1. క్యారీ బ్యాగ్ ల మందాన్ని దేనిలోవ్యక్తపరుస్తారు ?
Ans
: మైక్రోన్లు
2. నదులలో నీటిప్రవాహాన్ని దేనిలోకొలుస్తారు ? Ans
: క్యూసెక్ లు
3. సముద్రంలో దూరాలను కొలవడానికిఉపయోగించే ప్రమాణం ?
Ans
:నాటికల్ మైళ్ళు
4. వస్తువు పొందిన మొత్తం స్థానభ్రంశాన్ని మొత్తం కాలంలో భాగిస్తే వచ్చేభౌతిక రాశి ?
Ans
:సగటు వేగం
5. క్షితిజ సమాంతరానికి కొంత కోణంతోవిసిరిన వస్తువు ప్రయాణించే మార్గం ఏఆకారంలో ఉంటుంది ?
Ans
: పరావలయం
6. స్వేచ్ఛగా కిందికి పడే వస్తువుత్వరణం ఎంత ?
Ans
: 9. 8 మీ /సె2
7. సైకిల్ ఫై ప్రయాణిస్తున్న వ్యక్తిముందుకు , వెనకకు ఊగడం చేస్తే సైకిల్వేగం ?
Ans
: మారదు
8. చెట్ల ఆకులూ కిరణజన్య సంయోగక్రియలో శక్తిని ఏ విధంగా మారుస్తాయి?
Ans
: కాంతిశక్తిని రసాయన శక్తిగా
9. రేఖీయ చలనంలో ఒక వస్తువు కుసంభందించిన ఏ భౌతిక రాశినిజడత్వానికి కొలతగా తీసుకోవచ్చు ?
Ans
: ద్రవ్యరాశి
10. లిఫ్ట్ పైకి త్వరణం తో వెళ్ళేటప్పుడుఅందులోని వ్యక్తి బరువు ?
Ans
: పెరిగినట్లు ఉంటుంది
11. సీలింగ్ ఫ్యాన్ లో బాల్ బేరింగ్ పాత్రఏమిటి ?
Ans
: జారుడు ఘర్షణను దొర్లుడుఘర్షణగా మార్చటం
12. భూమికి సూర్యునికి మధ్యదూరంమారితే ఏమవుతుంది ?
Ans
: సంవత్సరంలో రోజుల సంఖ్యమారుతుంది
13. భూమి ఫై నుంచి విసిరిన వస్తువుమళ్ళి భూమి పైకి తిరిగిరాకుండాఉండటానికి వస్తువుకు అవసరమైనకనీస వేగం
Ans
: పలాయన వేగం
14. భూమి చుట్టూ చంద్రుడుతిరగటానికి కారణమైన ప్రాధమిక బలం?
Ans
: గురుత్వాకర్షణ
15. అతి పలుచని రేకులుగా మలచ గలపదార్థ ధర్మాన్ని ఏమంటారు ?
Ans
: మాలియా బిలిటీ
16. ఫ్యాన్ వేగాన్ని పెంచే కారకాన్నిఏమని పిలుస్తారు ?
Ans
: టార్క్
17. ఒక రోజులో నిమిషాల ముల్లు ఎన్నిభ్రమణాలు చేస్తుంది ?
Ans
: 24
18. జిమ్నాస్టిక్స్ లో గాలిలో గిరగిరాతిరగటం వంటి విన్యాసాలు ఏ సూత్రంఆధారంగా పనిచేస్తాయి ?
Ans
: కోణీయ ద్రవ్యవేగనిత్యత్వనియమం
19. వస్తువు భారం మొత్తాన్నిప్రతిబింబించే బిందువును ఏమంటారు?
Ans
: గరిమానాభి
20. ఒక వస్తువు యొక్క స్థిరత్వం దేనిపైఆధారపడి ఉంటుంది ?
Ans
: ఆధార వైశాల్యం ,గురుత్వకేంద్రం ఎత్తు
21.
1
HP మోటార్ ఒక గంట పాటుపనిచేస్తే ఖర్చు అయ్యే విద్యుత్ శక్తిఎంత ?
Ans
: 0. 746 యూనిట్లు
22. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగామార్చే సాధనం ?
Ans
: మోటార్
23. తుఫాన్ వచ్చే ముందు భారమితిలోని పాదరస మట్టం ఏ విధంగామారుతుంది ?
Ans
: అకస్మాత్తుగా తగ్గుతుంది
24. సీలింగ్ ఫ్యాన్ వేసినప్పుడు గోడకువేలాడతీసిన క్యాలెండరు పేజీలు పైకిఎగురుతాయి అందులో ఇమిడి ఉన్నసూత్రం ఏది ?
Ans
: బెర్నౌలి సూత్రం
25. ఏదైన వస్తువు నీటిలో మునిగిఉన్నప్పుడు తేలికగా అనిపించటానికికారణం ?
Ans
: వస్తువు ఫై ఉత్ప్లవన బలంపనిచేస్తుంది
26. అంతరిక్ష నౌకలో గ్లాస్ లోని నీటినికిందికి వంచిన కింద పడకపోవడానికికారణం ?
Ans
: అంతరిక్ష నౌకలో భారం సున్నా
27. ఒక టార్ ఎన్ని మిల్లి మీటర్లపాదరస పీడనానికి సమానం ?
Ans
: 760 మీ . మీ
28. శూన్యంలో 1 కి.గ్రా ఉక్కు ,
1 కి.గ్రాదూది లలో దేనిని పైకి లేపడం తేలిక?
Ans
: రెండింటిని సమానంగా
29. భారమితిలో పాదరసం ఎత్తునెమ్మదిగా పెరగడం దేనిని సూచిస్తుంది?
Ans
: పొడి వాతావరణం రాకను
30. నీరు , పాదరసం , ఆక్సిజన్,హైడ్రోజన్ దేనికి స్థిగ్నత అధికం ?
Ans
: పాదరసం
31. రేడియో యాంటీనా తరంగాలుగ్రహించడంలో ఇమిడి ఉన్నది ?
Ans
: అనునాదం
32. అనుదైర్ఘ్య తరంగంలో కణాలసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాన్నిఏమంటారు ?
Ans
: సంపీడనం
33. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గాలిలోధ్వని వేగం ?
Ans
: పెరుగుతుంది
34. హెర్ట్జ్ అనగా
Ans
: సెకను కాలంలో ఉత్పత్తి అయ్యేతరంగాల సంఖ్య
35. గబ్బిలాలు తమ ప్రయాణ మార్గంలోఅవరోధాలను గుర్తించే ప్రక్రియ ?
Ans
: అతి ధ్వనుల పరావర్తనం
36. ధ్వని వేగం కంటే తక్కువ వేగంతోప్రయాణించే తరంగాలను ఏమంటారు?
Ans
: సబ్ సోనిక్ తరంగాలు
37. ఖాళీగా ఉన్న గదిలో ధ్వనిపలుమార్లు వినబడటానికి కారణం?
Ans
: ప్రతి నాదం
38. శని గ్రహం చుట్టూ ఉన్న రంగులవలయాలను అధ్యయనం చేయటానికిఉపయోగ పడేది ?
Ans
: డాప్లర్ ప్రభావం
39. ధ్వని వేగం అధికంగా ఉండేవాయువు ఏది ?
Ans
: హైడ్రోజన్
40. జెట్ విమానాలు సూపర్ సోనిక్వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు గాలిలోఉత్పన్నమయ్యే తరంగాలు ?
Ans
: అఘాత తరంగాలు
41. నీటికి గరిష్ట సాంద్రత ఏ ఉష్ణోగ్రతవద్ద ఉంటుంది ?
Ans
: 4 ℃వద్ద
42. రసాయన శక్తిని ఉష్ణ శక్తిగా మార్చేది?
Ans
: గ్యాస్ స్టౌ
43. ఫారన్ హీట్ మానంలో అధో ,ఊర్ధ్వ స్థిర బిందువుల మధ్య ఎన్నిభాగాలూ ఉంటాయి ?
Ans
: 180
44. ఒక బీకరు లో ఉన్న నీటిలో మంచుముక్క తేలుతూ ఉంది , మంచు ముక్కపూర్తిగా కరిగితే బీకరు లోని నీటిమట్టం
Ans
: మారదు
45. పదార్ధాల కెలోరిఫిక్ విలువలుతెలుసుకోవడానికి దేనినిఉపయోగిస్తారు ?
Ans
: బాంబ్ కెలోరీ మీటర్
46.
4 ℃ వద్దపూర్తిగా నీటితో నిండిఉన్న పాత్రను చల్లార్చిన లేదా వేడిచేసిన ఏమి జరుగుతుంది ?
Ans
: నీరు పొర్లిపోతుంది
47. మంటలను ఆర్పడానికి చల్లని నీరుకంటే వేడినీరు మంచిది కారణం ?
Ans
: వేడి నీరు త్వరగా ఉష్ణాన్నిగ్రహించి , ఆవిరిగా మారి , చుట్టూఆక్సిజన్ లేకుండా చేస్తుంది
48. ప్రమాణ పీడనం , ఉష్ణోగ్రతల వద్దఒక మోల్ వాయువు ఘనపరిమాణంలీటర్ లలో ఎంత ?
Ans
: 22. 4 లీ
49. నల్లని మచ్చ ఉన్న ఒక తెల్లనిపింగాణీ ప్లేట్ ను బాగా వేడి చేసి చీకటిగదిలో ఉంచినప్పుడు ?
Ans
: నల్లని మచ్చ ప్రకాశవంతంగాకనపడుతుంది
50. ఆటోమెటిక్ ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలోతాప నియంత్రంగా పని చేసేది ?
Ans
: ద్విలోహ పట్టి
51. వంట పాత్రలకు అడుగు భాగంలోరాగి పూత పూయటానికి కారణం ?
Ans
: రాగి ఉత్తమ ఉష్ణ వాహకం
52. సైనికులు కందకాలలో దాక్కొనిశత్రువులను చూడటానికి ఉపయోగించేపరికరం ?
Ans
: పెరిస్కోప్
53. ఎదురు ఎదురుగా ఉన్న రెండుసమతల దర్పణాల మధ్య నిలుచున్నవ్యక్తి చూడగల ప్రతి బింబాల సంఖ్యఎంత ?
Ans
: అనంతం
54. పాత్రను నీటితో నింపినప్పుడు దానిలోతు వాస్తవం కంటే తక్కువగాకనిపించటానికి కారణం ?
Ans
: వక్రీభవనం
55. నీలిరంగు బల్బు కాంతిలో ఉంచినఎర్రని వస్తువు ఏ రంగులోకనబడుతుంది ?
Ans
: నలుపు రంగు
56.
“అన్ని రంగులు కలిస్తే తెలుపురంగు ఏర్పడుతుంది ” అనే విషయాన్నీప్రదర్శించే పరికరం ?
Ans
: న్యూటన్ వీల్
57. మానవుని కన్ను ఒక సెకనుకాలంలో విడి విడిగా చూడగల గరిష్టచిత్రాల సంఖ్య ?
Ans
: 16
58. కంటిలో రెటీనా చేసే పనినికెమెరాలో ఏ భాగం చేస్తుంది ?
Ans
: ఫిల్మ్
59. స్పటికాల అంతర్నిర్మాణాన్నితెలుసుకోటానికి ఉపయోగపడే కాంతిదృగ్విషయం ?
Ans
: వివర్తనం
60. వస్తువులపై ఉన్న బార్ కోడ్చదవటానికి ఉపయోగించే కాంతి ?
Ans
: లేసర్ కాంతి
61. కాంతి ఒక యానకం నుంచి మరొకయానకం లోకి ప్రవేశించినప్పుడుమారకుండా ఉండే రాశి ?
Ans
: పౌనః పుణ్యం
62. ఏ లేసర్ సహాయంతో భూభ్రమణరేటును ఖచ్చితంగా నిర్దారించటంజరిగింది ?
Ans
: He -Ne
63. సౌర వర్ణపటం లోని నల్లని రేఖలనుఏమని పిలుస్తారు ?
Ans
: ఫ్రాన్ హూపర్ రేఖలు
64.
DNA నిర్మాణాన్ని అధ్యయనంచేయటంలో ఉపయోగపడే కాంతి ధర్మం?
Ans
: ధృవనం
65. బాక్టీరియాను చూడటానికిఉపయోగపడే పరికరం ?
Ans
: సంయుక్త సూక్ష్మ దర్శిని
66. వేసవిలో నల్లటి రోడ్డు ఫై నీరుఉన్నట్లు అనిపించడానికి కారణం ?
Ans
: సంపూర్ణాంతర పరావర్తనం
67. న్యూస్ పేపర్ ముద్రణ , కలర్ప్రింటర్ లలో వాడని రంగు ?
