భారత దేశం లో ఋతు పవనాలు వాటి ఆగమన తిరో గమన ఋతుపవన పరిస్థితులు వాటి సమయాలు
భారత దేశం
లో ఋతు పవనాలు వాటి ఆగమన తిరో
గమన ఋతుపవన పరిస్థితులు వాటి
సమయాలు
భారత
దేశం స్థూలంగా చెప్పాలంటే
ఋతుపవన వర్షాధార దేశం అని
అందురు. ఇక్కడ
రుతుపవనాలు ఆగమనం తిరోగమనం
లో కొద్ది పాటి మార్పులు
సంభవిస్తున్నాయి.
రుతుపవనాల
ఆగమనం
భూమధ్య
రేఖ నుంచి కర్కాటక రేఖ వరకు
సూర్యుని ఉత్తరాయణం కనుక
ఉష్ణోగ్రతలు ద్విపకల్పం లో
బాగానే ఉంటాయి.
మధ్యధరా
సముద్రం లో పశ్చిమ జెట్
ప్రవాహాలు ప్రవాహం గా వచ్చినపుడు
రెండు శాఖలుగా విడిపోతాయి.
ఒక
శాఖ టిబెట్ మీదుగా ప్రయాణిస్తే
ఒక శాఖ ఉత్తర మైదానాల మీదుగా
ప్రయాణిస్తుంది. ఈ
సమయం లో ఉష్ణోగ్రతలు అధికంగా
ఉండి.అల్పపీడన
ప్రాంతం ఏర్పడుతుంది.
ఇదే సమయం
లో ద్విపకల్పం చుట్టూ వున్న
సముద్రం లో పవనాలు అల్పపీడన
ప్రాంతం వైపు ప్రయాణించి
వస్తే ఇదే సమయం లో ఆగ్నేయ
వ్యాపార పవనాలు భూమధ్య రేఖ
దాటగానే కొరియాలిస్ ప్రభావం
వాళ్ళ కుడి వైపు కి తిరిగి
అల్ప పీడన ప్రాంతం వైపు ఆకర్షించ
బడతాయి.సమోద్రం
నుంచి తెచ్చిన తెమ్మని ఋతుపవన్నల
రూపం లో వర్షం ఇస్తాయి.ఐ
రుతుపవనాల దిశ నైరుతి గా ఉండటం
వల్ల నైరుతి రుతుపవనాలు
అంటారు.
భారత్
లోకి జూన్ 1 నా
ఎంటర్ అయి జూలై నాటికి దేశం
అంత విస్తరిస్తాయి.
నైరుతి
పవనాలు వల్ల దేశం లో అత్యధిక
వర్షపాతం కురుస్తుంది.
ఈశాన్య రుతుపవనాలు
నైరుతి
ఋతు పవనాలే తిరోగమనం చెంది
ఈశాన్య ఋతుపవనాలుగా
ఉద్బవిస్తాయి.భారత్
లో నైరుతి ఋతు పవనాలు తర్వాత
అత్యధిక వర్షపాతం ఇస్తున్న
వి ఈశాన్య పవనాలు.తమిళనాడులో
అత్యధిక వర్షపాతం ఇస్తాయి
భూతాపం
వాళ్ళ ఉష్ణోగ్రతలు పెరిగి
రుతుపవనాల ఆగమనం లో తెద్దాలు
వస్తాయి.ఎల్
నినోపసిఫిక్
సముద్రం లో అత్యధిక ఉష్ణోగ్రతల
ప్రవహమే ఎల్ నినో ఈ ఉష్ణ ప్రభావం
పేరు తీరానికి ప్రవహించి
అక్కడ అల్పపీడనం ఏర్పడి.రుతుపవనాలు
అన్ని అక్కడికి వెళ్ళడం
జరుగుతుంది. ఈ
సమయం భారత్ లో వర్షపాత లోటు
సంభవించి కరువు వస్తుంది.
లానినా
ఎల్
నినో కి వ్యతిరేఖమే లానినా
పసిఫిక్ లో పేరు తీరం లో శీతల
ప్రవహమే లానినా ఇప్పుడు.
భారత
ద్విపకల్పం లో ఎక్కువ ఉష్ణోగ్రతలు
ఏర్పడి.అక్కడ
రుతుపవనాలు మెరుగైన వర్షపాతము
కలిగింస్తాయి.
పసిఫిక్
మహాసముద్రం లో ఇటువంటి పరిస్థితి
8 సంవత్సరాలలో
4 సార్లు
ఎల్నినో 4 సార్లు
లానినో ఏర్పడి.ఉష్ణోగ్రత
ల మధ్య వత్యసం వచ్చి రుతుపవనాలు
ఒక సంవత్సరం వస్తాయి.ఒక
సంవత్సరం ఆలస్యం చేస్తాయి.
ప్రపంచ
ఉష్ణోగ్రత పరిస్థితులు
ప్రపంచ
పటాన్ని మొత్తం 360 డిగ్రీలుగా
విభజిస్తే
ఆయనరేఖ
ప్రాంతం అటుష్ణ మండలం ఇక్కడ
ఆసియా అమెరికా ఐరోపా ప్రాంతాలు
ఉన్నాయ్.
ఆర్కిటిక్
అంటర్కిటిక్ వలయాలు మధ్య
సమశీతోష్ణ మండలం
ఇక్కడ
ఆసియ లో కొంత అమెరికా ఐరోపా
కొంత గలవు.
ధ్రువ
ప్రాంతాల్లో శీతల మండలం ఇక్కడ
అతితక్కివ ఉష్ణోగ్రతలు
ఉంటై.అంటర్కిటిక
యూరోప్ ఉన్నాయి.
మరే
సీతోష్ణ పరిస్థితుల నేపత్యం
లో భూుతాపాన్ని కొద్దివరకు
తగ్గించవలసిన అవసరం ఉంది.
ఇప్పటికే
సగటున 1.5 డిగ్రీ
ల ఉష్ణోగ్రతలు పెరిగాయి.
దీనికోసం
అనేక సదాసుఁసులు సమావేశాలు
నిర్వహించి తగిన చర్యలు
తీసుకోవాల్సిన అవసరం ఉంది.అని
నిర్ణయించారు.@@@@@@@@@
No comments:
Post a Comment