Friday, February 7, 2020

🔥హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో భారత్ కు ఎనిమిదవ స్థానం🔥

*🔥హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లో భారత్ కు ఎనిమిదవ స్థానం🔥*



*🔷హెన్లీ అండ్ పార్ట్నర్షిప్ సంస్థ జనవరి 7న విడుదల చేసిన హెన్లీ పాస్పోర్టు ఇంటెక్స్ 2020లో భారత పాస్పోర్టు 84 వ స్థానం లభించింది.భారత్ 58 స్కోరుతో మౌరిటానియా,తజకిస్తాన్ దేశాలతో 84వ ర్యాంకును పంచుకుంది .భారత పాస్పోర్టుతో ముందస్తు లేకుండా 58 దేశాల్లో పర్యటించొచ్చని సూచించింది*.


*🔷HPI-2020 లో జపాన్ మొదటి స్థానంలో నిలిచింది ఆదేశ పాస్పోర్ట్తో ఏకంగా 191 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించవచ్చు.ఈ జాబితాలో సింగపూర్( 190 దేశాల్లో పర్యటించి వీలు)...జర్మనీ , దక్షిణ కొరియా (189),ఫిన్లాండ్, ఇటలీ( 188) ,డెన్మార్క్కు ,స్పెయిన్ (187) టాప్-5లో నిలిచాయి* .


No comments:

Post a Comment