ప్రాథమిక హక్కులు( నిబంధన 12 నుంచి 35 వరకు)
*_🔥ప్రాథమిక
హక్కులు( నిబంధన
12 నుంచి
35 వరకు)🔥_*
*_🥀ప్రాథమిక
హక్కులకు రాజ్యాంగపరమైన
నిర్వచనం హామీ ఉంటాయి దీని
లోని అన్ని న్యాయస్థానాలు
వీటిని అమలు చేస్తాయి.ప్రాథమిక
హక్కులకు వ్యతిరేక స్వభావం
ఉంది. పౌరుల
హక్కులలో జోక్యం చేసుకునే
అధికారం ప్రభుత్వానికి లేదు_*.
*_🥀ప్రాథమిక
హక్కులు వ్యక్తుల వ్యక్తిగత
ప్రయోజనాలను పెంపొందిస్తాయి.ప్రాథమిక
హక్కులకు ఆజ్ఞాపించే స్వభావం
ఉంది .హక్కులలో
ఏ వ్యక్తి గాని,
సంస్థ
గానీ, ప్రభుత్వం
గానీ జోక్యం చేసుకోరాదు.ఎవరైనా
హక్కులను ఉల్లంఘిస్తే పౌరుడు
న్యాయస్థానానికి వెళ్లి
న్యాయం పొందవచ్చు_*.
*_🥀ప్రాథమిక
హక్కులకు నిర్దేశిక
నియమాలకు,నిర్దేశిత
నియమాలకు మధ్య వివాదం ఏర్పడితే
ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యం
ఉంటుంది.దేశాన్ని
ప్రజాస్వామ్య రాజ్యాంగా
మార్చడానికి ప్రాథమిక హక్కులు
తోడ్పడతాయి_*.
*_🔥ఆదేశిక
సూత్రాలు నిబంధన(
36 నుంచి
51 వరకు)🔥_*
*_🥀నిర్దేశిక
నియమాలలో ప్రజాసంక్షేమాన్ని
పెంపొందించి లక్ష్యం ఉంది
కాబట్టి అధిక ప్రభుత్వాలు
వాటిని అమలు జరుగుతాయి ఆదేశిక
సూత్రాలకు కార్యకలాపాలను
అనేక రంగాలుగా విస్తరించేస్తాయి_*.
*_🥀సమాజ
సంక్షేమానికి సంపాదించడమే
నిర్దేశిక నియమాలలో లక్ష్యం
ఇవి వ్యక్తులకు సంబంధించినవి
కావు ప్రభుత్వాలకు సంబంధించినవి.ఈ
నియమాలకు ఆజ్ఞాపించే శుభం
లేదు ఆర్థిక వనరులు సౌలభ్యాన్ని
బట్టి ప్రభుత్వాలు వీటిని
అమలు చేస్తాయి.వీటిని
అమలు జరపలేదని ఏ వ్యక్తి
కోర్టులో కేసు వేయడానికి
లేదు .అజారుద్దీన్
జీకే గ్రూప్స్_*
*_🥀42వ
రాజ్యాంగ సవరణ ద్వారా నిర్దోషిగా
నియమాలకు ప్రాథమిక హక్కుల
మీద కొంత ప్రాధాన్యం వచ్చింది.సాంఘిక
న్యాయాన్ని సామ్యవాద రాజ్యాన్ని
స్థాపించాలని ఉద్దేశంతో ఈ
మార్పు జరిగింది దేశాన్ని
సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్య
రాజ్యాంగా మార్చడానికి
నిర్దేశిక నియమాలు పడతాయి_*.
No comments:
Post a Comment