1. మూలకాలను మొదట వర్గీకరించినశాస్త్రవేత్త
Ans
: డాబర్ నీర్
2. ద్రవ స్థితిలో ఉండే ఒకే ఒక లోహం
Ans
: పాదరసం
3. భూమి ఉపరితలం పై స్వేచ్ఛగాలభ్యమయ్యే మూలకం
Ans
: ఆక్సిజెన్
4. ప్రకృతిలో వున్న అతి గట్టిమూలకం
Ans
: వజ్రం
5. మానవ శరీరంలో అత్యధికంగాఉండే లోహం
Ans
: కాల్షియమ్
6. అత్యధిక విద్యుత్ వాహకత గలలోహం
Ans
: సిల్వర్
7. ట్రాన్సిస్టర్ లలో అర్ద లోహంగావాడేది
Ans
: సిలికాన్
8. ఆధునిక ఆవర్తన పట్టికనుకనుగొన్నది ఎవరు ?
Ans
: మోస్లే
9. వాతావరణంలో అత్యధికంగా ఉండుజడ వాయువు
Ans
: ఆర్గాన్
10. వాషింగ్ సోడా రసాయనికనామం
Ans
:సోడియం కార్బోనేట్
11. సముద్ర జలాల్లో అత్యధికంగాలభించే మూలకం
Ans
: అయోడిన్
12. రేడియో ధార్మికతను చూపించేమూలకం
Ans
: రేడియం
13. మూలకాలన్నింటిలోకి అత్యధికసమ్మేళనాలు ఏర్పరిచేది ఏది ?
Ans
: కార్బన్
14. అత్యధిక అలోహ స్వభావం కలిగిఉన్న మూలకం
Ans
: ఫ్లోరిన్
15. న్యూట్రాన్ ఉండని ఏకైకమూలకం
Ans
: హైడ్రోజన్
16. సున్నపు రాయి రసాయనికనామం
Ans
: కాల్షియమ్ కార్బోనేట్
17. ఆమ్లముల అన్నిటికి సాధారణమూలకం
Ans
: హైడ్రోజన్
18. అత్యంత తేలికైనలోహం
Ans
: లిథియం
19. కృత్రిమ వర్షాలు కురిపించేందుకువాడేది ?
Ans
: సిల్వర్ అయోడైడ్
20. కాస్టిక్ సోడా రసాయనికపేరు
Ans
: సోడియం హైడ్రాక్సైడ్
21. రసాయనాల రాజు అని దేనినిపిలుస్తారు ?
Ans
:సల్ఫ్యూరిక్ యాసిడ్
22.
d –బ్లాక్ మూలకాలను ఏమనిపిలుస్తారు
?
Ans
: పరివర్తన మూలకాలు
23. అత్యధిక ఋణ విద్యుదాత్మకతగల మూలకం
Ans
: ఫ్లోరిన్
24. లోహాలన్నిటిలో కల్లా కఠినమైనది
Ans
: లిథియం
25. ఒకే మూలకం వివిధ రూపాలలోలభ్యమగుటను ఏమంటారు?
Ans
: రూపాంతరత
26. విద్యుత్ బల్బ్ లలో నింపేవాయువు
Ans
: నైట్రోజన్
27. భూమి పొరల్లో అత్యధికంగాలభించే లోహం ఏది ?
Ans
: అల్యూమినియం
28. సిమెంట్ పరిశ్రమకు కావలిసినముఖ్యమైన పదార్థం
Ans
: సున్నపు రాయి
29. జ్వలన శీల వాయువు ఏది?
Ans
: హైడ్రోజెన్
30. ప్రపంచములో కెల్లా అన్నిటికంటేతేలికైన మూలకం
Ans
: హైడ్రోజెన్
31. మెండలీఫ్ ఆవర్తన పట్టిక దేనిమీదఆధారపడి ఉంటుంది ?
Ans
: పరమాణు భారం
32. రబ్బర్ వల్కనైజషన్ ప్రక్రియలోదేనిని వాడతారు
?
