*🔥ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మకం: ఆర్మీ చీఫ్🔥
*🎉జమ్మూ
కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి
కల్పించే ఆర్టికల్ 370
రద్దు
చేయడం చరిత్రాత్మక నిర్ణయం
ఇండియన్ ఆర్మీ చీఫ్ ముకుంద
నరవణే పేర్కొన్నారు .ఢిల్లీలో
జరిగిన 72వ
ఆర్మీ డే వేడుకల్లో ఆయన
పాల్గొన్నారు.ఆర్టికల్
370 రద్దు
వల్ల జమ్మూ కాశ్మీర్ ను ఇతర
ప్రాంతాలతో కలిపి ఎందుకు
ఉపయోగపడుతుందని ,సాయుధ
దళాలు ఉగ్రవాదాన్ని ఎట్టి
పరిస్థితిలో సహించవని నరవణే
వెల్లడించారు*.
*🔥UN
లో
భారత్కు శాశ్వత సభ్యత్వం
ఇవ్వాలి:రష్యా🔥*
*🎉ఐక్యరాజ్య సమితిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం కల్పించాలన్నా దీర్ఘకాల డిమాండ్కు రష్యా మద్దతు పలికింది. రష్యా తో గత కొంతకాలంగా భారత్ చేస్తున్న దౌత్య చర్చలు ఫలించి ఈ మేరకు ఓ ప్రకటన రాగ భారత్కు మరి కొన్ని దేశాల మద్దతు తో శాశ్వత సభ్యత్వం లభించే అవకాశం ఉంది .కాగా భారత్లో భారత్కు శాశ్వత సభ్యత్వానికి చైనా పరోక్షంగా అడ్డుపడినా రష్యా అండగా ఉండటం తో ఆటలు సాగే అవకాశాలు లేవు*.
No comments:
Post a Comment