Chaitu Competitive Materials 📖📘📚
An Ultimate Library for Competitive Aspirants 👨🎓👩🎓
Sunday, April 12, 2020
పాము
*పాముకి చెవులుండవంటారు. అయితే అవి వినగలవని విన్నాను. పాము పాలు తాగదంటారు కానీ దాని నోరు తెరిచి దారం ద్వారా పట్టడం గమనించాను. పాము కాటు వేస్తే ముంగిసకు విషం ఎక్కదా? వాటి పోరాటంలో పాము గెలవదా?*
✳పాముకి
చెవులుండవంటే దానర్థం వినడానికి
ఉపయోగపడే బాహ్య అవయవాలు
దానికుండవని.
కేవలం
లోపలి చెవి భాగాల రూపాలుంటాయి
కానీ అవి పని చేయవు.
కేవలం
పొట్ట చర్మం ద్వారానే పాములు
శబ్దాలను గ్రహిస్తాయి.
ఇక
పగపట్టేంత తెలివి తేటలు,
జ్ఞాపకశక్తి
వాటికి లేవు.
పాము
నోటి నిర్మాణం ద్రవాలను
పీల్చుకునేందుకు వీలుగా
ఉండదు. అందుకే
దారం ద్వారా పాలు పడతారు.
ఇది దాని
నైజానికి విరుద్ధం కాబట్టి
పాలు పోస్తే వాటికి ప్రమాదం
కల్గించినట్టే.
విషపూరితమైన
పాము కాటేస్తే ముంగిసకే కాదు,
ఏ జంతువుకైనా
విషం ఎక్కాల్సిందే.
పిల్లీఎలుకల్లాగా
పాము, ముంగిసలు
ప్రకృతి సిద్ధమైన శత్రువులు
కావు. అనుకోకుండా
తారసపడితే గొడవపడవచ్చు.
ఆ గొడవలో
ఎవరికి పెద్ద గాయమైందనే
విషయాన్ని బట్టి ఓసారి పాము,
మరోసారి
ముంగిస చనిపోవచ్చు.
ఎక్కువ
సార్లు ఇవి సర్దుకుని
పారిపోతుంటాయి.
మనలో
మూడు రకాల చెవులు కనబడతాయి
-మనకు
కనిపించే చెవినే బాహ్మచెవి
అంటారు--కర్ణభేరి
వెనకాల మధ్య చెవి వుంటుంది.
ఇందులో
మాలియస్, ఇన్‌కస్,
స్టేపిస్
అనే మూడు చిన్న ఎముకల గొలుసు
ఉంటుంది.స్టేపిస్
వెనకాల మొత్తని మృదులాస్థితో
నిర్మించబడిన లోపలి చెవి
కనిపిస్తుంది.
దీనినే
'త్వచా
గహనము' అంటారు.దీనినుండి
బయలుదేరిన శ్రవణనాడి మొదడును
చేరుకుంటుంది.
శబ్ద
తరంగాలను చేరవేస్తుంది.ఆ
శబ్దాన్నే మనం వినగలుగుతాము.
పాములకు
వెలుపలి చెవులులేవు .
వెలుపలి
చెవులు అదృశ్యమైన చోట 'కర్ణభేరీ
రంధ్రం' అనే
ఒక రంధ్రం ఉంటుంది.
అది మధ్య
చెవిలోకి దారితీస్తుంది.
మధ్య
చెవిలో 'కాలుమెల్లా
ఆరిస్' అనబడే
'కర్ణస్తంభిక'
అనే ఒక
ఎముక ఉంటుంది.
ఈ
కర్ణస్తంభిక ఒకవైపు లోపలి
చెవికి కలుపబడితే...మరో
వైపు చర్మానికి కలిసి ఉంటుంది.
పాము
చర్మం నేలను తాకి ఉండడం వల్ల
నేలలో ప్రయాణించే ధ్వని
తరంగాలు మాత్రమే కర్ణస్తంభిక
గ్రహించి లోపలి చెవికి
చేరగలుగుతుంది.
అందువల్ల
నేలలోని తరంగాలు మాత్రమే అది
గ్రహించగలుగుతుంది.గాలిలో
తరంగాలు అది గ్రహించలేదు.
గాలిలోని
శబ్ద తరంగాలు అది ఏమాత్రం
గ్రహించలేదు.నాగస్వరానికి
ఊగుతున్న నాగుల్లా...అంటూ
పడగవిప్పి నాగస్వరం ముందు
ఆడే పాముల్ని చూపిస్తున్నారు
అంతా అబద్ధమే.
