Saturday, April 11, 2020

ముఖ్య పరిశోధన సంస్థలు

*🔥ముఖ్య పరిశోధన సంస్థలు🔥*



*🌳1. జాతీయ వరి పరిశోధన కేంద్రం -కటక్ (ఒరిస్సా)*

*🌳2. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం? మనీలా (ఫిలిప్పీన్స్ )*

*🌳3.ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ -న్యూఢిల్లీ*


*🌳4.అరటి పరిశోధన సంస్థ -తిరుచునాపల్లి*

*🌳5. కాఫీ పరిశోధన కేంద్రం- చిక్మంగళూరు*


*🌳6.తేయాకు పరిశోధన కేంద్రం- జోర్హాట్ (అస్సాం )*

*🌳7.జాతీయ పరిశోధన కేంద్రం- జొరాహాట్*

*🌳8. భారత చెరకు పరిశోధన కేంద్రం -లక్నో*


*🌳9.కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు- కొచ్చి .అజారుద్దీన్ జి కే గ్రూప్స్*

*🌳10.నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు -ఆనంద్ (గుజరాత్)*

*🌳11. నేషనల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ -రాజమండ్రి (ఆంధ్ర ప్రదేశ్ )*

*🔥జాగ్రఫీ బిట్స్🔥*

*🌴1.సూర్యుడి ఉపరితలం పై కనిపించే నల్లటి మచ్చలను ఏమని పిలుస్తారు? సూర్యాంకాలు*

*🌴2.సూర్యాంకాలు ఉండే మండలం ఏది ?కాంతి*


*🌴3. సూర్యాస్తమయం సూర్యోదయం సమయంలో కనిపించే మండలం ఏది ?వరుణావరణం*

*🌴4.సూర్య గ్రహణ సమయం లో మాత్రమే కనిపించే మండలం ఏది- కరోనా*


*🌴5.సూర్యునిలో కనిపించే ప్రకాశవంతమైన మండలంఏది? కాంతి మండలం*


No comments:

Post a Comment