Ans
: ఆకుపచ్చ
68. ఫ్రాన్ హోపర్ రేఖల ఆధారంగా సౌరవాతావరణంలో కనుగొన్న మొదటిమూలకం ?
Ans
: హీలియం
69. భూమిపై వాతావరణం లేనట్లయితేఏ సమయంలో అయిన ఆకాశంకనిపించే రంగు ?
Ans
: నలుపు
70. ప్రొజెక్టర్ లో బల్బు , ఫిల్మ్ ల మధ్యకుంభాకార కటకాన్ని వాడటానికికారణం ?
Ans
: ప్రతిబింబం ప్రకాశవంతంకావటానికి
71. సౌర కాంతితో ఏర్పడేవర్ణపటం
Ans
: శోషణ వర్ణపటం
72. మానవ కంటికి అత్యంతసూక్ష్మగ్రాహ్యమైన రంగు ?
Ans
: ఆకుపచ్చ
73. ఒక వ్యక్తి దర్పణం ముందు 5 మీదూరంలో నిల్చొని ఉంటే అతనికి ,అతని ప్రతి బింబానికి మధ్య దూరంఎంత
?
Ans
: 10 మీటర్లు
74. గ్రహణాలు ఏర్పడటం అనేది ఏకాంతి యొక్క ధర్మం ?
Ans
: ఋజుమార్గంలో ప్రయాణించటం
75. కొలతలు తీసుకోవటానికిఉపయోగపడే అక్షి కటకం ఏది ?
Ans
: రామ్స్ డన్
76. అత్యధిక పరివర్తన దక్షత కలిగినదీపాలు ?
Ans
: LED బల్బ్
77. ఒక తటస్థ వస్తువు నుంచి ఎలక్ట్రాన్లను తొలగిస్తే దానిఫై ఏర్పడే ఆవేశం?
Ans
: ధనావేశం
78. సీలింగ్ ఫ్యాన్ లో , మోటార్ లలోఉండే కండెన్సర్ ప్రమేయం ఏమిటి ?
Ans
: ప్రావస్థను విభజించటం
79. ప్రతి నెల మనం వాడిన విద్యుత్శక్తిని యూనిట్ లలో లెక్కించి బిల్లుఇస్తారు , ఒక యూనిట్ అనగా
Ans
:
1 K.W. H
80. విద్యుత్ ప్రవహిస్తున్న వాహకంచుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుందనికనుగొన్నవారు ?
Ans
: ఆయర్ స్టెడ్
81. ఒక హీటర్ సామర్థ్యం 1500 వాట్లు ఆ హీటర్ ను రెండు గంటలపాటువినియోగిస్తే ఎన్ని యూనిట్ ల విద్యుత్శక్తి ఖర్చు అవుతుంది ?
Ans
: 3 యూనిట్లు
82. విద్యుత్ మోటార్ ల సామర్ధ్యాన్నిHP లలో తెలియచేస్తారు అయిన 1
HP =
Ans
:746 వాట్లు
83. ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్ ఫైరాయబడి ఉండే ఉష్ణోగ్రత ఎంత?
Ans
: 6500 k
84. ఫ్లెమింగ్ ఎడమ / కుడి చేతినిబందనలలో విద్యుత్ ప్రవాహ దిశనుసూచించేది ?
Ans
: మధ్య వేలు
85. అమ్మీటర్ ను వలయంలో ఏవిదంగా కలుపుతారు ?
Ans
: శ్రేణిలో
86. బ్యాటరీలను ఏ సందర్భంలో శ్రేణిలోకలుపుతారు ?
Ans
: అధిక పొటెన్షియల్అవసరమైనప్పుడు
87. ఎలక్ట్రిక్ హీటర్ లో ఉండే తీగపదార్థం ఏది ?
Ans
: నైక్రోమ్
88. గాజు కడ్డీని సిల్క్ గుడ్డతోరుద్దినప్పుడు గాజు కడ్డీ ఫై ఏర్పడేఆవేశం ?
Ans
: ధనావేశం
89. సెల్ ఫోన్ లలో వాడే బ్యాటరీఓల్టేజి ఎంత ?
Ans
: 3. 7 v
90. భూమి యొక్క పొటెన్షియల్
Ans
: సున్నా
91. ట్యూబ్ లైట్ లలో చౌక్ ను ఎందుకువాడతారు ?
Ans
: విద్యుత్ ఉత్సర్గాన్నిప్రారంభించటానికి
92.
3 Ω, 6Ω నిరోధాలనుసమాంతరంగా కలిపినప్పుడు ఫలితనిరోధం ?
Ans
: 2Ω
93.
3Ω, 6Ω నిరోధాలను శ్రేణిసంధానంలో కలిపినప్పుడు ఫలితనిరోధం ?
Ans
: 9Ω
94. ఏకాంతర ప్రవాహాన్ని ఇచ్చే డైనమోలో ఉండనిది ? Ans
: కమ్యుటేటర్
95. రెండు సమాంతర తీగలలో విద్యుత్ప్రవాహం ఒకే దిశలో ఉంటే వాటి మధ్యపనిచేసే బలం ? Ans
: ఆకర్షణ
96. ఇనుముపై జింక్ తో పూతపూయటాన్ని ఏమంటారు ?
Ans
: గాల్వ నైజషన్
97. పదార్ధంలోకి ఎక్కువ లోతుగాచొచ్చుకు పోగల విద్యుత్ అయస్కాంతతరంగాలు ?
Ans
: గామా కిరణాలూ
98. ఓజోన్ పొరను అడ్డుకునేతరంగాలు ఏవి ? Ans
: అతి నీలలోహిత
99. ప్రకృతిలో సహజంగా దొరికేఅయస్కాంత ఖనిజం ఏది ?
Ans
: మాగ్నటైట్
100. అయస్కాంత దిక్సుచి ఏ ధర్మంఆధారంగా పనిచేస్తుంద
Ans : దిశాధర్మం
101. నౌకలలో కంటైనర్ లనుఎక్కించటానికి , దించటానికి క్రేన్ లలోవాడే అయస్కాంతాలు ఏవి ? Ans
: విద్యుదయస్కాంతాలు
102. ఒక అయస్కాంతం తనఅయస్కాంత తత్వ ధర్మాన్ని కోల్పోయేఉష్ణోగ్రతను ఏమంటారు ?
Ans
: క్యూరీ
103. భూమి యొక్క భౌగోళిక అక్షానికి ,అయస్కాంత అక్షానికి మధ్య గల కోణంఎంత ?
Ans : దిక్పాతం
104. ఫ్యుజ్ ను విద్యుత్ వలయంలోవాడటానికి కారణం ?
Ans
: అధిక విద్యుత్ ప్రవాహాలనుంచి విద్యుత్ ఉపకరణాలనురక్షించటానికి
105. ఒకే అవపాతం గల ప్రాంతాలనుకలుపుతూ గీచిన రేఖలను ఏమంటారు?
Ans
: ఇసోక్లినిక్ లు
106. అన్నింటి కంటే శక్తివంతమైనఅయస్కాంతం ఏది ?
Ans
: విద్యుత్ అయస్కాంతం
107. ఒక దండాయస్కాంతాన్ని అక్షియరేఖ వెంబడి రెండు సమాన భాగాలుగాచీల్చితే ఆ ముక్కల ద్రువసత్వం
?
Ans
: సగం అవుతుంది
108. స్వచ్ఛమైన నీటి యొక్క నిరోధంఎంత ?
Ans
: అనంతం
109. ఏక ముఖ ప్రవాహాన్నిచ్చే డైనమోలో ఉండనిది ?
Ans
: స్లిప్ రింగ్ లు
110. ఒకే దిక్పాతం గల ప్రాంతాలనుకలుపుతూ గీచిన రేఖలను ఏమంటారు?
Ans
: ఐసోగోనిక్ లు
111. వీట్ స్టన్ బ్రిడ్జ్ లో ఎన్ని నిరోధాలుఉంటాయి ?
Ans
: 4 నిరోధాలు
112. దండాయస్కాంతం వల్ల ఎన్నితటస్థ బిందువులు ఏర్పడతాయి ?
Ans
: 2
113. పరమాణు నిర్మాణాన్ని“సౌరమండల నమూనా ” గావివరించింది ఎవరు ?
Ans
: రూథర్ ఫర్డ్
114. కాంతి విద్యుత్ ఫలితాన్నివివరించిన శాస్త్రవేత్త ?
Ans
: ఐన్ స్టీన్
115. రూథర్ ఫర్డ్ పరమాణునమూనాలో లోపాన్ని సరిచేసిందిఎవరు ?
Ans
: నీల్స్ బోర్
116. ఉత్సర్గ నాళ ప్రయోగాన్నినిర్వహించి పరమాణు నమూనానువివరించిన శాస్త్రవేత్త ?
Ans
: j j థామ్సన్
117. చీకటి పడగానే తమంత తాముగావెలిగి , వెలుతురు రాగానే ఆరిపోయేదీపాలలో ఇమిడి ఉన్న సూత్రం ?
Ans
: కాంతి విద్యుత్ ఫలితం
118.
“పిచ్ బ్లెండ్ ” ఏ మూలకం యొక్కఖనిజం ?
Ans
: యురేనియం
119. ఒక రేడియో ధార్మిక శ్రేణిలోచివరగా ఏర్పడే స్థిర మూలకం ?
Ans
: సీసం
120. భూమి , శిలల వయసునునిర్దారించటానికి ఉపయోగపడేఐసోటోప్ ?
Ans
: యురేనియం
121. రేడియో ధార్మిక శ్రేణిలో చివరగాఏర్పడే స్థిర కేంద్రకం ‘లెడ్‘ అర్ద జీవితకాలం ?
Ans
: అనంతం
122. జెర్మేనియం ను N
– రకంఅర్ధవాహకంగా మార్చటానికికలుపవలిసిన పదార్థం ఏది ?
ఫాస్ఫరస్
123.
TV ప్రసారంలో వీడియోసంకేతాలను ఉత్పాదించడంలో ప్రధానదశ ?
Ans
: స్కానింగ్
124. రేడియో ధార్మిక పదార్దాలుఉద్గారం చేయనివి ?
Ans
: ప్రోటాన్ లు
125. ప్రాధమిక కాస్మిక్ కిరణాలలోచాలావరకు ఉండేవి ?
Ans
: ప్రోటాన్ లు
126. కంప్యూటర్ పనిచేయటంలోఉపయోగపడే సంఖ్యామానం ?
Ans
: ద్వి సంఖ్యామానం
127. ఏక దిక్కరని(rectifier
) గాఉపయోగ పడేది ?
Ans
: డయోడ్
128. పరమ శూన్య ఉష్ణోగ్రత వద్దస్వచ్ఛమైన అర్ధవాహకం ఎలాప్రవర్తిస్తుంది ?
Ans
: బంధకం
129. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశికి సమానద్రవ్యరాశి , సమాన స్థాయిలో ధనావేశంగల కణం ?
Ans
: పాజిట్రాన్
130. థైరాయిడ్ గ్రంథి పని తీరునుపరీక్షించడానికి ఉపయోగించేఐసోటోపు ?
Ans
: అయోడిన్
131. యురేనియం కేంద్రక విచ్ఛిత్తిలోఉపయోగపడే న్యూట్రాన్ ఏది ?
Ans
: ఉష్ణ న్యూట్రాన్
132. పదార్థ ద్వంద్వ స్వభావాన్నివివరించిన శాస్త్రవేత్త ఎవరు ?
Ans
: డీ బ్రాయ్
133. రేడియో ధార్మిక జడవాయువు
Ans
: రేడాన్
134. అనియంత్రిత శృంఖల చర్యలోన్యూట్రాన్ ల సంఖ్య ఏ విధంగాపెరుగుతుంది ?
Ans
: గుణ శ్రేఢిలో
135. శుద్ధి చేసిన యురేనియం ఆక్సైడ్ఖనిజాన్ని ఏమంటారు ?
Ans
: ఎల్లో కేక్
136. విద్యుత్ ప్రవాహాలను వర్ధనం(amplification
)చేయటానికి వాడేపరికరం ?
Ans
: ట్రాన్సిస్టర్
137. వికిరణాన్ని దేనితో గుర్తించ వచ్చు?
Ans
: ఎలక్ట్రో మీటర్
138. దశాంశమానంలో 8 కిసమానమైన సంఖ్యద్విసంఖ్యామానంలో
Ans
: 1000
139.
TV రిమోట్ పనిచేసే టప్పుడువెలువడే కిరణాలూ ?
Ans
: పరారుణ
140. అర్ధవాహకాలలో విద్యుత్ప్రవాహం వేటి వల్ల కలుగుతుంది ?