పాములవాడు
నాగస్వరం ఊదేముందు నేలమీద
చేతితో చరుస్తాడు.
నేలద్వారా
శబ్దతరంగాలు అందుకున్న
నాగుపాము పడగవిప్పుతుంది.దాని
కళ్ళముందు ఓ వస్తువు ఊగుతూ
కనిపిస్తోంది.
అది ఆగిన
వెంటనే దానిని కాటు వేయాలని
పాము చూస్తుంది.
అందుకే
అది ఎటు ఊగితే నాగుపాము పడగ
అటు ఊగుతుంది.
అంతేకానీ...
నాగ
స్వరానికి తల ఊపి ఆడడం మాత్రం
కాదు.నాగస్వరం
కాకుండా ఏది దానిముందు ఊపినా
పడగ తప్పకుండా ఊపుతుంది.
ఓ గుడ్డ
చేతితో ఆడించి చూపినా పాము
పడగ ఊపుతూనే వుంటుంది.
నాగస్వరమే
ఉండనక్కరలేదు.
నాగస్వరానికి
నాగుపాము తలాడించడం అంతా
వట్టిదే. నేలపై
తరంగాలను మాత్రమే గుర్తించగలదన్నది
నిజము .
అందుకే...అతి
సున్నితమైన శబ్దాన్ని వినగలిగిన
సామర్థ్యమున్న వాళ్ళని
ఇప్పటికీ ''పాముచెవులు''
వున్న
వాళ్ళని అంటారు.
కనుకనే
''పాముచెవులు''
అనే మాట
ప్రసిద్ధి చెందింది.
#Sports_Venues_Year_List
#Sports_Venues_Year_List
🔥స్పోర్ట్స్
వేన్యుస్-ఇయర్
లిస్ట్🔥
🤼♂సమ్మర్
ఒలింపిక్ గేమ్స్🏹 🎯
2016 - రియో
డి జానెరియో,
బ్రెజిల్
🎯
2020 - టోక్యో,
జపాన్
🎯
2024 - పారిస్,
ఫ్రాన్స్
🎯
2028 - లాస్
ఏంజిల్స్, యుఎస్ఎ
🏂వింటర్
ఒలింపిక్స్ ⛷🎯
2014 - సోచి,
రష్యా
🎯
2018 - ప్యోంగ్
చాంగ్, దక్షిణ
కొరియా 🎯
2022 - బీజింగ్,
చైనా 🎯
2026 - మిలన్
& కార్టినా,
ఇటలీ
🎽సమ్మర్
పారాలింపిక్స్🎽 🎯
2016 - రియో
డి జానెరియో,
బ్రెజిల్
🎯
2020 - టోక్యో,
జపాన్
🎯
2024 - పారిస్,
ఫ్రాన్స్
🎯
2028 - లాస్
ఏంజిల్స్, యుఎస్ఎ
🎽వింటర్
పారాలింపిక్స్🎽 🎯
2018 - ప్యోంగ్
చాంగ్, దక్షిణ
కొరియా 🎯
2022 - బీజింగ్,
చైనా 🎯
2026 - మిలన్
& కార్టినా,
ఇటలీ
స్పోర్ట్స్ వేన్-ఇయర్
లిస్ట్
🏋♀కామన్వెల్త్
గేమ్స్🏋♂ 🎯
2010 - న్యూ
ఢిల్లీ, ఇండియా
🎯 2014 - గ్లాస్గో,
స్కాట్లాండ్,
యు.కె.
