*🔥జనరల్
సైన్స్ బిట్స్🔥*
*🍂1.
ఆకలి
,దప్పిక,
లైంగిక
వాంఛ ,శరీర
ఉష్ణోగ్రత దేని ఆధీనంలో
ఉంటాయి?
హైపోథాలమస్*
*🍂2.
శరీరంలో
వార్తలను గ్రహించి విశ్లేషించిసమన్వయ
పరిచే కేంద్రం?మెదడు*
*🍂3.పార్కిన్సన్
వ్యాధి ఏ అవయవానికి వస్తుంది
?మెదడు*
*🍂4.
హిమోగ్లోబిన్
లో ఉండే మూలకం?ఇనుము*
*🍂5.
మానవుడిలో
రక్తప్రసరణను కనుగొన్నది
?విలియం
హార్వే*
*🍂6.vitamin
d విటమిన్
శాస్త్రీయ నామం ?కాల్సిఫిరోల్*
*🔥జాగ్రఫీ
బిట్స్🔥*
*🍂1.సముద్రం
లోతును ఏ ప్రమాణాల్లో
కొలుస్తారు?ఫాథమ్*
*🍂2.
మేరియానా
ట్రెంచ్ దీవుల వద్ద ఉంది
?పిలిపిన్స్*
*🍂3.
అత్యధిక
వెడల్పు ఖండ తీరపు అంచు ఉన్న
సముద్రం ?అట్లాంటిక్*
*🍂4.పసిఫిక్
-అట్లాంటిక్
సముద్రాలను కలిపే జలసంధి
ఏది?
మజిలాన్*
*🍂5.
ఉత్తర
-దక్షిణ
అమెరికా లను వేరు చేసి జలసంధి
ఏదీ?
పనామా
కాలువ*
*🍂6.భారతదేశంలో
అతిపెద్ద జలపాతం ?జోగ్
జొరసొప్ప*
*🍂1.
మూడవ
పానిపట్టు యుద్ధంలో
పాల్గొన్నది?ఆఫ్గాన్
పాలకుడు అహ్మద్ షా అబ్దాలీ
ఒకవైపు,
సదాశివరావు
నాయకత్వంలో మరాఠా సైన్యం
,రెండవ
షా ఆలం నాయకత్వంలో మొగలు
సైన్యం (అబ్దాలీ
గెలిచాడు)*
*🍂2.మొఘల్
చక్రవర్తులలో చివరి వారెవరు?
రెండో
బహదూర్షా*
*🍂3.
సిపాయిల
తిరుగుబాటులో పాల్గొన్నాడనే
నెపంపై 2వ
బహదూర్షాను బ్రిటిష్ వారు
ఏ జైలుకు పంపారు?రంగూన్*
*🍂4.
జహంగీర్
ను బంధించి వందరోజులు మొగల్
సింహాసనాన్ని పాలించింది
?మహాబత్
ఖాన్*
*🍂5.కాబూల్
లోని ప్రముఖ సేనాని మహాబత్
ఖాన్ 1607
సందర్శించింది?
సర్
విలియం హాకింగ్*
*🍂6.
నూర్జహాన్
పరిపాలన విధానాన్ని సహించని
రాజకుమారుడు? షాజహాన్ *
*🍂7.జహంగీర్
పై తిరుగుబాటు చేసిన ఖుర్రంను
పనిచేసిన జహంగీర్ సేనాని
?మహాబత్
ఖాన్*
No comments:
Post a Comment