Ans
: ఎలక్ట్రాన్ లు , హోల్ లు
141. అర్ధవాహకాలు ఏవి ?
Ans
: సిలికాన్ , జెర్మేనియం
142. కృత్రిమ రేడియో ధార్మిక శ్రేణి ఏది?
Ans
: నేప్ట్యూ నియం
143. సమాన సంఖ్యలో న్యూట్రాన్ లనుకలిగి ఉన్న మూలకాలను ఏమంటారు?
Ans
: ఐసోటోనులు రసాయన శాస్త్ర
144. హైడ్రోజన్ , ఆక్సిజన్ లలో ఏదిత్వరగా వ్యాపనం చెందుతుంది ?
Ans
: తక్కువ అణుభారం గలహైడ్రోజన్
145.
0℃ కంటే తక్కువ ఉష్ణోగ్రత కోసంమంచు ముక్కలకు కలిపేది ఏది ?
Ans
: సోడియం క్లోరైడ్
146. సబ్బును ఉపయోగించి నీటితోశుభ్రం చేసి వెన్న , గ్రీజ్ వంటిపదార్దాలను తొలగించవచ్చు ఈప్రక్రియలో జరిగేది ఏమిటి ?
Ans
: ఏమల్సీ కరణం
147. మూత్రపిండాలు పాడై పొతేకృత్రిమ పద్దతిలో రక్తాన్ని శుద్ధి చేసే“డయాలసిస్ “లో ఇమిడి ఉన్న ప్రక్రియ?
Ans
: ద్రవాభిసరణం
148. పరమ శూన్య కెల్విన్ (0k
)ఉష్ణోగ్రతకు సమానమైనది ?
Ans
: – 273℃
149. మెగ్నీషియం తీగను గాలిలోమండించినప్పుడు మిరమిట్లు గొలిపేకాంతితో మండి ఏర్పరిచే తెల్లనిబూడిదను ఏమంటారు ?
Ans
: మెగ్నీషియం ఆక్సైడ్
150. వేడి చేసినప్పుడు ఘనపదార్థంద్రవరూపంలోకి మారకుండా నేరుగావాయు రూపంలోకి మారడాన్నిఏమంటారు ?
Ans
: ఉత్పతనం
151. ఏ స్థితిలో అణువుల మధ్యఆకర్షణ బలాలు తక్కువగా ఉంటాయి?
Ans
: వాయుస్థితి
152. ప్లేట్ లో ఉంచిన కర్పూరం కొన్నిగంటల తరువాత చిన్నదిగా కావటానికికారణం ?
Ans
: ఉత్పతనం చెందడం
153. పెట్రోలియం లోని సాధారణ అనుఘటకాలను వేరు చేసే ప్రక్రియ ఏది ?
Ans
: అంశిక స్వేదనం
154. ఒక దానిలో ఒకటి కలవని ద్రవయానకంలో ద్రవం ప్రావస్థగా గలకొల్లాయిడ్ ను ఏమని పిలుస్తారు ?
Ans
: ఎమల్షన్
155. పర్వతా రోహకులు ఎక్కువఎత్తుపై గురయ్యే ‘ ఉత్థనా అస్వస్థత ‘కు కారణం
Ans
: తక్కువ ఆక్సిజన్ పొందటం
156. గాలి ఒక మిశ్రమం , గాలిలోఉండని వాయువు ఏది ?
Ans
: క్లోరిన్
157. ప్రకృతిలో లభించని ముడిపదార్థం ఏది ?
Ans
: వినైల్ క్లోరైడ్
158. సినిమాల్లో , స్టేజి షో లలో కృత్రిమపొగను సృష్టించడానికి డ్రై ఐస్ నుఉపయోగిస్తారు , పొగలు ఏర్పడటంలోప్రక్రియ
Ans
: ఉత్పతనం
159. కాంతికి విద్యుదయస్కాంతస్వభావం ఉందని కనుగొన్న శాస్త్రవేత్తఎవరు ?
Ans
: మాక్స్ వెల్
160. ఉష్ణాన్ని విద్యుచ్ఛక్తి గామార్చటానికి ఉపయోగపడే సాధనం?
Ans
: ఫోటో ఎలక్ట్రిక్ సెల్
161. డాల్టన్ సిద్ధాంతం ప్రకారంపదార్ధపు అతి చిన్న కణం ఏది ?
Ans
: పరమాణువు
162. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ లుతిరగటానికి గల కారణం ?
Ans
: అభికేంద్ర బలం
163. రసాయన చర్యలో పాల్గొనేకణాలు
Ans
: ఎలక్ట్రాన్ లు
164. సూక్ష్మ తరంగ బట్టీ ఏ ధర్మం ఫైఆధారపడి పని చేస్తుంది ?
Ans
: నీటి సూక్ష్మ తరంగ శోషణం
165. రాడార్ లలో ఉపయోగించేవిద్యుదయస్కాంత కిరణాలూ ఏవి ?
Ans
: మైక్రో తరంగాలు
166. కృష్ణ వస్తువు అనగా
Ans
: తనపై పడిన కాంతిని పూర్తిగాశోషించుకునే వస్తువు
167. ఒక ఋణవిద్యుదాత్మకతపరమాణువు ఋణ అయాన్ గామారినప్పుడు
Ans
: పరమాణు సంఖ్య పెరుగుతుంది
168. ఆధునిక ఆవర్తన పట్టికలో నిమొదటి మూలకం ఏది ?
Ans
: హైడ్రోజన్
169. వాయు స్థితిలో ఒక ఒంటరి తటస్థపరమాణువు బాహ్య కక్ష్య నుంచిఎలక్ట్రాన్ ను తీసివేయటానికికావలిసిన శక్తిని ఏమంటారు ?
Ans
: అయనీకరణ శక్తి
170. భూ పటలంలో ఎక్కువగా లభించేమూలకం ఏది ?
Ans
: సిలికాన్
171. ఒక పరమాణువు ఎలక్ట్రాన్ లనుగ్రహించి ఆనయాన్ గా మారినప్పుడుదాని పరిమాణం ?
Ans
: పెరుగుతుంది
172. ఆధునిక ఆవర్తన పట్టికలోపీరియడ్ ల సంఖ్య ఎంత ?
Ans
: 7
173. ద్వితీయ అయనీకరణ శక్మం వీలుకాని మూలకం ఏది ?
Ans
: హైడ్రోజన్
174. రేడియో ధార్మికత గల జడవాయువు ఏది ?
Ans
: రేడాన్
175. ఋణ విద్యుదాత్మకత “సున్నా ”గల మూలకాలు ఏవి ?
Ans
: జడ వాయువులు
176. అత్యంత తేలికైన మూలకం ఏది?
Ans
: హైడ్రోజన్
177. ద్రవ్యరాశి సంఖ్యనునిర్ణయించేది
Ans
: ప్రోటాన్లు +న్యూట్రాన్లు
178. మూలకాల మౌలిక ధర్మంపరమాణు సంఖ్య అనిప్రయోగాత్మకంగా నిరూపించిన శాస్త్రవేత్త?
Ans
: మోస్లే
179. ఉత్ప్రేరకం అనే రసాయనపదార్థం
Ans
: చర్యవేగాన్ని పెంచుతుంది
180. లోహాలలో ఉండే లోహ బంధంవివరించే సిద్ధాంతం ?
Ans
: స్వేచ్ఛా ఎలక్ట్రాన్ సిద్ధాంతం
181. నీటి అణువులో బంధ కోణం ఎంత?
Ans
: 104°
182. ఇనుము తుప్పు పట్టడం
Ans
: ఆక్సీకరణం
183. త్రిభందం ఉండే అణువు
Ans
: నైట్రోజన్ , ఎసిటిలిన్
184. శక్తిని సృష్టించ లేం , నాశనంచేయలేము , కానీ ఒక రూపంలోని శక్తినికేవలం మరొక రూపంలోకి మార్చవచ్చుఇది ఏ నియమం ?
Ans
: శక్తి నిత్యత్వ నియమం
185. సాధారణంగా స్పటికాకృతిలోఉండేవి
Ans
: ఆయానిక పదార్దాలు
186. పరమాణువుల కలయిక వల్లఅణువు ఏర్పడినప్పుడు అణువు శక్తిపరమాణువుల మొత్తం శక్తి కంటే
Ans
: తక్కువ
187. నీరు ద్రవ స్థితిలో ఉండటానికి గలకారణం
Ans
: అంతరణుక హైడ్రోజన్బంధాలు
188. ఘన స్థితిలో విద్యుత్వాహకాలుఏవి ?
Ans
: లోహాలు
189. నూనెల హైడ్రోజనీకరణం దేనికిఉదాహరణ ?
Ans
: క్షయకరణ
190. నీటిని 0℃ నుంచి 10℃ కు వేడిచేసినప్పుడు నీటి పరిమాణంఏమవుతుంది ?
Ans
: మొదట తగ్గి తరువాతపెరుగుతుంది
191. కఠిన జలాన్ని వేడిచేసే పాత్రకుఅంటుకునే పెళుసులలో ఉండేపదార్దాలు ఏవి ?
Ans
: కాల్షియమ్ కార్బోనేట్ ,మెగ్నీషియం కార్బోనేట్
192. ఆవర్తన పట్టికలో ని మొదటిమూలకమైన హైడ్రోజన్ ఆక్సిజన్ తోఏర్పరిచే సమ్మేళనం ఏది ? Ans
: నీరు , హైడ్రోజన్ పెరాక్సైడ్
193. నీటి తాత్కాలిక కాఠిన్యతకుకారణమైన కాల్షియమ్ , మెగ్నీషియంలవణాలు ?
Ans
: బై కార్బోనేట్ లు
194. భూమిలోని నీటిని మొక్కలు ఎలాగ్రహిస్తాయి ?
Ans
: కేశనాళికీయత
195. ఏ బొగ్గులో కార్బన్ శాతంఎక్కువగా ఉంటుంది ?
Ans
: ఆంథ్రాసైట్
196. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏ ఆకృతినికలిగి ఉంటుంది ?
Ans
: తెరిచి ఉన్న పుస్తకం
197. అత్యధిక వక్రీభవన గుణకంకలిగినది ఏది ? Ans
: డైమండ్
198. డైమండ్ ప్రకాశవంతంగామెరవడానికి కారణం ఏమిటి ?
Ans
: సంపూర్ణాంతర పరావర్తన
199. మోటార్ వాహనాల పొగలోఎక్కువగా ఉండే విష వాయువు ఏది?
Ans
: co
200. ఘన కార్బన్ డై ఆక్సైడ్ కు గలమరో పేరు Ans
: పొడి మంచు
201. దృఢత్వం గల మృదువైనమూలకం ఏది ? Ans
: కార్బన్
202. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలోనిఅలోహం Ans
: బ్రోమిన్
203. బ్లక్ మినిస్టర్ పుల్లరిన్ లో లభించేపరమాణువులు
Ans
: కార్బన్
204.
‘గాయిటర్ ‘ వ్యాధి ఉన్నవారికిఅవసరమైన మూలకం ఏది ?
Ans
: ఐయోడిన్
205. మొక్కల పెరుగుదలకుఅవసరమైన ముఖ్యమైన మూలకంఏది ?
Ans
: నైట్రోజన్
206. చనిపోయిన వృక్ష , జంతుకళేబరాలను అమోనియా ,అమోనియం లవణాలుగా మార్చేబాక్టీరియా ఏది ?
Ans
: అమోనిఫయింగ్
207. గాలి తగలగానే మండే స్వభావంఉన్న మూలకం ఏది ?
Ans
: ఫాస్పరస్
208. ఉరుములు , మెరుపులువచ్చినప్పుడు ఏర్పడే వాయువు ఏది? Ans
: నైట్రిక్ ఆక్సైడ్
209. చర్మ వ్యాధులను నయంచేయటానికి వాడే మందులలో ఉండేమూలకం ?
Ans
: సల్ఫర్
210. అగ్గి పుల్లల తయారీలో వాడేఫాస్ఫరస్ యొక్క రూపాంతరం ఏది?
Ans
: ఎర్ర భాస్వరం
211. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోఉపయోగించిన సల్ఫర్ గల విషపూరితరసాయనం
Ans
: మస్టర్డ్ గ్యాస్
212. దంత క్షయాన్ని నిరోదించేది , పంటిఎనామిల్ గట్టిదనానినికి అవసరమైనది?
Ans
: ఫ్లోరైడ్
213. గట్టిదనం కోసం ముడి రబ్బర్ కుదేనిని కలిపి ‘ వల్కనైజషన్ ‘ చేస్తారు?
