Saturday, April 11, 2020

భారత రాజ్యాంగానికి వివిధ దేశాల మూల ఆధారాలు, సేకరణ

*📚🌍ఇండియన్ పాలిటి🌐✒*

*భారత రాజ్యాంగానికి వివిధ దేశాల మూల ఆధారాలు, సేకరణ*



🇺🇸అమెరికా - ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, రాష్ట్రపతి అభిశంసన, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను & ఉప రాష్ట్రపతి తొలగింపు


🇬🇧బ్రిటిష్ - పార్లమెంటరీ ప్రభుత్వం, ఏక పౌరసత్వం


🇮🇪ఐరీష్ - ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక విధానం, రాజ్య సభ సభ్యుల నామినేషన్


🇨🇦కెనడా - బలమైన కేంద్రం గల సమాఖ్య వ్యవస్థ, గవర్నర్ల నియామకం, సుప్రీమ్ కోర్ట్ సహాయ అధికార పరిధి


🇮🇳భారత ప్రభుత్వ చట్టం 1935 - సమాఖ్య నిర్మాణం,గవర్నర్ పదవి, న్యాయశాఖ, పూబిల్క్ సర్వీస్ కమిషన్,అత్యవసర అధికారాలు

🇦🇺ఆస్ట్రేలియా - ఉమ్మడి జాబితా, పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశాలు


🇩🇪జర్మనీ వైమార్ - అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కుల రద్దు


🇷🇺రష్యా - ప్రాథమిక విధులు, రాజ్యాంగ ప్రవేశికలో న్యాయం


🇫🇷ఫ్రెంచ్ - గణతంత్రం, రాజ్యాంగ ప్రవేశికలో స్వేచ్ఛ, సమన్యాయం, సౌభాతృత్వం


🇿🇦దక్షిణాఫ్రికా - రాజ్యాంగ సవరణ పద్ధతి, రాజ్యసభ సభ్యుల ఎన్నిక

🇯🇵జపాన్ - చట్టం నిర్ధేశించిన పద్ధతి


No comments:

Post a Comment