Sunday, April 12, 2020

🇮🇳జాతీయ & అంతర్జాతీయ🌍* *📚తొలి సంఘటనలు

*🇮🇳జాతీయ & అంతర్జాతీయ🌍**📚తొలి సంఘటనలు🔍*



➤ ప్రపంచంలో మొదట నిర్వహించిన అందాల పోటీలు : కార్నిత్, గ్రీస్ (క్రీ.పూ.700)

➤ భారతదేశంపై దండెత్తిన తొలి యూరోపియన్ : అలెగ్జాండర్ ద గ్రేట్ (క్రీ.పూ.326)

➤ దేశంలో మొదటి పోస్టాఫీసు : కోల్ కతా (1727)

➤ దేశంలో తొలి పత్రిక : బెంగాల్ గెజిట్ (1780)

➤ దేశంలో తొలి టెలిగ్రాఫ్ లైను : కోల్ కతా-డైమండ్ హార్బర్ల మధ్య (1851)

➤ దేశంలో మొదటి రైల్వే లైను : ముంబాయి నుంచి థానే వరకు (1853)

➤ ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ : లండన్ (1863)

➤ భారతదేశంలో మొదటి మహిళా కళాశాల : బెతూన్ కళాశాల, కోల్ కతా (1879)

➤ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం : ముంబాయి (1885)

➤ దేశంలో తొలి చమురు బావి : దిగోయ్, అసోం (1890)

➤ ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ : లండన్ (1890)

➤ మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం : న్యూజిలాండ్ (1893)

➤ దేశంలో విద్యుదీకరించిన తొలి నగరం : బెంగళూరు (1906)

➤ దేశంలో మొదటి ఉక్కు కర్మాగారం : టాటా ఐరన్ అండ్ స్టీల్ (జెంషెడ్ పూర్,1907)

➤ దేశంలో తొలి ఎలక్ట్రిక్ రైలు : ముంబాయి నుంచి వి.టి.కుర్లా వరకు (1925)

➤ ప్రపంచంలో మొదటి టాకీ మూవీ : ద జాజ్ సింగర్ (1927)

➤ భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు : ముంబయి నుంచి (1927)

➤ భారతదేశంలో మొదటి మూకీ చిత్రం: రాజా హరిశ్చంద్ర (1931)


➤ భారతదేశంలో మొదటి టాకీ చిత్రం : అలం అరా (1931)


➤ భారత తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ : ఇంగ్లండ్ లో (1932)


➤ మొదటి ఆటం బాంబు : లిటిల్ బాయ్ (1945)

➤ ప్రపంచంలో తొలిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం : భారత్ (1952)

➤ దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్టం : ఆంధ్ర ప్రదేశ్ (1956)

➤ భారత్లో మొదటి అణు రియాక్టర్ : అప్సర (1956)

➤ కక్ష్యలో ప్రవేశపెట్టిన తొలి ఉపగ్రహం : స్పుత్నిక్, రష్యా (1957)

➤ భారత్ లో మొదటి సినిమా స్కోప్ చిత్రం : ప్యార్ కి ప్యాస్ (1961)

➤ ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం : జపాన్, టోక్యో (1964)

➤ తొలి కమ్యూనికేషన్ శాటిలైట్ : ఎర్లీ బర్డ్ (1965)

➤ భారత్లో మొదటి అణు పరీక్ష : పోఖాన్, రాజస్థాన్ (1974)

➤ భారత్ మొదటి ఉపగ్రహం : ఆర్యభట్ట (1975)

➤ దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం : జనతా ప్రభుత్వం (1977-79)

➤ మొదటి కాంపాక్ట్ డిస్క్ తయారీ : సోనీ, ఫిలిప్స్ తయారు చేశాయి (1978)

➤ భారత మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం : ఆపిల్ (1981)

➤ బోర్లాగ్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ : డా.అమితా పటేల్ (1992)

➤ భారత్ లో క్లోనింగ్ ద్వారా జన్మించిన తొలి జంతువు : డాలీ అనే గొర్రె (1996)

➤ భారత్ లో తొలి మహిళా విశ్వవిద్యాలయం : ఇండియన్ ఉమెన్స్ యూనివర్సిటీ, పుణె

➤ మొదటి యాంటీబయాటిక్ మందు : పెన్సిలిన్

➤ భారత్ లో తొలి సైన్స్ సిటీ : కోల్ కతా

➤ భారత్ తొలిసారిగా ప్రయోగించిన ఉపగ్రహాలు : భాస్కర-1, భాస్కర-2

➤ భారత్ ప్రయోగించిన మొదటి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ : పీఎస్ఎల్ వీ-2

➤ ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం : ముంబాయి

➤ భారత్ ను సందర్శించిన తొలి చైనా యాత్రికుడు : పాహియాన్

➤ తొలిసారిగా భారత్ లో బంగారు నాణేలు ప్రవేశపెట్టిన వారు : ఇండో-గ్రీకులు

➤ ప్రపంచంలోనే తొలి గ్రంథం : రుగ్వేదం

➤ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ : రజియా సుల్తానా

➤ దేశంలో శాసనాలు వేయించిన తొలి వ్యక్తి : అశోకుడు

➤ మనిషికి మొదటగా మచ్చికైన జంతువు : కుక్క

➤ మానవుడు మొదటిగా ఉపయోగించిన లోహం: రాగి

➤ భారత్ లో తొలి నాగరికత : సింధు➤ భారత్ లో బీమా చేసిన తొలి చిత్రం : తాల్

➤ విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం : మదర్ ఇండియా

➤ భారత్ లో మొదటి పోలీసుమ్యూజియం : ఘజియాబాద్ (ఉత్తర ప్రదేశ్)

➤ దేశంలో మొదటి సారిగా రాష్ట్రపతిపాలన విధించిన రాష్ట్రం : పంజాబ్

➤ మొట్ట మొదటి పూర్తి నిడివి గల కార్టూన్ చిత్రం : స్నోవైట్ అండ్ సెవన్ డ్వార్ఫ్

➤ భారత్లో సౌర శక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం : చోగ్లామ్ సార్ (జమ్ము-కాశ్మీర్)

➤ దేశంలో మొదట ఉత్పత్తిని ప్రారంభించిన బారజల ఉత్పత్తి కేంద్రం : నంగల్ (పంజాబ్)


No comments:

Post a Comment