Ans
: సల్ఫర్
214. మానవ శరీరంలో అత్యధికంగాఉండే మూలకం
Ans
: హైడ్రోజన్
215. సురేకారం అని పిలువబడేది ఏది?
Ans
: సోడియం నైట్రేట్
*🌻IAS☆IPS
(G.K)-EDUCATION INFOM KRNL 🌻*
[29/01,
8:00 am] T Sreenivasa Rao: *🌼IAS IPS (GK) GROUPS TEAM KURNOOL🌼*
216. అధిక ఉష్ణోగ్రత వెల్డింగ్ లలోఉపయోగించేది ?
Ans
: ఆక్సిజన్ – ఎసిటలిన్ జ్వాలా
217. సిమెంట్ క్లింకర్లను చల్లబరిచి ,పొడిగా చేసి చివరగా కలిపే పదార్థం?
Ans
: జిప్సమ్
218. హేబర్ పద్దతిలో అమోనియాతయారీలో ఉపయోగపడే ఉత్ప్రేరకంఏది ?
Ans
: ఐరన్
219. నీలి వాయువు అని దేనికి పేరు?
Ans
: వాటర్ గ్యాస్
220. గోళ్లు , వెంట్రుకలు కాలినప్పుడుదుర్వాసన రావటానికి కారణమైనమూలకం
Ans
: సల్ఫర్
221. సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగామార్చడానికి ఉపయోగపడే సోలార్ప్యానెల్ లో ఉండేమూలకం
Ans
: సిలికాన్
222. అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ గలమూలకం
Ans : క్లోరిన్
223. ఫిలమెంట్ బల్బ్ లలో ఫిలమెంట్కాలిపోకుండా ఉండేందుకు నైట్రోజన్ తోపాటు నింపే మరో వాయువు ఏది ?
Ans : ఆర్గాన్
224. సూర్యుడి వాతావరణంలో ఉండేజడ వాయువు
Ans : హీలియం
225. వస్త్ర పరిశ్రమలో విరంజన కారిగాఉపయోగ పడేది ఏది ?
Ans : క్లోరిన్
226. అత్యధిక ఋణ విద్యుదాత్మకతగల మూలకం
Ans : ఫ్లోరిన్
227. నవ్వించే వాయువు రసాయననామం ఏది ?
Ans
: నైట్రస్ ఆక్సైడ్
228. చీకటిలో భాస్వరాన్ని గాలిలోఉంచితే నెమ్మదిగా మండి మెరవడాన్నిఏమంటారు ?
Ans
: ఫాస్ఫారిసెన్స్
229. నత్రజని స్థాపన చేయగల మొక్కఏది ?
Ans
: చిక్కుడు
230. టేబుల్ సాల్ట్ అనగా ?
Ans : nacl
231. గాయాలను కడిగేందుకుఉపయోగించే యాంటిసెప్టిక్ మందు పెర్హైడ్రాల్ అనగా ?
Ans
: 30% హైడ్రోజన్ పెరాక్సైడ్
232. నీటిని విద్యుద్విశ్లేషణ చేసివిడగొడితే లభించే మూలకాలు ఏవి?
Ans
: ఆక్సిజన్ , హైడ్రోజన్
233. సార్వత్రిక ద్రావణి ఏది ?
Ans
: నీరు
234. గాజును కోయడానికి వాడేపదార్థం ఏది ?
Ans
: డైమండ్
235. నైట్రోజన్ గల ఏ ఎరువులోనైట్రోజన్ శాతం అత్యధికం గాఉంటుంది ?
Ans
: యూరియా
236. ఫాస్ఫరస్ పరిశ్రమలలో పనిచేసేశ్రామికుల దవడ ఎముకలు నశించడంఏ జబ్బు ?
Ans
: ఫాసిజా
237. టి.వి. పిక్చర్ ట్యూబుల్లో నింపేజడ వాయువులు ఏవి ?
Ans
: క్జినాన్ , రేడాన్
238. ద్రవస్థితిలోని ఏ సమ్మేళనంవిద్యుత్ ను ప్రవహింప చేస్తుంది?
Ans
: సోడియం క్లోరైడ్
239. ముద్రణకు ఉపయోగించేఅక్షరాలు చేయటానికి ఉపయోగపడేటైప్ మెటల్ లోని ప్రధాన లోహం ?
Ans
: లెడ్
240. మనం తీసుకొనే ఆహారంలోనైట్రోజన్ లేకపోతే ఏవి తయారుకావటం కష్టం ?
Ans
: ప్రోటీన్ లు
241. రక్త పోటు నియంత్రణకు తోడ్పడేఅయాన్ లు ఏవి ?
Ans
: పొటాషియమ్
242. ప్రకృతిలో సహజసిద్దంగా లభించేలోహాలు ఏవి ?
Ans
: బంగారం , ప్లాటినం
243. విరేచన కారిగా ఉపయోగించేఎప్సమ్ లవణం
Ans
: మెగ్నీషియం సల్ఫేట్
244. ఫ్లాష్ బల్బు లలో వాడే అధికకాంతిని వెదజల్లే వైర్లను ఏ లోహంతోతయారు చేస్తారు ?
Ans
: మెగ్నీషియం
245. రక్త హీనతతో బాధపడేవారిఆహారంలో ఉండవలిసినలోహం
Ans
: ఇనుము
246. పిప్పి పన్ను ఉన్నవారుఉపశమనం కోసం క్రిమిసంహార గుణంఉన్న ఏ పదార్దాన్ని నీటితో కలిపిపుక్కిలిస్తారు ?
Ans
: పొటాషియం పర్మాంగనేట్
247. విద్యుత్ తీగలను అతకడానికిఉపయోగించే సోల్డర్ మెటల్ లోనిలోహాలు ఏవి ?
Ans
: తగరం , సీసం
248. రక్తం గడ్డకట్టటానికి అవసరమైనలోహ అయాన్ ఏది ?
Ans
: కాల్షియమ్
249. ఇనుమును గ్రహించే కొలిమి పేరు?
Ans
: బ్లాస్ట్ ఫర్నెస్
250. రక్త పోటును పెంచే అయాన్లు
Ans
: సోడియం
251. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను ఏ పదార్థంనుంచి తయారు చేయవచ్చు?
Ans
: జిప్సం
252. ఉక్కుతో సమానమైన బలం ఉండిఅందులో సగం బరువు మాత్రమే ఉండేలోహం ఏది ?
Ans
: అల్యూమినియం
253. నార్కో అనాలసిస్ పరీక్షలలోఉపయోగించే రసాయనాలు
Ans
: సోడియం అమై టాల్ ,సోడియం పెంటధాల్
254. ప్రపంచంలో తయారుచేయబడ్డమొట్టమొదటిమిశ్రలోహం
Ans
: కంచు
255. బంగారు నగల తయారీలోబంగారానికి రాగి కలపటానికి కారణం?
Ans
: గట్టిదనం కోసం
256. మానవుడి ప్రత్యుత్పత్తి వ్యవస్థసక్రమంగా పనిచేయడానికి అవసరమైనమూలకం ?
Ans
: మాంగనీస్
257. మిర్రర్ కళాయి పూతలో ఉండేలోహం ఏది ?
Ans
: వెండి (సిల్వర్ )
258. పరమాణు కంపనాల ఆధారంగాపనిచేసే పరమాణు గడియారాలలోఉపయోగించే మూలకం ?
Ans
: సీజియం
259. విద్యుత్ క్రేన్ లలో ఉపయోగించేవిద్యుదయస్కాంతాలను తయారుచేయటానికి ఉపయోగించేది ఏది ?
Ans
: చేత ఇనుము
260. బాణాసంచా తయారీలోఅధికంగా వినియోగించే లోహం ఏది?
Ans : మెగ్నీషియమ్
261. అత్యంత కఠిన మైనలోహం
Ans
: టంగ్ స్టన్
262. రేడియో ధార్మికత నుంచిరక్షించడానికి వాడే కవచాలను ఏలోహంతో తయారు చేస్తారు ?
Ans
: సీసం (లెడ్ )
263. భారతదేశంలో విస్తారంగా లభించేమోనోజైట్ ఇసుక నుంచి లభించేమూలకం ?
Ans
: ధోరియం
264. కేంద్రక సంలీన చర్యలలో పాల్గొనేఅతి తేలికైన కేంద్రకం , చివరగా వచ్చేకేంద్రకం వరుసగా ?
Ans
: హైడ్రోజన్ , హీలియం
265. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ఉన్న ప్రాంతం ఏది ?
Ans
: హైదరాబాద్
266. అత్యంత శక్తివంతమైనవిద్యుదయస్కాంత వికిరణ కణాలుఏవి ?
Ans
: గామా కణాలు
267. కేంద్రక చర్యలలో పాల్గొననికణాలు
Ans
: ఎలక్ట్రాన్ లు
268. చెట్లు , కలప ఆధారిత నిర్మాణాలవయస్సును నిర్దారించే పద్దతి?
Ans
: రేడియో కార్బన్ డేటింగ్
269. ఎగుమతికి ఉద్దేశించిన ఉల్లిగడ్డలు , ఆలు గడ్డల నిల్వ కాలంపెంచటానికి వాటిని క్రిమి రహితంచేయటానికి ఏ కిరణాలనుఉపయోగిస్తారు ?
Ans
: గామా కిరణాలూ
270. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోజపాన్ నగరాలూ హిరోషిమా ,నాగసాకి లపై వేసిన పరమాణుబాంబుల పేర్లు ఏవి ?
Ans
: లిటిల్ బాయ్ , ఫ్యాట్ మాన్
271. రేడియో కార్బన్ డేటింగ్ కుఆధారమైన కేంద్రకం
Ans
: C – 14
272. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించేరేడియో ధార్మిక మూలకం
Ans
: కోబాల్ట్ –
60
273. తేమ ఉన్నప్పుడు కాల్షియమ్కార్బైడ్ నుంచి విడుదలయ్యే వాయువుఏది ?
Ans : ఎసిటిలిన్
274. శీతాకాలంలో చర్మంపొడిబారకుండా చేసే మాయిశ్చరైసింగ్సబ్బులలో వాడే పదార్థం ?
Ans : గ్లిజరాల్
275. నెయిల్ పాలిష్ రిమూవర్ లోఉండే రసాయనం ఏది ?
Ans : ఎసిటోన్
276. ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వఉంచటానికి కలిపే పదార్థం ఏది?
Ans
: సోడియం బెంజోయేట్
277. బొద్దింకలు , సిల్వర్ ఫిష్ ల నుంచికాపాడటానికి బట్టల మధ్యలో ఉంచేపదార్థం ?
Ans
: నాఫ్తాలీన్
278. పక్వానికి వచ్చిన తియ్యటి పండ్లవాసన ఇచ్చే సమ్మేళనం
Ans
: ఎస్టర్
279. జ్వరంతో పాటు నొప్పినితగ్గించటానికి వాడే ఎసిటైల్ సాలిసిలిక్ఆమ్లాన్ని ఏమంటారు ?
Ans : ఆస్పిరిన్
280. రెక్టిఫైడ్ స్పిరిట్ అనగా
Ans
: 95% ఇథైల్ ఆల్కహాల్
281. గోబర్ గ్యాస్ , సహజవాయువులలో ప్రధానఅనుఘటకం
Ans
: మీథేన్
282. ప్రయోగ శాలలోతయారుచేయబడిన మొట్టమొదటికర్బన సమ్మేళనం ఏది ?
Ans
: యూరియా
283. బీరు ను కిణ్వ ప్రక్రియ ద్వారా దేనినుంచి తయారు చేస్తారు ?
Ans
: బార్లీ
284. ఏ ఆల్కహాల్ తాగితేఅంధత్వంతో పాటు మరణం కూడాసంభవించ వచ్చు ?
Ans
: మిథైల్ ఆల్కహాల్
285. వెజిటబుల్ ఆయిల్ నుంచివనస్పతి తయారు చేయటానికి నికెల్లోహంతో పాటు అవసరమైనవాయువు
Ans
: హైడ్రోజన్
286. వజ్రం యొక్క ఏ ధర్మాన్ని క్యారట్లలో కొలుస్తారు ?
Ans
: బరువు
287. పచ్చడులు ఎక్కువ కాలం నిల్వఉంచటానికి దోహదపడేది ?
Ans
: టేబుల్ సాల్ట్
288. శస్త్ర చికిత్స చేసేటప్పుడు మత్తుకలిగించటానికి ఉపయోగించేరసాయనం ?
Ans
: క్లోరోఫామ్
289. షేవింగ్ సబ్బులలో పొటాషియం(k
+) అయాన్ లతో పాటు అధికంగాఉండే పదార్థం ?