Ans
: సల్ఫర్
33. రాకెట్లలో ఇంధనంగావాడేది
Ans
: ద్రవ హైడ్రోజన్
34. హైడ్రోజన్ ను కనుగొన్నశాస్త్రవేత్త
Ans
: హెన్రిక వెండిష్
35. అత్యధిక ధన విద్యుదాత్మకతకలిగిన మూలకం
Ans
:సీజియం
36. బంగారమును దేనితో సూచిస్తారు?
Ans
: ఆరమ్
37. భూమి ఆవిర్భవించినప్పుడువాతావరణంలో లేనివాయువు
Ans
:ఆక్సిజన్
38. సాధారణ చాక్ యొక్క రసాయననామం
Ans
: కాల్షియమ్ కార్బోనేట్
39. పొడి సున్నం రసాయననామం
Ans
: కాల్షియమ్ ఆక్సైడ్
40. ఎలుకల మందులో వాడే రసాయనపదార్థం ఏది ?
Ans
: జింక్ పాస్పేట్
41. సోడియం చల్లని నీటితో చర్యజరిపినప్పుడు వెలువడువాయువు
Ans
: హైడ్రోజన్
42. గాలిలో అత్యధికంగా లభించేమూలకం ఏది ?
Ans
: నైట్రోజన్
43. విమానం టైర్లలో నింపబడువాయువు
Ans
: హీలియం
44.
f –బ్లాక్ మూలకాలను ఏమనిపిలుస్తారు
?
Ans
: అంతర పరివర్తన మూలకాలు
45. కాస్టిక్ సోడా రసాయనికపేరు
Ans
: సోడియం హైడ్రాక్సైడ్
46. ఫోటోగ్రఫీలో వాడేరసాయనం
Ans
: సిల్వర్ బ్రోమైడ్
47. సజల ఆమ్లాలు లోహాలతో చర్యజరిపినపుడు ఏ వాయువువెలువడుతుంది ?
Ans
: హైడ్రోజెన్
48. అత్యధిక ధనవిద్యుదాత్మకతకలిగిన మూలకం ఏది ?
Ans
: సీజియం
49. ఆమ్లాల ధర్మాలను మొదటప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
Ans
: రాబర్ట్ బాయిల్
50. సాధారణంగా ఆమ్లాలలో తప్పనిసరిగా ఉండే మూలకం ఏది ?
Ans
: హైడ్రోజన్
51. క్షార ధర్మాలను మొదటప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ?
Ans
: రౌలే
52. లోహ ధాతువుల నుంచి శుద్ధలోహాలు ఏర్పరచటంలో జరిగే ప్రక్రియఏది ?
Ans
: క్షయకరణం
53. ఐరన్ ప్రధానంగా ఉన్న మిశ్రమలోహాలను ఏమని పిలుస్తారు ?
Ans
: ఫెర్రస్ మిశ్రమ లోహాలు
54. ఇనుము లోహం ఫై జింక్ లోహాన్నిపలుచగా పూత వేయటాన్ని ఏమనిపిలుస్తారు ?
Ans
: గాల్వనైజషన్
55. అన్నింటికంటే బరువైన లోహం ఏది?
Ans
: ఆస్మియం
56. అధిక క్రియాశీలత కలిగిన లోహాలుఏవి ?
Ans
: K , Na ,Ca ,Mg
57. ధాతువును గాలి లేకుండా తీవ్రంగావేడిచేసే ప్రక్రియను ఏమంటారు ?
Ans
: భస్మీకరణం
58. లోహాలన్నింటిలోకెల్లా అత్యంతసాగే గుణం కల లోహం ఏది ?
Ans
: బంగారం
59. అల్ప క్రియాశీలత కలిగిన లోహాలుఏవి ?
Ans
: Ag ,Au
60. ధాతువును గాలి సమక్షంలోతీవ్రంగా వేడి చేసే ప్రక్రియనుఏమంటారు ?
Ans
: భర్జనం
61. ఇనుము లోహం ఫై తగరం పూతవేయటాన్ని ఏమంటారు ?
Ans
: టిన్నింగ్
62.
