సెల్‌ఫోన్‌ను చాలాసేపు ఆఫ్ చేసి మళ్లీ ఛార్జింగ్ చేసి ఆన్ చేస్తే తేదీని తప్పులేకుండా చూపిస్తుంది.*
📲సెల్‌ఫోన్‌ను
చాలాసేపు ఆఫ్ చేసి మళ్లీ
ఛార్జింగ్ చేసి ఆన్ చేస్తే
తేదీని తప్పులేకుండా చూపిస్తుంది.**ఆఫ్
చేసినా దాన్లో తేదీల సమాచారం
ఎలా దాగుంది?🤔*
✳సాధారణంగా
సెల్ బ్యాటరీ ఛార్జింగ్
అయిపోకముందే ఆఫ్ చేస్తే,
ఆ బ్యాటరీ
శక్తితో సమాచారం సెల్‌ఫోన్
సర్క్యూట్‌లో నిక్షిప్తమై
ఉంటుంది. కాబట్టి
ఫోన్ మెమొరీలో ఉన్న కాంటాక్ట్
పేర్లు వగైరా సమాచారమంతా
అలాగే ఉంటుంది.
అందుకే
తిరిగి ఆన్ చేసినపుడు తేదీ,
సమయం,
ఇతర
వివరాలు కూడా ఉంటాయి.
కానీ
సెల్‌ను చాలాకాలం పాటు ఆఫ్
చేస్తే దానిలోని బ్యాటరీ
పూర్తిగా డిశ్చార్జి అయిపోతుంది.
అప్పుడు
ఫోన్ మెమొరీలో ఉండే సమాచారం
మొత్తం ఖాళీ అవుతుంది.
తిరిగి
ఛార్జింగ్ చేసి ఆన్ చేస్తే
ఆ సమాచారం తిరిగి రాదు.
కానీ
తేదీ, కాలం
మాత్రం బాగానే కనిపిస్తాయి.
ఇందుకు
కారణం ఫోన్ మెమొరీ కాదు.
మనం ఏ
కంపెనీ సెల్‌ఫోన్‌ను వాడుతున్నామో,
ఆ టవర్‌తో
లింకు ఏర్పడి వారి సర్వీసు
సర్వర్ కంప్యూటర్‌తో
సంధానించుకుంటుంది.
అయితే
కాంటాక్ట్స్,
ఇతర
వివరాలను సెల్‌లో ఉండే
మైక్రోచిప్‌లోకానీ,
సిమ్
మెమొరీలో కానీ దాచుకుంటే
ఎన్ని రోజుల తర్వాతైనా తిరిగి
వాడుకోవచ్చు.
No comments:
Post a Comment