Ans
: స్టియరిక్ ఆమ్లం
290. దేనిని ఎసిటైలేషన్ చేస్తేహెరాయిన్ అనే మత్తు పదార్థం వస్తుంది?
Ans
: మార్ఫిన్
291. చిత్తడి నేలలో , వరి పొలాల్లోవిడుదలయ్యే ” మార్ష్ ” వాయువు
Ans : మీథేన్
292. పండ్లు త్వరగా పక్వానికిరావటానికి దోహదపడే వాయువు ఏది?
Ans
: ఈథీన్ (ఇథలిన్ )
293. ఎక్కువగా ఆల్కహాల్ సేవిస్తే లివర్పాడైపోయి వచ్చే వ్యాధిని ఏమంటారు?
Ans
: సిర్రోసిస్
294. ముడి చక్కర తయారీలో రంగునుతొలగించటానికి ఉపయోగించేవాయువు ?
Ans
: సల్ఫర్ డై ఆక్సైడ్
295. రక్తంలో గ్లూకోస్ స్థాయినినియంత్రించే ‘ ఇన్సులిన్ ‘ అనే హార్మోన్రసాయనికంగా
Ans
: ప్రోటీన్
296. గుండె జబ్బులున్న వారు దేనినిమితంగా తీసుకోవాలి ?
Ans
: లిపిడ్ లు
297. ఆవుపాలు పసుపు రంగులోఉండటానికి కారణం ఏమిటి ?
Ans
: రైబోఫ్లెవిన్
298. కోలా శీతల పానీయాల్లో ఉండేడ్రగ్ ఏది ?
Ans
: కెఫీన్
299. టైఫాయిడ్ నయం చేయటానికిసరైన ఔషధం ?
Ans
: క్లోరామ్ ఫెనికాల్
300. అగ్ని ప్రమాదాలలో దేనితోతయారుచేసిన వస్త్రాలతో తక్కువ హానిజరుగుతుంది ?
Ans
: కాటన్
301. మూత్రపిండాలు పాడైతేఆహారంలో ఏవి మితంగా ఉండాలి?
Ans
: ప్రోటీన్ లు
302. శరీరంలో ఎక్కువైనా గ్లూకోజ్ ఏరూపంలో నిల్వ ఉంటుంది ?
Ans : గ్లైకోజెన్
303. నీటిలో మురికి కణాలుఅడుగునకు చేరడానికి కలిపే పదార్థంఏది ?
Ans
: పటిక (ఆలం )
304. స్టార్చ్ (పిండిపదార్థం )కుపొటాషియం అయోడైడ్ లో కరిగించినఅయోడిన్ కలిపితే వచ్చే రంగు
Ans
: నీలి రంగు
305. సుక్రోజ్ లేదా గ్లూకోజ్ ను కిణ్వప్రక్రియకు గురిచేస్తే వచ్చేది ?
Ans
: ఆల్కహాల్ , కార్బన్ డై ఆక్సైడ్
306. దుస్తుల మీద రక్తపు మరకలుతొలగించటానికి వాడేది ?
Ans
: బొరాక్స్
307. మలేరియాను తగ్గించటానికి వాడేక్వినైన్ ను ఏ చెట్టు బెరడు నుంచిగ్రహిస్తారు ?
Ans : సింకోనా
308. కృత్రిమ సిల్క్ ను దేనినుంచితయారుచేస్తారు ?
Ans : సెల్యులోజ్
309. వేడిచేసినప్పుడు మెత్తబడి ,చల్లార్చ గానే తమ ధర్మాలను తిరిగిపొందగలిగే ప్లాస్టిక్ లు
Ans : థర్మో ఎలాస్టిక్ ప్లాస్టిక్
310. నాన్ స్టిక్ పాత్రలకు పూతపూసే ‘టెఫ్లాన్ ‘ దేని పాలిమర్ ?
Ans
: టెట్రాఫ్లోరో ఇథిలీన్
311. అక్జాలిక్ ఆమ్లాన్ని దుస్తుల నుంచిఏ మరకలను తొలగించటానికివాడతారు ?
Ans
: తుప్పు పట్టిన ఇనుము
312. నల్లమందు అనే మత్తు పదార్థంఓపియం పాపి అనే గింజల నుంచితయారు చేస్తారు అందులోనిరసాయనం ?
Ans
: మార్ఫిన్
313.
‘టీ‘ ని ఎక్కువగా మరిగిస్తేవిడుదలయ్యే హానికర పదార్థం ఏది?
Ans : ఆస్పిరిన్
314. పెట్రోల్ కు బహుళ కాలుష్యం లేనిప్రత్యామ్నాయ వాయు ఇంధనం ఏది?
Ans
: బ్యూటేన్
315. పెట్రోలియం నుంచి వివిధఅనుఘటకాలను వేరు చేసేపద్దతి
Ans : అంశిక స్వేదనం
316. పెట్రోలియం బావులఅగ్నిప్రమాదాలను ఆర్పేది
Ans
: ఇసుక
317. వాతావరణానికి హాని చేయనిఇంధనం ఏది ?
Ans
: హైడ్రోజన్
318. మంటలో ఏ భాగానికి అత్యధికవేడి ఉంటుంది ?
Ans
: శిఖర భాగం
319. రాకెట్ ఇంధనంగాఉపయోగపడేది ఏది ?
Ans
: ద్రవ హైడ్రోజన్
320. భారీ మోటార్ వాహనాలకు డీజిల్ఇంధనంగా వాడటానికి కారణం?
Ans
: అధిక సామర్థ్యంతో పాటుఎక్కువ మైలేజీ
321. అగ్గి పెట్టెకు ఉండేపదార్దాలు
Ans
: గాజుపొడి , ఎర్ర భాస్వరం
322. పసుపు రంగులో , ప్రకాశవంతంగామంటనిచ్చేది ఏది ?
Ans
: మైనం
323. బొగ్గు గనులలో మంటలతో పాటుపేలుళ్లకు కారణమైన వాయువు ఏది?
Ans
: మీథేన్
324. సాధారణ యాంటాసిడ్ సిరప్లలో ఉండేది ఏది ?
Ans
: అల్యూమినియం హైడ్రాక్సైడ్
325. ఆమ్లం , క్షారం రెండింటిలాగాప్రవర్తించే పదార్థం
Ans
: ద్వి స్వభావయుత పదార్థం
326. చిన్న పిల్లలకు యాంటాసిడ్ గావాడే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా రసాయననామం ?
Ans
: మెగ్నీషియం హైడ్రాక్సైడ్
327. విరిగిన పాలు పులిసిన వాసనరావటానికి కారణం ఏమిటి ?
Ans : లాక్టికామ్లం
328. ఫినాఫ్తాలిన్ సూచిక క్షారంలోప్రదర్శించే రంగు ?
Ans : పింక్
329. బాక్టీరియా పెరుగుదలకుఅనుకూలమైన ద్రావణం
Ans
: తటస్థ – క్షార
330. మూత్ర పిండాల్లో ఏర్పడే రాళ్ళలోఉండే పదార్థం ఏది ?
Ans
: కాల్షియం ఆక్జలేట్
331. ఉదరంలో ఉండే ఆమ్లం ఏది?
Ans : హైడ్రిక్లోరికామ్లం
332. హరిత గృహ ప్రభావానికికారణమైన ప్రధానమైన వికిరణాలు?
Ans
: IR
333. వాతావరణంలో co స్థాయి ఏపరిమాణంలో ఉంటే స్పృహకోల్పోవటం జరుగుతుంది ?
Ans
: 250 ppm
334. థర్మల్ పవర్ ప్లాంట్ ల నుంచిగాలిలోకి విడుదల అయ్యే కలుషితాలుఏవి ?
Ans : కార్బన్ డై ఆక్సైడ్ , సల్ఫర్ డైఆక్సైడ్
335. భోపాల్ దుర్ఘటనకు కారణమైనవిష వాయువేది ?
Ans
: మిథైల్ ఐసోసయ నేట్
336. ఓజోన్ పొరకు రంద్రాలుఏర్పడటానికి కారణమైనవాయువు
Ans : CFC
337. వాయు కాలుష్యంలో ఉండే ఏలోహం పట్టణాలలో మానసికరుగ్మతలకు కారణం ?
Ans
: సీసం (లెడ్ )
338. ఆమ్ల వర్షంలో ఉండే ఆమ్లాలు ఏవి?
Ans
: సుల్ఫ్యూరికామ్లం , నైట్రిక్ఆమ్లం
*🌻IAS☆IPS
(G.K)-EDUCATION INFOM KRNL 🌻*
[29/01,
8:00 am] T Sreenivasa Rao: *🌼IAS IPS (GK) GROUPS TEAM KURNOOL🌼*
339. ఒక గ్రాము కొవ్వులనుంచి లభించేశక్తి ఎంత ?
Ans
: 9 కిలో కేలరీలు
340. జీర్ణ క్రియానంతరం మాంసకృత్తులు ఏ విధంగా జలవిశ్లేషణచెందుతాయి ?
Ans
:అమినో ఆమ్లాలు
341. మానవుడిలో లాలాజల గ్రంధులసంఖ్య ఎంత ?
Ans
: మూడు జతలు
342. సూర్యరశ్మి ప్రభావం వల్ల మనచర్మంలో D విటమిన్ ద్వారా ఏమితయారవుతుంది ?
Ans
:కొలెస్టిరాల్
343. మొక్కజొన్న ప్రధాన ఆహారంగాతీసుకునే వారిలో పెల్లాగ్రా వ్యాధిసర్వసాధారణం , మొక్కజొన్నలోలోపించినది ఏది ?
Ans
: నియాసిన్
344. ఒక గ్రాము పిండి పదార్థం నుంచిలభించే శక్తి
Ans
: 4 కిలో కేలరీలు
345. మానవుడి ఆహారనాళానికిఅనుభందంగా ఉన్న అవశేషఅవయవం ఏది ?
Ans
:ఉండుకం
346. ఆహారంలో మాంసకృత్తుల లోపంవల్ల కలిగే దుష్పరిమాణం
Ans
:క్వాషియోర్కర్
347.
14 సం. వరకు పెరుగుదల కోసంపిల్లలకు ఇవి బాగాఅవసరం
Ans
: మాంసకృత్తులు
348. మానవుడిలో రెటినాల్ లోపం వల్లమొదట కనపడే వ్యాధిలక్షణం
Ans
: జిరాఫ్ ధాల్మియా
349. ఆస్కార్బిక్ ఆమ్లం యొక్క ప్రధానవనరు
Ans
: సిట్రస్ ఫలాలు
350. సాల్మన్ చేపలలో , కాడ్ లివర్నూనెలో పుష్కలంగా లభించే విటమిన్ఏది ?
Ans
: విటమిన్ D
351. మానవ శరీరంలో ఎక్కువగా ఉండేఖనిజ మూలకం
Ans
: కాల్షియమ్
352. గర్భిణీ స్త్రీలలో పిండాభివృద్దికిఐరన్ తో పాటు అవసరమైనది ఏది?
Ans
: ఫోలిక్ ఆమ్లం
353. శరీరంలో ఎర్ర రక్తకణాలకుమూలకం గా ఉపయోగపడేది?
Ans
: ఐరన్
354. పాలు , ఆకూ కూరలు , గుడ్లు ,రాగులు , అరటి లో పుష్కలంగాలభించే మూలకం
Ans
: జింక్
355. అయొడైజ్డ్ ఉప్పు తయారీలోఉప్పుకు దేన్ని కలుపుతారు ?
Ans
: పొటాషియం అయోడైడ్
356. ఆరోగ్యాంగా ఉన్న వ్యక్తిలో 1క్యూబిక్ మిల్లి లీటర్ రక్తంలో ఎన్నిఎర్రరక్తకణాలు ఉంటాయి ?
Ans
: 4. 5 నుంచి 5.
5 మిలియన్లు
357. కాలేయంలో ఎక్కువగాలభ్యమయ్యే మూలకం
Ans
: ఐరన్
358. ఏ కణాలు శక్తికోసం పూర్తిగాగ్లూకోజ్ ఫై ఆధారపడతాయి?
Ans
:కండర కణాలు
359. సముద్ర సంభంద ఆహారం నుంచిఎక్కువగా లభించే ఖనిజం
Ans
: అయోడిన్
360. మానవులు జీర్ణం చేసుకోలేనిదిఏది ?
Ans
: సెల్యులోజ్
361. ఏ ఖనిజ లోపం వల్ల గర్భిణీస్త్రీలలో బుధ్ధి మాంద్యం గల పిల్లలుజన్మిస్తారు ?
Ans
:అయోడిన్
362. ఏ ఖనిజం లోపం వల్ల ఆకలిమందగిస్తుంది ?