22 క్యారెట్ల బంగారంలో ఎంత రాగికలిసి ఉంటుంది ?
Ans
: 2 క్యారెట్లు
63. వాతావరణ కాలుష్యానికికారణమైన ఇంధనం ఏది ?
Ans
: పెట్రోలియం
64. యుద్ధ వాయువు అని దేనినిపిలుస్తారు ?
Ans
:టియర్ గ్యాస్
65. గది ఉష్ణోగ్రతలో ద్రవ స్థితిలో ఉండేలోహం ఏది ?
Ans
: పాదరసం
66. అత్యధిక ఇంధన సామర్థ్యం కలిగినవాయువు ఏది ?
Ans
: హైడ్రోజన్
67. రబ్బర్ వల్కనీకరణములో ఏరసాయనాన్ని కలుపుతారు ?
Ans
: సల్ఫర్
68. శుద్ధ బంగారం ఎన్ని క్యారెట్లు?
Ans
: 24 క్యారెట్లు
69. క్లోరోఫామ్ రసాయనికనామం
Ans
:ట్రై క్లోరో మీథేన్
70. బంగారం ఆభరణాల తయారీలోదృఢత్వం కోసం బంగారానికి దేనినికలుపుతారు ?
Ans
: రాగి
1. కను చూపుకు కారణ మయ్యే ప్రతిబింబం ఏర్పడే పొరను ఏమంటారు?
Ans
:రెటీనా
2. మానవ శరీరంలో అత్యంత పెద్దఅవయవం
Ans
: చర్మం
3. శుక్ల పటలం క్రింద కొవ్వు పేరుకుపోయి కటకం దళసరిగా మారటాన్నిఏమంటారు ?
Ans
: కాటరాక్ట్
4. ప్రతి బింబం ఏర్పడటానికి పట్టుకాలం
Ans
: 1సెకను
5. ఎడినో వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి
Ans
: కళ్ళకలక (కంజక్టి వైటిస్ )
6.
U V కిరణాల నుంచి చర్మాన్నిరక్షించేది
Ans
: మెలానిన్
7. మయోపియా దేనికి సంభందించినది?
Ans
: కన్ను
8. మానవ శరీరంలో అతి చిన్న ఎముకఏది ?
Ans
: కర్ణాంతరాస్థి
9. స్వేద గ్రంధులు లేని జంతువులకుఉదాహరణ
Ans
: ఏనుగు , కుక్క
10. మానవునిలో చెవి ఎముకల సంఖ్యమొత్తం ఎన్ని ?
Ans
: ఆరు
11. కన్నీటిని స్రవించే గ్రంధులు
Ans
: లాక్రిమల్
12. మానవ శరీరంలో అతి చిన్నఎముక
Ans
: స్టెపిన్
13. కంటిలో దండ కణాలు , కొనుకణాల నిష్పత్తి
Ans
:15∶1
14. మానవ శరీరంలో కొవ్వు ఎక్కడపొందుపర్చబడుతుంది?
Ans
: ఎడిపోస్ కణజాలాలు
15. చర్మం యొక్క బయటి పొరనుఏమని పిలుస్తారు ?
Ans
: ఎపి డెర్మిస్
16. ముక్కు గురుంచి తెలియ చేయుఅధ్యయనాన్ని ఏమంటారు?
Ans
: రైనాలజీ
17. స్వేదగ్రంధులు క్రియా రహితం గలజీవి
Ans
:ఒంటె
18. పుస్తకం చదివే టప్పుడు కంటికి ,పుస్తకానికి ఉండవలిసిన కనీసదూరం
Ans
:30సెంటి మీటర్
19. చర్మం యొక్క వెలుపలి పొరనుఏమని పిలుస్తారు ?
Ans
:బాహ్య చర్మం
20. నేత్ర దానంలో దాత కళ్ళలోనివినియోగించే భాగం
Ans
:కార్నియా
21. మెల్ల కన్నును శాస్త్రీయంగా ఏమనిపిలుస్తారు ?
