద్ (తెలంగాణ)*


*🔴లోక ప్రియ గోపీనాథ్ బారదోలి అంతర్జాతీయ విమానాశ్రయం -గౌహతి (అస్సాం )*


*🔴గయ అంతర్జాతీయ విమానాశ్రయం -గయ (బీహార్)*


*🔴ఇందిరాగాంధీ (పాలెం) అంతర్జాతీయ విమానాశ్రయం- న్యూ ఢిల్లీ*


*🔴సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం- అహ్మదాబాద్ (గుజరాత్ )*


*🔴బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం- బెంగళూరు (కర్ణాటక)*


*🔴మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం -మంగళూరు (కర్ణాటక )*


*🔴కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం- కాలికట్( కేరళ)*


*🔴 తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం -తిరువనంతపురం( కేరళ)*


*🔴రాజాభోజ్ అంతర్జాతీయ విమానాశ్రయం- భోపాల్ (మధ్యప్రదేశ్)*


*🔴దేవి అహల్యాబాయి అంతర్జాతీయ విమానాశ్రయం- ఇండోర్ (మధ్యప్రదేశ్)*


*🔴చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం- ముంబై (మహారాష్ట్ర )*


*🔴డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం- నాగపూర్ (మహారాష్ట్ర)*


*🔴గురు రాందాస్ అంతర్జాతీయ విమానాశ్రయం- అమృత్సర్ (పంజాబ్ )*


*🔴జారుకి అంతర్జాతీయ విమానాశ్రయం-షిల్లాంగ్ (మేఘాలయ ) *


*🔴సంగమేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం -జైపూర్ (రాజస్థాన్)*


*🔴అన్నాదురై అంతర్జాతీయ విమానాశ్రయం -చెన్నై (తమిళనాడు )*


*🔴సివిల్ ఆరోడ్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం- కోయంబత్తూరు*


*🔴తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం- తిరుచిరాపల్లి*


*🔴శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం- శ్రీనగర్ (జమ్మూ కాశ్మీర్ )*


*🔴నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం- కోల్కతా (పశ్చిమ బెంగాల్ )*

No comments:

Post a Comment