Ans
: జింక్
363. జీవజాలం బతకడానికి కావలిసినతిరుగులేని శక్తిని ఇచ్చేది ?
Ans
: సూర్య కాంతి
364. జంతువులు గ్లూకోజ్ ను ఏరూపంలో భద్రపరుచు కుంటాయి?
Ans
: గ్లైకోజెన్
365. ఆహారంలో చింతపండు రసాన్నిఎక్కువగా తీసుకోవటం వల్ల దేహం ఫైఏ ప్రభావాన్ని తగ్గించవచ్చు ?
Ans
:ఫ్లోరిన్
366. ఒక గ్రాము కార్బోహైడ్రేట్ వల్లఎంత రసాయన శక్తి విడుదలఅవుతుంది ?
Ans
: 4 కేలరీలు
367. భూమిపై సమృద్ధిగా లభించేజీవాణువులు
Ans
: కార్బోహైడ్రేట్ లు
368. మానవుడిలో శ్వాసకేంద్రంమెదడులోని ఏ భాగంలో ఉంటుంది?
Ans
: మజ్జముఖం
369. మానవుడు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు ?
Ans
:18 సార్లు
370. వాయునాళ వ్యవస్థ కలిగిన జీవిఏది ?
Ans
: బొద్దింక
371. ఊపిరితిత్తులకు ఎక్కువగా సోకేవ్యాధి ఏది ?
Ans
: క్షయ
372. ఆక్సిజన్ సమక్షంలో జరిగేశ్వాసక్రియ ఏది ?
Ans
: వాయుసహిత శ్వాసక్రియ
373. శ్వాస కదలికలకు మానవుడిలో ఏభాగం ముఖ్య పాత్ర వహిస్తుంది ?
Ans
: విభాజక పటలం
374. ఎర్ర రక్తకణాలు అధికంగా ఉత్పత్తిఅయ్యే భాగం
Ans
: ఎముక మజ్జ
375. మానవ హృదయంలోని జఠరికలసంఖ్య ఎంత ?
Ans
: 2
376. రక్త స్కంధన జరగకుండా బ్లడ్బ్యాంక్ లలో వినియోగించేది ఏది?
Ans
: సోడియం సిట్రేట్
377. చనిపోయిన ఎర్ర రక్తకణాలుశిధిలమయ్యే భాగం
Ans
: ప్లిహం
378. సరీసృపాలు , ఉభయచరాలలోగుండె గదుల సంఖ్య ఎంత ?
Ans
: 3
379. రక్తంలో తెల్ల రక్తకణాల సంఖ్యవిపరీతంగా పెరిగిపోవడాన్నిఏమంటారు ?
Ans
: లుకేమియా
380. మానవ రక్తంలో ప్లాస్మా శాతంఎంత ?
Ans
: 55%
381. ఎర్రరక్తకణాలు , తెల్ల రక్తకణాలనిష్పత్తి ఎంత ?
Ans
: 500 : 1
382. మానవ గుండె మార్పిడి జరిపినతోలి శాస్త్రవేత్త ఎవరు ?
Ans
: క్రిస్టియన్ బెర్నాడ్
383. ఆమ్లజని రహిత రక్తాన్ని రవాణాచేసే ధమని ఏది ?
Ans
: పుపుస ధమని
384. మానవునిలో తెల్ల రక్తకణాలజీవిత కాలం ఎన్ని రోజులు ?
Ans
: 12 – 14 రోజులు
385. ఎర్రరక్తకణాలు కేంద్రక సంహితాలుగల జీవి ?
Ans
: ఒంటె
386. మూత్రపిండాలు సక్రమంగాపనిచేయాలంటే
Ans
: రక్తపోటు సాధారణ స్థాయిలోఉండాలి
387. పక్షులు విసర్జించే ముఖ్య పదార్థంఏది ?
Ans
: యూరిక్ ఆమ్లం
388. జలగ విసర్జక అవయవాలు ఏవి?
Ans
: వృక్కాలు
389. మూత్రపిండాలే కాక మానవునిలోవిసర్జనకు తోడ్పడే నిర్మాణాలు ఏవి?
Ans
: స్వేద గ్రంథులు
390. రక్తనాళాల్లో దేనిలో మలిన రహితరక్తం ఉంటుంది ?
Ans
: వృక్క సిర
391. పీయూష గ్రంధి నుంచి వాసోప్రెసిన్హార్మోన్ స్రావం తగ్గితే కలిగే వ్యాధి ఏది?
Ans
: డయాబెటిస్ ఇన్సిపిడస్
392. మంచినీటి చేపలు విసర్జించేది?
Ans
: అమోనియా
393. మానవుడు మూత్రం ద్వారావిసర్జించే విటమిన్ ఏది ?
Ans
: B విటమిన్
394. నాడీ ప్రచోదనాలను ప్రసారంచేయటంలో పాత్రవహించే ముఖ్యమైనఅయాన్ లు ఏవి ?
Ans
: Na, k
395. మానవుడి కశేర నాడులస్వభావం
Ans
: మిశ్రమ
396. నాడీ వ్యవస్థకు అవసరమైనమూలకం ఏది ?
Ans
: సోడియం
397. జ్ఞాపకశక్తి , నియంత్రితకదలికలను నియంత్రించే మానవమెదడు భాగం ఏది ?
Ans
: అనుమస్తిష్కం
398. మానవుడిలోని కశేర నాడులసంఖ్య ఎంత ?
Ans
: 31 జతలు
399. మెదడు ఏ రూపంలో సంకేతాలుస్వీకరించి తిరిగి పంపుతుంది?
Ans
: రసాయనిక
400. కశేర నాడులు , కపాల నాడులనుకలిపి ఏ వ్యవస్థగా పేర్కొంటారు ?
Ans
: పరిధీయ నాడీవ్యవస్థ
401. శ్వాసక్రియ , హృదయ స్పందనమొదలైన అనియంత్రిత క్రియలనునియంత్రించే మెదడు భాగం ఏది?
Ans
:మజ్జాముఖం
402. అసంకల్పిత ప్రతీకార చర్యలనునియంత్రించేది ఎవరు ?
Ans
: వెన్నుపాము
403. రాన్వీయర్ కణుపులు , నిస్సిల్రేణువులు ఏ కణాల ప్రత్యేకత ?
Ans
: నాడీ కణాలు
404. శుక్లము వచ్చినపుడు కంటిలోదెబ్బతినేది ఏది
?
Ans
: కటకం
405. కాంతి తీవ్రతకు అనుగుణంగాకంటిపాప సర్దుబాటు కావటం కారణం?
Ans
: అసంకల్పిత ప్రతీకార చర్య
406. వర్ణ దృశ్యాలను చూడటానికితోడ్పడేవి ఏవి ?
Ans
: శంకువులు
407. దేహ ఉష్ణోగ్రతను నియంత్రించేదిఏవి ?
Ans
: స్వేద గ్రంధులు
408. తక్కువ కాంతిలో చూడటానికితోడ్పడేవి ఏవి ?
Ans
: దండాలు
409. మానసిక ఉద్రేకాలను కలిగించేహార్మోన్ ఏది ?
Ans
: ఎడ్రినలీన్
410. పురుష బీజ కోశాలు స్రవించేహార్మోన్
Ans
: ఏండ్రోజెన్
411. పురుషుల్లో ద్వితీయ లైంగికలక్షణాల అభివృద్ధికి దోహదపడేహార్మోన్ ?
Ans
: టెస్టోస్టిరాన్
412. తల్లిలో క్షిర గ్రంధుల నుంచి పాలఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏది?
Ans
: లాక్టోజెనిక్ హార్మోన్
413. అత్యవసర పరిస్థితుల్లో విడుదలఅయ్యే హార్మోన్ ?
Ans
: ఎడ్రినలిన్
414. స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలఅభివృద్ధికి దోహదపడే హార్మోన్ ఏది?
Ans
: ఈస్ట్రోజెన్
415. అయోడిన్ ను స్వీకరించి దాన్నివినియోగించి హార్మోన్ ను సంశ్లేషించేగ్రంథి ఏది ?
Ans
: అవటు గ్రంథి
416. మానవ దేహంలో అతి ముఖ్యగ్రంధి ఏది ?
Ans
: పీయూష గ్రంథి
417. డయాబెటిస్ ఇన్సిపిడస్ కుకారణం దేని లోపం వలన వస్తుంది?
Ans
: వాసోప్రెస్సిన్
418. ఫలధీకరణం చెందని అండంనుంచి జరిగే ప్రత్యుత్పత్తి
Ans
: అనిషేక జననం
419. జంతువులలో అలైంగికప్రత్యుత్పత్తి ఎక్కువగా వేటిలోజరుగుతుంది ?
Ans
: అకశేరుకాలు
420. కుటుంబ నియంత్రణకు స్త్రీలకుజరిపే శస్త్రచికిత్స ఏది ?
Ans
: ట్యూబెక్టమీ
421. మానవుడిలో ఫలధీకరణం ఎక్కడజరుగుతుంది ?
Ans
: ఫాలోఫియన్ నాళాలు
422. కుటుంబ నియంత్రణకుపురుషులకు జరిపే శస్త్రచికిత్స ఏది?
Ans
: వాసెక్టమీ
423. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే ప్రతిజంతువు తన జీవనాన్ని ఏకకణ స్థాయినుంచి ప్రారంభిస్తుంది ఆ కణం ఏది?
Ans
:సంయుక్త బీజం
424. ఏదైనా వ్యాధికి గురైనప్పుడుశస్త్రచికిత్స ద్వారా గర్భాశయాన్నితొలగించటాన్ని ఏమంటారు ?
Ans
:హిస్టిరెక్టమీ
425. ఫిమర్ మానవ దేహంలో ఏభాగానికి ఆధారాన్నిస్తుంది ?
Ans
: తుంటి
426. మానవుడి కపాలంలో ఉండేఎముకల సంఖ్య ఎంత ?
Ans
: 8
427. చేతి వేలి కణుపుల మధ్య గలకీలు
Ans
: మడత బందు కీలు
428. మానవుడిలో గల వెన్ను పూసలసంఖ్య ఎంత ?
Ans
: 33
429. మానవ దేహంలో అతి పొడవైన ,బరువైన ఎముక ఏది ?
Ans
: ఫీమర్
430. జంతు సామ్రాజ్యంలో అతి పెద్దవర్గం ఏది ?
Ans
: అర్ధ్రోపోడా
431. జపాన్ లో ఏ స్పంజికను వివాహసమయంలో కానుకగా ఇస్తారు ?
Ans
: యుప్లె క్ట్ ల్లా
432. సముద్ర తీరంలో ఉంటూ , సముద్రజీవులను ఆహారంగా గ్రహిస్తూ , ఈదే శక్తికలిగిఉన్న ఎగరలేని పక్షి ఏది ?
Ans
:పెంగ్విన్
433. జీవవైవిధ్యం ఏ ప్రాంతంలోఅత్యధికంగా ఉంటుంది ?
Ans
: ఈకోటోన్
434. హోమో సెపీయన్స్ లో సెపియన్స్అనే పదం దేనిని సూచిస్తుంది ?
Ans
: జాతి
435. అతుకులు కలిగిన కాళ్ళు ఏ వర్గజీవుల లక్షణం ?
Ans
: అర్ధ్రోపోడా
436. మానవుడిలో ఏ అవయవంపునరుత్పత్తి చేసుకోగలదు?
Ans
: కాలేయం
437. నిస్సిల్ రేణువులు దేనిలోఉంటాయి ?
Ans
: నాడీ కణం
438. ఏ కణజాలానికి పునరుత్పత్తి శక్తిఉండదు ?
Ans
: నాడీ కణజాలం
439. కణ సంధాన చక్రికలు ఉన్నకండరాలు ఏవి ?
Ans
: హృదయ కండరాలు
440. చలన సమయంలో చేప దేహాన్నిసమతాస్థిలో ఉంచడానికి తోడ్పడేనిర్మాణాలు ఏవి ?
Ans
: వాజాలు
441. పక్షులలోని ఉడ్డయక కండరాలుదేనికి తోడ్పడతాయి ?
Ans
: ఎగరడంలో
442. దేహంలోని ఎముకల గూడు ,దానికి అనుభందంగా ఉండేమృదులాస్థులు కలిసి దేన్నిఏర్పరుస్తాయి ?
Ans
:అస్థిపంజరం
443. ఎగిరే శక్తిగల అకశేరుకాలు ఏవర్గంలో ఉంటాయి ?
Ans
: అర్ధ్రోపోడా
444. దేహంలోని కదలికలకు కారణంఏవి ?
