*🔥జెనటిక్ ఇంజనీరింగ్🔥*
*🔷సూక్ష్మజీవులను,
వృక్ష,
జంతు
కణాలను ఉపయోగించి మానవాళికి
ప్రయోజనం చేకూర్చే పదార్థాలను
పారిశ్రామికంగా ఉత్పత్తి
చేయడానికి అవసరమైన సాంకేతిక
పరిజ్ఞానాన్ని సాంకేతిక
పరిజ్ఞానం లేదా బయోటెక్నాలజీ
అంటారు .బయోటెక్నాలజీ
లోని అభివృద్ధి చెందిన
విభాగాల్లో జన్యు ఇంజనీరింగ్
ఒకటి ఈ విధానంలో ఒకటి లేదా
అంతకంటే ఎక్కువ జన్యువులు
కలిగిన DNA నుండి
తొలగించి వేరొక DNA
చొపించడం
జరుగుతుంది* .
*🔥జెనటిక్
ఇంజనీరింగ్ పద్ధతులు🔥*
*🔥పునః
సమయోజిత డిఎన్ఏ విధానం🔥*
*🎉దీనినే జెనటిక్ ఇంజనీరింగ్ లేదా జిన్ సైక్లింగ్ అని కూడా అంటారు .నిర్దిష్ట లక్షణాలు గల రెండు జన్యువులను సంలీనం చేయడం ఒక జన్యువు నుండి ప్రతికూల లక్షణాలు తొలగించడం వంటి కృత్రిమ పద్ధతులను అనుసరించి జంతువులను పరివర్తనకు గురిచేయడానికి పునః సంయోజిత DNA విధానం అంటారు.ఇంజిన్లు ప్రొటీన్లు వ్యాక్సిన్ ల ఉత్పత్తికి ఇది తోడ్పడుతుంది .ఇంటర్ఫెరాన్ లను ,పెరుగుదల హార్మోన్లను యురోకైనిక్ అనే ఎంజైమ్ లను ఈ పద్ధతిలో తయారు చేస్తారు*.
*🔥జన్యు
చికిత్స🔥*
*🎊కొన్ని రకాల జబ్బులు రాకుండా నిరోధించేదెలా జన్యువులను మార్పిడి చేసే విధానమే జన్యుచికిత్స అయితే జన్యువులను రూపాంతరీకరించే పద్ధతులు గాని బయట నుంచి జన్యువులను లోనికి ప్రవేశ పెట్టే పద్ధతిలో కానీ ఇంకా రూపొంద లేదు.అయితే తొందరలోనే జన్యు జన్యు ఔషధాలు అద్భుతాలను సృష్టించనున్నాయి*.
*🔥monoclonal antibodies🔥 :monoclonal యాంటీబాడీస్ అనేవి ఒకే వర్గానికి చెందిన జీవ కణాలచే ఉత్పత్తి చేయబడతాయి .వీటికున్న ఒక నిర్దిష్ట యాంటీ చేయను గుర్తించే లక్షణం వల్ల వాటిని ఔషధాలుగా ఉపయోగిస్తున్నారు*.
*🔥ఎంబ్రియో టెక్నిక్🔥:ఈ పద్ధతిలో పశువులు ఒకటి కంటే ఎక్కువ అండాలను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన హార్మోన్లను ఇవ్వడం జరుగుతుంది.ఈ అండాలను ప్రయోగశాలలో ఫలదీకరణం చెందించి ఫలదీకరణం చెందిన పిండాలను ఇతరు ఆవుల గర్భాశయంలో ప్రవేశపెడతారు.హర్యానాలోని కర్నల్ లో గల జాతీయ పాడి పరిశోధన సంస్థలో ఒక ఎంబ్రియో టెక్నాలజీ కేంద్రాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ని ఏర్పరిచింది.
*🔥ట్రాన్స్ జెనిక్ ముక్కలు:🔥*
*🔸బ్యాక్టీరియా ల లో ఉండే డీఎన్ఏను క్లాస్మేట్ అంటారు దీన్ని ఒక జీవి నుండి మరో జీవికి సులువుగా మార్చవచ్చును.ఈ ప్లాస్మిడ్ లో కొంత భాగాన్ని వేరు చేసి మనకు కావాల్సిన లక్షణాలు గల ప్లాస్మిడ్ లలో అమర్చుతారు.ఈ ప్లాస్మిడ్ లో అమర్చిన డిఎన్ఎ వృక్ష కణాలు లోకి చేరి దానిలో జన్యువులతో కలిసి సరికొత్త మొక్క అవతరించి లక్ష్యాణాన్ని పొందుతుంది.వాటిని వేరు చేసి ప్రయోగశాలలో పెంచుతారు.ఈ విధంగా రూపుదిద్దుకున్న మొక్కలని ట్రాన్స్జెండర్ మొక్కలు అంటారు.*
No comments:
Post a Comment