Friday, April 10, 2020

అంతరిక్ష పర్యాటకులు

*🔥అంతరిక్ష పర్యాటకులు🔥*


*🔹డెన్నిస్ టిటో :అమెరికాకు చెందిన ఓ ఫైనాన్సియర్ నాసా మాజీ ఇంజనీర్ డెన్నిస్ టిటో తొలి అంతరిక్ష పర్యాటకుడు 2001లో ఆయన అంతరిక్షంలో పర్యటించిన ఘనత సాధించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు*.

*🔹మార్క షటిల్ వార్త్ :దక్షిణ ఆఫ్రికా కు చెందిన కోటీశ్వరుడు మార్కు షటిల్ మార్క్ అంతరిక్షంలో పర్యటించిన రెండవ పర్యాటకుడు.ఈయన 2002లో అంతరిక్షంలో పర్యటించాడు*.

*🔹గ్రెగరీ ఓలెన్స్:అమెరికాకు చెందిన శాస్త్రవేత్త పారిశ్రామికవేత్త ఈ గ్రెగరీ ఓలెన్స్ అంతరిక్షంలో పర్యటించిన మూడవ వ్యక్తి 2005 సంవత్సరంలో అంతరిక్ష పర్యటన చేశారు* .

*🔹అనౌషే అన్సారీ :ఇరాన్ సంతతికి చెందిన అమెరికా టెలికాం టైటిల్ అనౌషే అజారుద్దీన్ జీకే గ్రూప్స్ అన్సారి 400 దీక్ష పర్యాటకురాలిపై అంతరిక్షంలో పర్యటించిన తొలి మహిళ కూడా ఆమె 2006లో అంతరిక్షంలో పర్యటించి వచ్చారు.*.

*🔹చార్లెస్ సిమోనీ:అమెరికాకు చెందిన కోటీశ్వరుడు చార్లెస్ సిమోని అంతరిక్షంలో పర్యటించి వచ్చిన అయిదవ అంతరిక్ష పర్యాటకులు చరిత్ర సృష్టించాడు. 2007 ,ఏప్రిల్ 9న కజకిస్తాన్ లోని బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చాడు*.

*🔹రిచర్డ్ గ్యారీయెట్ :2008 అక్టోబర్ 12న బైక్నూరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన రష్యా వ్యోమనౌక సొయాజ్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళిన ఆరవ అంతరిక్ష పర్యాటకుడు*.

*🔹గయ్ లలిబర్టే:సర్కస్ వినోద వ్యాపారంలో కోటాను కోట్లు సంపాదన ఆర్జించిన కెనడా వాసి గయ్ లలిబర్టే 2009 సెప్టెంబర్ 30న రష్యా కు చెందిన సోయజ్ టీ ఎం ఏ- 16 వ్యోమ నౌకలో అంతరిక్ష యాత్రకు వెళ్లారు.తద్వారా ఏడవ అంతరిక్ష పర్యాటకుడు గా తన పేరిట రికార్డు నమోదు చేశాడు*.

*🔹భారత తొలి విద్యారంగ ఉప గ్రహమైన ఎడ్యుశాట్ ను జి.ఎస్.ఎల్.వి.ఎఫ్-01 నౌక ద్వారా 2004 సెప్టెంబర్ 20న విజయవంతంగా ప్రయోగించారు అంతరిక్షంలో విహరించి వచ్చిన తొలి ప్రైవేటు అంతరిక్షనౌక గా స్పేస్ షిప్ వన్ తొలి ప్రైవేటు వ్యోమగముగా మైకేల్ మెల్విన్ చరిత్ర సృష్టించాడు* .

*🔹అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశం మరో మైలురాయిని దాటింది .పరాయి దేశాలనుంచి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించే స్థాయి నుంచి సొంతంగా స్వదేశం నుంచి ప్రవేశించడమే కాకుండా విదేశీ ఉపగ్రహాలను కూడా దిగ్విజయంగా ప్రయోగించడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్ష వాణిజ్య కక్ష్య లోనికి ప్రవేశించింది.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2007 ఏప్రిల్ 23న ప్రయోగించిన పిఎస్ఎల్వి -8 రాకెట్ ఇటలీ వాణిజ్య ఉపగ్రహంఎ జైల్ను విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది*


No comments:

Post a Comment