Ans
:స్ట్రాబిస్మస్
22. పక్షులకు ఘ్రాణశక్తి
Ans
:తక్కువ
23. కాంతి శాస్త్రం గా పిలువబడేది
Ans
:ఆప్టిక్స్
24. చర్మం యొక్క రంగుకు కారణం ఏది?
Ans
:మెలనో సైటులు
25. కంటికి సంభందించిన వ్యాధులనుఅధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమనిపిలుస్తారు ?
Ans
: ఆప్తమాలజి
26. చర్మంలో స్పర్శ గ్రహించేగ్రహకాలను ఏమంటారు ?
Ans
: స్పర్శ గ్రహకాలు
27. గ్లూకోమా , ట్రాకోమా వ్యాధులు ఏఅవయవానికి సంబందించినవి ?
Ans
:కన్ను
28. రుచిని గ్రహించే గ్రాహకాలనుఏమని పిలుస్తారు ?
Ans
:జిహ్వ గ్రాహకాలు
29. స్వేదగ్రంధులు ఎక్కువగా ఉండేప్రాంతం
Ans
:అరి చేయి , అరి కాలు
30. చర్మం పై సూదులు గుచ్చి చేసే వైద్యచికిత్సను ఏమంటారు ?
Ans
:ఆక్యు పంక్చర్
31. కంటిలోని ఏ కణాలు రంగులవ్యత్యాసమును గుర్తించగలవు?
Ans
:కొన్స్ (శంఖు కణాలు )
32. మానవ చర్మం బరువుసుమారుగా
Ans
:4 కేజీలు
33. నేరస్తులను పట్టుకోవటానికికుక్కలను ప్రయోగించటానికి కారణం?
Ans
:వాటికీ ఘ్రాణసామర్థ్యం ఎక్కువ
34. కెమెరాలో ఉండే ఏ భాగం మానవనేత్ర పటలం లాగా పని చేస్తుంది?
Ans
:ఫిల్మ్
35. కంటిలో ప్రతి బింబం రెటీనాకువెనుక పడటం వల్ల ఏర్పడే దృష్టిలోపం
Ans
:హైపర్ మెట్రోఫియా
36. స్వేదగ్రంధులు తక్కువగా ఉండేప్రాంతం
Ans
:పెదవులు
37. కంటికి టి వి కి ఉండవలిసిన కనీసదూరం
Ans
:2. 5 మీటర్లు
38. హస్వదృష్టి నివారణకు ఏ కటకంవాడతారు ?
Ans
: పుటాకార
39. మానవుని చెవి ఎముకల సంఖ్యమొత్తం
Ans
:ఆరు
40. కలర్ బ్లైండ్ ఉన్నవారు ఏరంగులను గుర్తించ లేరు ?
Ans
:ఎరుపు , ఆకు పచ్చ
41. అంతశ్చర్మంలో లోపలి సజీవకణాలు గల పొరను ఏమంటారు?
Ans
:మాల్ఫీజియాన్ పోర
42. కుక్కలు నాలుక చాచుకొనిఉండటానికి గల కారణం
Ans
:శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకొనుటకు
43. చర్మం గురించి అధ్యయనం చేయుశాస్త్రాన్ని ఏమని పిలుస్తారు ?
Ans
:డెర్మటాలజీ
44. దీర్ఘ దృష్టి నివారణకు ఏ కటకంవాడతారు
Ans
:కుంభాకార కటకం
45. కన్ను గుర్తించ గలిగే రంగులసంఖ్య
Ans
:16
46. చర్మం ఎండిపోకుండా చూసేగ్రంధి
Ans
:సెబిషియస్ గ్రంధి
47. మానవ చర్మంలో అతి దళసరిభాగం ?
Ans
:అరికాలు పాదం
48. దండ కణాలు , శంఖు కణాలు లేనిప్రాంతాన్ని ఏమంటారు
Ans
:అంధ చుక్క
49. మానవ శరీరానికి కిటికీల వలెపనిచేసేవి
Ans
:జ్ఞానేంద్రియాలు
50. కంటిలో ఎక్కువ కాంతికి పని చేసేనరాలను ఏమంటారు ?