Ans
:కీళ్లు
445. గుడ్డు నుంచి బయటకు వచ్చినబాతుపిల్ల కొద్దీ రోజుల్లో నీటిలోఈదటాన్ని ఏమంటారు ?
Ans
:ఇంప్రింటింగ్
446. పశువులలో వచ్చే గాలికుంటువ్యాధి కి కారణం ఏది ?
Ans
: వైరస్
447.” గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇంటస్టైన్”అని ఏ వ్యాధిని పిలుస్తారు ?
Ans
: జియార్డి యాసిస్
448. లైంగిక సంభంధాల ద్వారా వ్యాప్తిచెందే వ్యాధి ఏది ?
Ans
: గనేరియా
449. సాధారణంగా జలుబు ఏ వైరస్వల్ల కలుగుతుంది ?
Ans
:అర్థోమిక్సో
450. ప్రపంచ వ్యాప్తంగా పూర్తిగానిర్ములించబడిన వ్యాధి ఏది ?
Ans
: మశూచి
451. కలరా సోకిన వ్యక్తి మరణానికిముఖ్యకారణం ఏమిటి ?
Ans
: శరీరం నుంచి అతిగా లవణాలు ,నీరు కోల్పోవటం వల్ల
452.
DPT టీకా ఏ వ్యాధి నిర్ములనకుఉపయోగిస్తారు ?
Ans
: డిఫ్తీరియా
453. ఎరుపు రిబ్బన్ , ఆశ అనే పదాన్నిఏ వ్యాధి నిర్ములనకు సూచనగావాడతారు ?
Ans
: ఎయిడ్స్
454. సరిగా ఉడకని పంది మాంసంద్వారా వ్యాప్తి చెందే పరాన్నజీవి ఏది?
Ans
: బద్దె పురుగు
455. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీసిండ్రోమ్ (SARS
)వ్యాధి కారకపు
Ans
: వైరస్
456. మానవుని ఎర్రరక్తకణాలనుఆశ్రయించే పరాన్నజీవి ఏది ?
Ans
: ప్లాస్మోడియం
457. రైజోబియం వల్ల మొక్కలలో ఏమూలకం ఉపయోగం పెంపొందుతుంది?
Ans
: నైట్రోజన్
458. జీవి వెలుపల నిర్జీవంగా , జీవిలోపల సజీవంగా ఉండేవి ఏవి ?
Ans
: వైరస్ లు
459. బేకరీలలో బ్రెడ్ వాడకంలో వేటినిఉపయోగిస్తారు ?
Ans
: ఈస్ట్ లు
460. తేనే పట్టులో ఫలవంతమైన ఆడఈగ ఏది ?
Ans
: క్వీన్
461. జంతువుల పట్ల శ్రద్ద వహించే శాస్త్రభాగం ఏది ?
Ans
: పశుసంవర్ధన
462. గేదలకు , ఆవులకు సోకేప్రమాదకర వ్యాధి ఏది ?
Ans
: గాలికుంటు
463. పాశ్చరైజేషన్ అనగా
Ans
: పాలను శీతలీకరించి వెంటనేమరిగించి దానిలోని సూక్ష్మజీవులనునశింపచేయటం
464. ఈ మధ్య కాలంలో వేటి పెంపకంపట్ల ఆసక్తి పెరుగుతుంది ?
Ans
: ఈము పక్షులు
465. తేనెటీగల పెంపకాన్ని ఏమనిపిలుస్తారు ?
Ans
: ఎపికల్చర్
466. మానవులలో ప్రతి శుక్రకణం ,ఫలదీకరణం చెందని అండం వేటినికలిగి ఉంటాయి ?
Ans
: 23 జత కట్టని క్రోమోసోములు
467. పూర్తి సెక్స్ క్రోమోసోమ్ లేదా బార్దేహం లేకపోవటం ఏ సిండ్రోమ్లక్షణం
Ans
: టర్నర్
468. ఏ జెనిటిక్ లోపం వల్ల కలిగేవ్యాధిలో సోడియం , క్లోరైడ్ లఅసాధారణ రవాణా జరిగి చిక్కటిద్రవాలు విడుదల అవుతాయి ?
Ans
: సిస్టిక్ ఫైబ్రోసిస్
469. డౌన్స్ సిండ్రోమ్ బాధితులలో ఎన్నిక్రోమోసోమ్ లు ఉంటాయి ?
Ans
: 45
470. చెట్టు యొక్క ఏ భాగం నుంచినల్లమందు తీయబడుతుంది ?
Ans
: ఆకు / కాయలు
471. ఆకులు , పండ్లు రాలిపోవటానికికారణం ?
Ans
: అబ్సైసిక్ ఆమ్లం
472. నేల అవసరం లేకుండా పోషకద్రవాలలో మొక్కలను పెంచే దానినిఏమని పిలుస్తారు ?
Ans
:హైడ్రోఫోనిక్స్
473. ఇండియా ప్రపంచంలోనేఅత్యధికంగా ఉత్పత్తి చేసే ధాన్యాలుఏవి ?
Ans
: కందులు
474. పండ్లు , పండ్ల వ్యవసాయమునుగురించి అధ్యయనం చేయు శాస్త్రాన్నిఏమంటారు ?
Ans
: పోయాలజీ
475. డార్విన్ ప్రతిపాదించిన అవయవవికాస సిద్ధాంతం దీనిపై ఆధారపడిఉంది ?
Ans
: ప్రకృతి ఎంపిక
476. ఇండియాలో పసుపురంగు విప్లవందేనికి సంభందించినది ?
Ans
: నూనెగింజలు
477. మనం సాదారణంగా యాంటిసెప్టిక్లాగా వాడే పసుపు ,మొక్క యొక్క ఏభాగం నుంచి వస్తుంది ?
Ans
:కాండం
478. అత్యధిక పొడవైన ఆకులుకలిగిన చెట్టు ఏది ?
Ans
: రాఫియా
479. పుష్పాల గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమని పోలుస్తారు?
Ans
: అంతాలజి
480. జీవించి ఉన్న అతి పెద్ద చెట్టు ఏది?
Ans
: యూకలిఫ్టస్
481.
“ఒరైజా సటైవా ” అనేది ఏ మొక్కయొక్క శాస్త్రీయ నామం ?
Ans
: వరి
482. కృత్రిమ సిల్క్ ను ఏ విధంగాపిలుస్తారు ?
Ans
: రేయాన్
483. ఆవరణ వ్యవస్థ యొక్క స్థిరత్వందేనిపై ఆధారపడును ?
Ans
: ఆహారపు వలయం
484. తక్కువ ఉష్ణోగ్రత , తక్కువలవణాలు గల నీటిలో ఆక్సిజన్పరిమాణం
?
Ans
: ఎక్కువగా ఉంటుంది
485. ఏ మొక్క నుంచి టర్పెంటైన్ఆయిల్ తీస్తారు ?
Ans
: పైనస్
486. ఏక దళ బీజ మొక్కలకుఉదాహరణ ?
Ans
: గడ్డిజాతి మొక్కలు
487. టమాటా ఎరుపు వర్ణానికి కారణంఏది ?
Ans
: లైకోపీన్
488. కాండం ఫై పత్రాలు ఏర్పడేప్రాంతం ?
Ans
: కణుపు
489. శీతాకాలంలో మొక్కలు పత్రాలనురాల్చడానికి కారణం ?
Ans
: బాష్పోత్సేకాన్నినిర్ములించటానికి
490. పుష్పాలు , ఫలాలలో పసుపురంగుకు కారణం ఏది ?
Ans
: జాంతో ఫిల్స్
491. మొక్కల కణాలకు ఉండేకణకవచం ఏ పదార్థంతో నిర్మించ బడిఉంటుంది ?
Ans
: సెల్యులోజ్
492. కణంలో ప్రోటీన్ సంశ్లేషణ జరుగుప్రదేశం ?
Ans
: రైబోజోమ్
493. మానవునిలో ఏ కణాలు కేంద్రకరహితంగా ఉంటాయి ?
Ans
: ఎర్రరక్తకణాలు
494. ఒక జీవి దేహకణంలో ఉన్నక్రోమోజోములు 50 అయిన ఆ జీవిసంయుక్త బీజంలో ఎన్ని క్రోమోజోములుఉంటాయి ?
Ans
: 50
495. శరీర పెరుగుదలకు , గాయాలుమనటానికి ఉపయోగపడే కణ విభజన?
Ans
: సమవిభజన
496. మొక్కల కణం నుంచి కణ కవచంతొలగిస్తే ఏర్పడేది ?
Ans
: ప్రోటోప్లాస్ట్
497. మానవునిలో క్రోమోజోములసంఖ్య ఎంత ?
Ans
: 46
498. క్షయకరణ విభజన ఫలితంగాఏర్పడే కణాలు ఏవి ?
Ans
: సంయోగ బీజాలు
499. మైట్రో కాండ్రియా లో శ్వాసక్రియసంబంధ చర్యలు జరిగి ఏర్పడిన ATPలను ఏమని పిలుస్తారు ?
Ans
:శక్తినాణాలు
500. నిజకేంద్రక కణం , కేంద్రక పూర్వకణం రెండింటిలో ఉండేవి ఏవి ?
Ans
: రైబోజోమ్ లు
501. ఒక జీవి కి సంభందించిన పూర్తిజన్యుసామర్థ్యం కలిగిన కణాన్నిఏమంటారు ?
Ans
: టోటిపోటెంట్ కణం (సర్వశక్తికణం )
502. ఒక కణం క్షయకరణ విభజనజరిగిన ఫలితంగా ఎన్ని కణాలుఏర్పడతాయి ?
Ans
: 4
503.
DNA కేంద్రంలో కాకుండా ఏకణాంగం లో కూడా ఉంటుంది ?
Ans
: మైట్రోకాండ్రియా
504. స్వేచ్ఛా కణాలను , సజీవకణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
Ans
: ల్యూవెన్ హుక్
505. ఒక కణం సమ విభజన జరిగినఫలితంగా ఎన్ని కణాలు ఏర్పడతాయి?
Ans
: 2
506.
DNA ఉండటం వలనమైట్రోకాండ్రియాను ఏ విధంగా కూడాపిలుస్తారు ?
Ans
: స్వయంప్రతిపత్తి కలిగినకణాంగం
507. మానవుని సంయోగబీజాలైనాశుక్రకణం , అండాలలో ఉండేక్రోమోజోముల సంఖ్య
Ans
: 23
508. మొక్కలలో పోషక పదార్దాలరవాణాకు ఉపయోగపడే కణజాలంఏది ?
Ans
: పోషకకణజాలం
509. వివిధ రకాల కణాలతో ఏర్పడి ,అన్ని ఒకే క్రియాత్మక ప్రమాణంగావ్యవహరించే కణజాలాన్ని ఏమంటారు?
Ans
:సంక్లిష్టకణజాలం
510. నీటి ప్రసరణను ఉపయోగపడేదారుకణజాలంలో దారు నాళాలు ఏమొక్కలలో ఉంటాయి ?
Ans
:ఆవృతబీజాలు
511. మొక్కలలో విభాజ్య కణజాలంయొక్క ఉపయోగం
Ans
: కాండం , వేరు పొడవుపెరుగుటకు
512. ధాలొఫైటా కు చెందిన ఏమొక్కలను సముద్రపు కలుపుమొక్కలు అనే పేరుతొ పిలుస్తారు?
Ans
:శైవలాలు
513. ప్రప్రథమ నిజమైన మొదటి నేలమొక్కలని వేటిని పిలుస్తారు ?
Ans
: టెరిడోఫైట మొక్కలు
514. శిలింద్రాలు , శైవలాలతో కూడిఏర్పరిచిన జీవిని ఏమని పిలుస్తారు?
Ans
: లైకెన్
515. ఆడ , మగ మొక్కలు వేరువేరుగాఉండే మొక్కకు ఉదాహరణ ?
Ans
: బొప్పాయి , తాటి చెట్టు
516. ఏ టెరిడోఫైటా మొక్కను జీవఎరువుగా వరిపొలాల్లో ఉపయోగిస్తారు?
Ans
: అజోల్లా
517. ఏక దళ బీజ మొక్కలకుఉదాహరణ ?
Ans
: వరి , మొక్కజొన్న , గోధుమ
518. విత్తనాలను ఉత్పత్తి చేసేమొక్కలను ఏమని పిలుస్తారు ?
Ans
: స్పెర్మటోఫైటా
519. చింతకాయ మొక్క శాస్త్రీయనామం ఏమిటి ?
Ans
: టామరిండస్ ఇండికా
520. వెదురు మొక్క శాస్త్రీయనామం
Ans
: బాంబుసా బాంబస్
521. వివృత బీజాలలో ఏర్పడేశంఖువును వేటితో పోలుస్తారు ?