🎯 2018 - క్వెన్స్లాండ్,
ఆస్ట్రేలియా
🎯 2022 - బిర్
మింగ్‌హామ్,
ఇంగ్లాండ్
🏆ఆసియన్
గేమ్స్🏆 🎯
2014 - ఇంచియాన్
(దక్షిణ
కొరియా)🎯
2018 - జకార్తా
& ప్లెంబాంగ్
(ఇండోనేషియా)
🎯
2022 - హాంగ్జౌ
(చైనా)
🎯
2026 - నాగోయా
(జపాన్)
⚽️పురుషుల
ఫిఫా వరల్డ్ కప్స్ ⚽️🎯
2014 - బ్రెజిల్
🎯
2018 - రష్యా
🎯
2022 - ఖతార్
🎯
2026 - కెనడా,
మెక్సికో,
యునైటెడ్
స్టేట్స్
⚽️ఉమెన్
ఫిఫా వరల్డ్ కప్స్⚽️ 🎯
2015 - కెనడా
🎯
2019 - ఫ్రాన్స్
🏆ICC
పురుషుల
క్రికెట్ ప్రపంచ
కప్స్🏆
🎯
2015 - మెల్బోర్
నే, ఆస్ట్రేలియా
🎯 2019 - ఇంగ్లాండ్
& వేల్స్
🎯
2023 - భారతదేశం
🏆ICC
మహిళల
క్రికెట్ ప్రపంచ
కప్స్🏏🎯 2017
- లండన్,
ఇంగ్లాండ్
🎯
2021 - న్యూజిలాండ్
🏏ICC
T-20 వరల్డ్
కప్🏆 🎯
2016 - భారతదేశం
🎯
2020 - ఆస్ట్రేలియా
🎯
2021 - భారతదేశం
🏏ఐసిసి
మహిళల టి -20
ప్రపంచ
కప్🏏 🎯
2018 - వెస్టిండీస్
🎯
2020 - ఆస్ట్రేలియా
🎯
2022 - దక్షిణాఫ్రికా
🏒మహిళల
హాకి ప్రపంచ కప్🏑 🎯
2010 - రోసారియో,
అర్జెంటీనా
🎯
2014 - హేగ్,
నెదర్లాండ్స్
🎯
2018 - లీ
వ్యాలీ, లండన్.
🏒పురుషుల
హాకి ప్రపంచ కప్ 🏑🎯
2010 - న్యూ
ఢిల్లీ 🎯
2014 - హేగ్
(నెదర్లాండ్స్)
🎯
2018 - భువనేశ్వర్
లోని కళింగ స్టేడియం.
🏓ITTF
టేబుల్
టెన్నిస్ ప్రపంచ కప్🏓 🎯 2015
- దుబాయ్,
యుఎఇ
🎯
2018 - లండన్
🎯
2019 - టోక్యో
🏆IAAF
వరల్డ్
ఛాంపియన్షిప్స్ ఇన్ అథ్లెటిక్స్🏆🎯
2017 - లండన్,
యునైటెడ్
కింగ్‌డమ్ 🎯2019
- దోహా,
ఖతార్
🎯
2021 - యూజీన్,
యునైటెడ్
స్టేట్స్
🥊పురుషుల
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్🥊 🎯
2017 - హాంబర్గ్,
గెర్
చాలా 🎯
2019 - సోచి,
రష్యా
🎯
2021 - న్యూ
ఢిల్లీ, ఇండియా
🥊మహిళల
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్🥊
🎯
2018 - న్యూ
ఢిల్లీ, ఇండియా
🎯 2019 - ట్రాబ్జోన్,
టర్కీ
🏑నేషనల్
గేమ్స్ ఆఫ్ ఇండియా🏑
🎯
2018 - గోవా
(36 వ)
🎯
2019 - ఛత్తీస్గఢ్
(37 వ)
🎯
2021 - ఉత్తరాఖండ్
(38 వ)
🎯
2022 - మేఘాలయ
(39 వ)🏆ASIA
CUP🏆
🎯
2016 - బంగ్లాదేశ్
🎯
2018 - యునైటెడ్
అరబ్ ఎమిరేట్స్
🎯
2022 - పాకిస్తాన్
వాసన పసిగట్టేదేలా ?How do we recognize smell?
*వాసన పసిగట్టేదేలా ?How do we recognize smell?*
✳ఏదైనా
పదార్ధం వాసన తెలియాలంటే
దాని నుంచి వెలువడే కొన్ని
అణువులు మన ముక్కును చేరుకోవాలి
. బ్రెడ్
,ఉల్లిపాయలు
, ఫేర్ఫ్యుములు
,పౌడర్లు
, పండ్లు
, పూలు
లాంటివన్నీ వాసన్ వేదజల్లుతున్నాయంటే
వాటి నుండి అతి తేలికైన అణువులు
ఆవిరై .. గాలిలో
ప్రయాణించి మన ముక్కును
చేరుకుంటాయి.
ఉక్కు
ముక్క వాసన వేయడు ...
కారణం
దానినుంచి ఆవిరయ్యే పదార్ధం
అంటూ ఏదీ ఉండదు .
