Saturday, April 11, 2020

భారత జాతీయ కాంగ్రెస్ కు ముందు ఏర్పడిన సంస్థలు

*🔥భారత జాతీయ కాంగ్రెస్ కు ముందు ఏర్పడిన సంస్థలు🔥*






*🔹స్వరాజ్య అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన సంస్థ ఆర్యసమాజం. 1838లో ద్వారక నాథ్ ఠాగూర్ కలకత్తాలో లాండ్ హోల్డర్స్ సొసైటీ స్థాపించారు*.

*🔸1839లో విలియం ఆడమ్స్ లండన్లో బ్రిటిష్ ఇండియా సొసైటీని స్థాపించారు. 1851 లో బ్రిటీష్ ఇండియా అసోసియేషన్ ను దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించారు*.

*🔹1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ను మద్రాస్ ప్రెసిడెన్సీలో గాజుల లక్ష్మి నరసింహ శెట్టి స్థాపించారు 1866లో దాదాబాయి నౌరోజి ఆధ్వర్యంలో ఇండియా అసోసియేషన్ ను స్థాపించారు*.



*🔸1872 లండనులో నేషనల్ ఇండియా అసోసియేషన్ ను మేరీ కార్పొరేట్ స్థాపించారు. 1872లో ఆనందమోహన్ బోస్ ఆధ్వర్యంలో ఇండియన్ సొసైటీ స్థాపించబడింది*.

*🔹1884 లో మద్రాసులో పి ఆనందాచార్యులు, జి ఎస్ ఐ అయ్యర్ ఆధ్వర్యంలో మద్రాస్ మహా జనసభ స్థాపించబడింది.1885లో కెటి తైలంగ్, ఫిరోజ్ షా మెహతా ,బద్రుద్దీన్ త్యాబ్జీల ధ్వర్యంలో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపించబడింది* .


No comments:

Post a Comment