Ans
: పుష్పము
522. ఆహారంగా ఉపయోగపడేశిలింద్రానికి ఉదాహరణ
Ans
: పుట్టగొడుగు
523. కిరణజన్య సంయోగ క్రియలోకాంతి ఏవిధంగా ఉపయోగపడుతుంది?
Ans
: నీటిని విశ్లేషించడానికి
524. కిరణజన్య సంయోగ క్రియలో ఏవాయువు క్షయకరణం చెంది చివరకుగ్లూకోజ్ ఏర్పడుతుంది ?
Ans
:కార్బన్ డై ఆక్సైడ్
525. ఏ శిలింధ్రం నుంచి ఆంటిబయాటిక్ను తయారీచేస్తారు ?
Ans
: పెనిససీలియం
526. మొక్కల పత్రాలలోనిహరితరేణువులలో ఉండు వర్ణద్రవ్యాలముఖ్య పని ?
Ans
: కాంతిని గ్రహించటం
527. మొక్క దేహం కాండం ,వేరు,పత్రాలుగా విభజన చెందించలేనిమొక్కలను ఏ విభాగంలో చేర్చారు?
Ans
:థాలోఫైట
528. ఉన్నతస్థాయి జంతువులలో ,మొక్కలలో శ్వాసక్రియలో ఎక్కువచర్యలు ఏ కణాంగంలో జరుగుతాయి?
Ans
:మైటోకాండ్రియా
529. మొలాసిస్ నుంచి కిణ్వ ప్రక్రియద్వారా ఆల్కహాల్ తయారీకి ఏ జీవిఉపయోగ పడుతుంది ?
Ans
: ఈస్ట్
530. బాష్పోత్సేకం జరగటం వల్లమొక్కకు కలిగే ఉపయోగం ?
Ans
: ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది
531. వాయు , అవాయు శ్వాసక్రియరెండింటిలో ఉండే దశ ?
Ans
: గ్లైకాలసిస్
532. మొక్కలు బాష్పోత్సేకం ఏ భాగాలద్వారా ఎక్కువ గా జరుపుతాయి?
Ans
: పత్రాలు
533. కేవలం కాండం ద్వారా మాత్రమేవ్యాప్తి చెందే మొక్కకు ఉదాహరణ?
Ans
: చెరకు
534. ఫలధీకరణ అనంతరంఅండాశయం దేనిగా మారుతుంది?
Ans
: ఫలము
535. మొక్కలలో రసాయనికసమన్వయాన్ని జరపడానికిఉపయోగపడేవి ?
Ans
: ఫైటో హార్మోన్ లు
536. పుష్పంలో ఏ భాగాన్ని స్త్రీప్రత్యుత్పత్తి అవయవం అంటారు ?
Ans
: అండకోశం
537. మొక్కలు నీటిని నీటి ఆవిరిరూపంలో వాయుగత భాగాల నుంచికోల్పోటాన్ని ఏమంటారు ?
Ans
:బాష్పోత్సేకం
538. వాయురూపంలో ఉండే ఫలాలపరిపక్వతకు ఉపయోగపడే హార్మోన్?
Ans
: జిబ్బరెలిక్ ఆమ్లం
539. అతి చిన్నవి గా ఉండే ఏవిత్తనాలు గాలి ద్వారా వ్యాప్తిచెందుతాయి ?
Ans
: ఆర్కిడ్
540. ఏ మొక్క విత్తనాలు నీరు తగిలినవెంటనే శబ్దం చేస్తూ వ్యాప్తిచెందుతాయి ?
Ans
: కనకాంబరం
541. మొక్కలలో వృద్ధి నిరోధకంగాపనిచేసే హార్మోన్ ఏ భాగాలలోఎక్కువగా ఉంటుంది ?
Ans
: సుప్తావస్థలో ఉన్న విత్తనాలు
542. పురుష సంయోగ బీజం , ద్వితీయకేంద్రకంతో కలవటం వలన ఏర్పడేది?
Ans
: అంకురచ్ఛదం
543. పుష్పంలోని రక్షక , ఆకర్షణపత్రావళిని కలిపి ఏమని పిలుస్తారు?
Ans
: ఆవశ్యక భాగాలూ
544. మిరప పంటలో పూతరాలిపోకుండా ఉండటానికి వాడేహార్మోన్ ఏది ?
Ans
: ఇండోల్ ఎసిటిక్ ఆమ్లం
545. అడవిలో ఉండే పచ్చిక ఆహారపుగొలుసు లో మొదటగా ఉండేజీవులు
Ans
: మొక్కలు
546. పూర్తిగా నీటిలో మునిగిఉండివేలాడుతూ జీవించే మొక్కకుఉదాహరణ ?
Ans
: హైడ్రిల్లా
547. కోర్కి భవనం ద్వారా ప్రత్యుత్పత్తిజరుపు ఏక కణ జీవి ?
Ans
: ఈస్ట్
548. బాహీనియా, కదంబ మొక్కలలోపరాగసంపర్కానికి ఉపయోగపడేజంతువులూ ?
Ans
: గబ్బిలాలు
549. ఆవరణ వ్యవస్థలో శక్తి , ఒక జీవినుంచి మరొక జీవికి ఏ రూపంలోసరఫరా అవుతుంది ?
Ans
: ఆహార రూపంలో
550. ఏ మొక్క వేరుపై మొగ్గలు ఏర్పడిఅవి వాయుగతమై కొత్త మొక్కలుఏర్పడతాయి ?
Ans
: కరివేపాకు
551. పుప్పొడి రేణువులనుపీల్చుకోవటం వలన కలిగే వ్యాధి ?
Ans
: హేజ్వరం
552. పేపర్ , ప్లాస్టిక్ , లోహాలువంటివాటిని రీసైక్లింగ్ చేయటం ద్వారాఏ కాలుష్యాన్ని తగ్గించ వచ్చు ?
Ans
: నేల కాలుష్యం
553. భారతదేశంలో ఏ పర్వతప్రాంతంలో అధిక జీవవైవిధ్యంఉన్నదని గుర్తించారు ?
Ans
: పశ్చిమ కనుమలు
554. పరిసరాలలో మార్పులు , సహజనివాస స్థలాలు తగ్గిపోవటం వంటికారణాల వల్ల కొన్ని జీవులు విపత్తుకుగురికావటానికి అవకాశం ఉన్నజాతులను ఏమంటారు ?
Ans
: దుర్బల జాతులు
555. పాదరసం చేత విషపూరితంకాబడిన చేపలను తినటం వల్ల జపాన్లో కలిగిన వ్యాధి ?
Ans
: మినమాటా
556. ప్రకృతి నిర్మాణం , విధులనుఅధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
Ans
: ఆవరణశాస్త్రం
557. ఏ విత్తనాలు సాధారణంగా కాకివిసర్జక పదార్దాల ద్వారా వ్యాప్తిచెందుతాయి ?
Ans
: వేప
*🌻IAS☆IPS
(G.K)-EDUCATION INFOM KRNL 🌻*
[29/01,
8:00 am] T Sreenivasa Rao: *🌼IAS IPS (GK) GROUPS TEAM KURNOOL🌼*
558. ఫలదీకరణం జరగకుండానేఅండాశయం ఫలంగా మారటాన్నిఅనిషేక ఫలనం అంటారు దానినిప్రేరేపించే హార్మోన్
Ans
: జిబ్బరెలిక్ ఆమ్లం
559. పుష్పంలో ఫలదీకరణ జరిగేప్రదేశం ఏది ?
Ans
: పిండకోశం
560. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నుకలిగించటానికి కారణమయ్యేవాయువు ఏది ?
Ans
: కార్బన్ డై ఆక్సైడ్
561. ప్రపంచంలోని మొత్తం వృక్షజీవవైవిద్యంలో భారతదేశంలో ఎంతశాతం వృక్ష జాతులు ఉన్నాయ్ ?
Ans
: 7%
562. కణాల ఆత్మహత్య సంచి అనిదేనిని పిలుస్తారు ?
Ans
: లైజోజోమ్స్
563.
1665 లో కణాన్ని కనుగొన్న వారు?
Ans
: రాబర్ట్ హుక్
564. జీవ సామ్రాజ్యం మరియుజంతుసామ్రాజ్యంలో అతి పెద్ద కణం?
Ans
: ఆస్ట్రిచ్ అండం
565. జంతురాజ్యంలో అతి చిన్న కణం?
Ans
: శుక్రకణం
566. మొక్కల పెరుగుదల కొలిచేపరికరం ఏది ?
Ans
: కెస్కో గ్రాఫ్
567. ఒక ప్రాంతాన్ని సున్నిత ప్రదేశంగాగుర్తించటానికి ఆ ప్రాంతంలో కనీసంఎన్ని వృక్ష జాతులు ఉండాలి ?
Ans
: 1500
568. జీవవైవిద్యంలో కొన్ని జాతులుమిగిలిన వాటి కంటే ఎక్కువప్రాముఖ్యత కలిగి ఆ వ్యవస్థలో కీలకపాత్ర వహిస్తున్నాయి వాటినిఏమంటారు ?
Ans
: అతి కీలక జాతులు
569. గాలి ద్వారా జరిగే పరపరాగసంపర్కాన్ని ఏమంటారు ?
Ans
: ఎనిమో ఫైలి
570. జీవిత కాలంలో ఒకేసారి పుష్పించేమొక్కలను ఏమంటారు ?
Ans
: మోనో కార్ఫ్
571. కిరణజన్య సంయోగ క్రియలోనేరుగా ఏర్పడే ఆహారపదార్దాలు ఏవి?
Ans
: గ్లూకోజ్
572. వాయు శ్వాస క్రియలోఆహారపదార్దాలు మండటానికిఉపయోగపడే వాయువు ?
Ans
: ఆక్సిజన్
573. వాతావరణంలో ఏ వాయువుఎక్కువగా ఉన్నప్పటికీ ఉన్నత శ్రేణిమొక్కలు దానిని గ్రహించలేవు ?
Ans
: నత్రజని
574. ఏ అరణ్యాలలో జీవవైవిధ్యంఅధికంగా ఉంటుంది ?
Ans
: ఉష్ణమండల సతత హరితఅరణ్యాలు
575. కుంటలు ,సరస్సులు నదులులాంటి వాటిలోకి పోషక పదార్ధాలుఅధికంగా చేరటం వలన కలిగే ప్రభావం?
Ans
: యూట్రోఫికేషన్
576. తాగే నీటిలో నైట్రేట్ ఎక్కువకావటం వల్ల కలిగే వ్యాధి ఏది ?
Ans
: మిథాహిమోగ్లోబినిమియా
577. ఏనుగుల ద్వారా పరాగ సంపర్కంఏ మొక్కల పుష్పాలలో జరుగుతుంది?
Ans
: రష్లీషియా
578.
మంగళయాన్ అనే ఉపగ్రహం ఏగ్రహం పైకి ప్రయోగించబడింది ?
Ans
: నెప్ట్యూన్
579. టెస్ట్ ట్యూబ్ లోపలి వ్యాసాన్నికనుగొనటానికి ఉపయోగించేపరికరం
Ans
: వెర్నియర్ కాలిపెర్స్
580.
” లాంగ్ జంప్ ” చేసే వ్యక్తిదూకడానికి ముందు కొంత దూరంనుంచి పరిగెత్తటానికి కారణం ?
Ans
: గమన జడత్వాన్ని పొందటానికి
581. ప్రకృతిలో లభించే వస్తువులలోఅత్యుత్తమ స్థితిస్థాపక వస్తువు ఏది?
Ans
: క్వార్ట్జ్ తీగ
582. ఒక అల్యూమినియం తీగనువంచినప్పుడు అలాగేఉండిపోతుంది.పూర్వపు ఆకారాన్నిపొందదు ఈ లక్షణాన్ని ఏమంటారు ?
Ans
: ప్లాస్టిసిటీ
583. ఒక గోళాకార పాత్ర నుంచి నీరుకారిపోతున్నప్పుడు దాని గరిమనాభిస్థానం
Ans
: మొదట కిందికి జరిగి మళ్ళియథాస్థానానికి వస్తుంది
584. సిలిండర్ లలో ఉండే వాయుపీడనాన్ని కొలవడానికి వాడే పరికరం?
Ans
: మానోమీటర్
585. ద్రవాల సాపేక్ష సాంద్రతనుకొలవటానికి ఉపయోగించే పరికరం?
Ans
: హైడ్రో మీటర్
586. సాధారణ మానవుని కన్నుస్పష్టంగా చూడటానికి వస్తువు నుంచిఉండవలిసిన కనీస దూరం
Ans
: 25 సెంటీమీటర్
No comments:
Post a Comment