ముక్కులో
ఉండే నాసికారంద్రాల పైభాగం
లో పోస్టల్ స్టాంపు పరిమాణము
లో ఉండే మచ్చలాంటి ప్రదేశం
లో కొన్ని ప్రత్యేకమైన నాడీకణాలు
(neurons)ఉంటాయి
.. వాటిపై
'సీలియా'
(celia)అనే
వెంట్రుకల లాంటి విక్షేపాలు
(projections) వాసనకు
సంభందించిన అణువులను బంధించి
నాడీకణాలను ఉత్తెజపరుస్తాయి
. మెదడు
సాయము తో మనము వాసలను
పోల్చుకోగాలుగుటాము .
మానవులు
పదివేల రకాల వాసనలను సంబందిత
న్యురాన్ల సాయం తో పసిగట్టగలరు
. ఇలా
ముక్కులో ఉండే ఘ్రానేంద్రియ
గ్రాహకాలలో కొన్నింటికి ఒక
నిర్దిష్టమైన జీన్-కోడ్
(సంకేతం
) ఉంటుంది
. ఆ
కోడ్ లోపించిన లేక దానికి
హాని జరిగినా ,
ఆ వ్యక్తి
ఆ నిర్నీతమైన వాసనను పసిగట్టలేదు
. ఒక
పండు లేక పుష్పము వాసనను
పసిగడుతున్నామంటే వాటి నుంచి
బాష్ప రూపములో వెలువడే ఈస్టర్లను
వాసన చూస్తున్నామనే చెప్పాలి
. ఈ
ఈస్టర్లు కార్బన్ సంబందిత
(organic) అణువులు
. ఈస్టర్లను
కుత్రిమము గా తాయారు చేసి
ఆయా పూలు , పండ్లు
నుంచి వచ్చే వాసనలను అనుభూతిలోకి
తేవచ్చును . అలా
తయారైనవే మనము వాడే సుగంధ
ద్రవ్యాలు ,
అత్తర్లు
.
ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు ఎందుకు పెరగవు?
*⛰️ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు ఎందుకు పెరగవు?🤔*
✳ఎత్తుగా ఉండే పర్వతాలపై చెట్లు అంతగా పెరగక పోవడానికి కారణం అక్కడ ఉండే తీవ్రమైన వాతావరణ పరిస్థితులే. అక్కడ బలమైన అతి చల్లని గాలులు వీచడం, జీవానికి అవసరమైన నీరు తగినంత లభించకపోవడం. మామూలుగా చెట్లు తమలో ఉండే నీటిని ఆకుల ద్వారా భాష్పీభవనం చెంది కోల్పోతూ ఉంటాయి. దాంతో వాటికి కావలసిన నీరు భూమి నుంచి అందకపోతే, ఆ పరిస్థితుల్లో అవి ఎండి పోతాయి. పర్వతాలపై భూగర్భజలం చాలావరకు గడ్డకట్టుకుపోవడంతో, అక్కడి చెట్ల వేర్లకు నీరు అందవు. తగినంత నీరు లభించకపోవడంతో చెట్ల లోపలి భాగాల్లో పీడనం తగ్గి, నీరు ప్రవహించే మార్గాల్లో పగుళ్లు ఏర్పడి హాని కలిగించే గాలి బుడగలు ఏర్పడుతాయి. పరిసరాల్లోని ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు కూడా చెట్లలో ఉండే నీరు ఘనీభవించే ప్రమాదం ఉంది. చెట్ల లోని నీరంతా భాష్పీభవనం చెందినా తట్టుకోగల శక్తి ఉండే సరివి, అశోకా చెట్ల లాంటివి పర్వతాలపై పెరుగుతాయి.
*📺టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలు ఏ తరంగాల వల్ల వస్తాయి?* *అవి ఎలా అనుసంధానం అవుతాయి?🤔*
*📺టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలు ఏ తరంగాల వల్ల వస్తాయి?**అవి ఎలా అనుసంధానం అవుతాయి?🤔*
✳సాధారణంగా అన్ని రకాల టీవీ ప్రసారాలు మైక్రోవేవ్ తరంగాల ద్వారానే నిస్తంత్రీ (wireless) పద్ధతిలో ఒక చోట నుంచి మరోచోటికి ప్రసారం అవుతాయి. మనం సెల్‌ఫోన్‌కు వాడే టవర్లను ఉపయోగించి సెల్‌ఫోన్లలో ఫోన్ ఇన్ (phone-in) అనే ప్రక్రియ ద్వారా ఓ చోట విలేకరి చేసే వార్తాసమీక్షల్ని ఆయా టీవీల మాతృస్థానం (studio) వరకు చేరుస్తారు. ఏదైనా బాహ్యక్షేత్రం (outdoors) లో జరిగే క్రీడలు, ఉత్సవాలు, సభలు, సమీక్షలు వంటి వాటిని లైవ్‌టెలికాస్ట్ చేయాలంటే టీవీ వాళ్ల దగ్గరున్న ప్రత్యేక వాహనానికి అమర్చిన డిష్‌ల ద్వారా సూక్ష్మతరంగాల ప్రసరణ చేసి ఉపగ్రహాలకు సంధానించుకుంటారు. అక్కణ్నించి ప్రసార తరంగాలు వారి మాతృస్థానానికి చేరతాయి. దృశ్య పసారాలకు (వీడియో) మైక్రోవేవ్ తరంగాల్ని, శ్రవణ ప్రసారాలకు (ఆడియో) రేడియో తరంగాలను వాడటం పరిపాటి. ఈ రెంటి కలయిక (admixturing) సరిగాలేనపుడు టీవీలో మాట్లాడే వ్యక్తి పెదాల కదలికలకు, మాటలకు పొంతనలేకపోవడాన్ని గమనిస్తాము.
Largest, short, tall, taller in the world
*🔥Largest, short, tall, taller in the world🔥*
.
The world's largest continent - Asia (30% of the world's area)
The world's smallest continent - Australia
World's Largest Ocean - Pacific Ocean
World's Smallest Ocean - Arctic Ocean
World's Deepest Ocean - Pacific Ocean
World's Largest Sea - South China Sea
World's largest Gulf - Gulf of Mexico
The world's largest island - Greenland
World's Largest Islands - Indonesia
The longest river in the world - the Nile River. 6650 km
River with the world's largest runoff area - Amazon River
The world's largest tributary - Madeira (of Amazon)
World's busiest commercial river - Rhine River
The world's largest canal - the Suez Canal
World's busiest canal - Kiel Canal
World's largest river island - Majuli, India
World's largest country - Russia
World's Smallest Country - Vatican City (44 ha)
The country with the most voters in the world - India
The country with the longest border line in the world - Canada
Highest borderline country in the world - China (13 countries)
World's largest desert - Sahara (Africa)
Asia's largest desert - Gobi
World's highest mountain peak - Mount Everest (8848 m)
World's longest mountain range - Andes (South America)
World's highest plateau - Pamir Plateau
World's hottest region - Algeria (Libya)
World's coldest place - Vostok Antarctica
World's driest place - Atacama Desert Chile
World's highest waterfall - Angel Falls
World's largest waterfall - Guaira Falls
World's widest falls - Khon Falls
World's largest saltwater lake - Caspian Sea
The world's largest freshwater lake - Lake Superior
The deepest lake in the world - Lake Baikal
World's highest altitude lake - Titicaca
World's largest artificial lake - Volga Lake
World's Largest Delta - Sundarbans Delta
World's largest epic - Mahabharata
World's largest museum - American Museum of Natural History
World's Largest Zoo - Cruiser National Park (S. Africa)
World's Largest Bird - Astrich (Ostrich)
World's Smallest Bird - Humming Bird
World's Largest Mammal - Blue Whale
World's Largest Temple - Temple of AnkorwatUlan Bata (Mongolia) - the tallest statue of Mahatma Buddha in the world
World's tallest tower - Qutub Minar
World's Largest Clock Tower - The Great Bell of Moscow
World's Largest Statue - Statue of Liberty
World's largest Hindu temple complex - Akshardham Temple Delhi
World's Largest Mosque - Jama Masjid - Delhi
World's tallest mosque - Sultan Hasan Mosque, Cairo
World's Largest Church - Vesilica of St. Peter (Vatican City)
World's longest railway line - Trans-Siberian line
The longest railway tunnel in the world - Seikan railway tunnel Japan
World's longest railway platform - Kharagpur p. Bengal 833
World's Largest Railway Station - Grand Central Terminal New York
Busiest Airport in the World - Chicago - International Airport
World's largest airport - King Khalid Airport Riyadh, Saudi Arabia
World's Largest Port - New York
World's longest dam - Hirakud Dam Orissa
Highest dam in the world - Regunski (Tajikistan)
World's highest road - Leh Manali Marg
World's Largest Road Bridge - Mahatma Gandhi Setu Patna
World's largest highway - Trans Canadian
World's highest volcano - Mount Katopaxi
Highest Employed Department in the World - Indian Railways
Highest cricket ground in the world - Chail Himachal Pradesh
World's Largest Library - Library of Congress London
World's Largest Museum - British Museum London
World's Largest Executive Building - Pentagon (USA)
Subscribe to:
Posts (Atom)