Ans
:రాడ్స్ (దండకాణాలు )
51. ఐడాప్సిన్అనే వర్ణకాన్ని కలిగిఉండేవి
Ans
:శంఖు కణాలు
52. మానవ చర్మంలో అతి పలుచనిభాగం
Ans
:కను రెప్ప
1. మానవ శరీరంలో అతి పెద్దగ్రంధి
Ans
:కాలేయము
2. మానవునిలో జరుగు జీర్ణక్రియ
Ans
: కణ బాహ్య
3. నోటిలో ఖాళీగా ఉండే ప్రదేశాన్నిఏమంటారు?
Ans
:ఆస్య కుహరం
4. లాలాజలం లో గల జిగట పదార్థంఏది
Ans
:మ్యూసిన్
5. మానవుని జీర్ణాశయం లోని గదులసంఖ్య
Ans
:మూడు
6. తల్లి పాలలో అధికంగా ఉండేమూలకం
Ans
:కాల్షియమ్
7. ఐరన్ లోపం వల్ల కలుగువ్యాధి
Ans
:రక్తహీనత
8. మానవ శరీరంలో అతి పెద్దఅంగం
Ans
:చర్మం
9. ఆహార వాయు మార్గాల కూడలి నిఏమంటారు ?
Ans
:గ్రసని
10. మానవుని లో అవశేషఅవయవం
Ans
:ఉండుకం
11. జీర్ణక్రియ అనగా
Ans
:సంక్లిష్ట ఆహార పదార్దాలుఎంజైమ్స్ సమక్షంలో సరళ ఆహారపదార్దాలగా మార్చబడడం
12. ఆహారం సాధారణంగా దేనిలోజీర్ణమగును
Ans
:చిన్న ప్రేగు
13. శరీరంలో కొవ్వును నిలువ చేసేకణాలు
Ans
:అడిపో సైట్స్
14. ఫాస్పరస్ ఎక్కువగా లభించే ఆహారపదార్థం
Ans
:గ్రుడ్డులోని పచ్చసోన
15. మానవుని జీర్ణ వ్యవస్థలోసెల్యులోజ్ ఏవిదంగాఉపయోగము
Ans
:ఆహారానికి బరువును ఇచ్చును
16. త్రాగే నీటిలో ఫ్లోరిన్ అధికమవటంవల్ల వచ్చే వ్యాధి ?
Ans
:ఫ్లోరోసిస్
17. మానవ దంత సూత్రంఫార్ములా
Ans
:2123/2123
18. దంతాల గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమంటారు
?
Ans
:ఓడేంటాలజి
19. గ్లూకోజ్ ను గ్లైకోజన్ గ మార్చునది
Ans
:ఇన్సులిన్
20. నాళాలు లేని గ్రంథులను ఏమనిపిలుస్తారు ?
Ans
:వినాళ గ్రంధులు
21. మానవుని శరీరంలో ఉండే అవశేషఅవయవాల సంఖ్య
Ans
:180
22. మానవ శరీరంలో అత్యధికపునరుత్పత్తి శక్తి గలఅవయవం
Ans
:కాలేయం
23. పిత్తాశయం లోపించుజీవులు
Ans
:గుర్రం , ఎలుక
24. మానవ శరీరంలో మాస్టర్గ్రంధి
Ans
:పిట్యూటరీ గ్రంధి
25. పాము కోరలు వేటికిరూపాంతరము
Ans
:రదనికలు
26. కోడి గ్రుడ్డులో ఎక్కువగాలభించేది
Ans
:సల్ఫర్
27. నెమరువేసే జంతువులలోజీర్ణాశయంలో ని గదుల సంఖ్య
Ans
:నాలుగు
28. జీర్ణక్రియలో పాల్గొనే గ్రంధులనుఏమని పిలుస్తారు ?
Ans
:జీర్ణ గ్రంధులు
29. కాలేయం గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమంటారు ?
Ans
:హెపటాలజీ
30. మానవ శరీరంలో కాలేయంబరువు
Ans
:1420గ్రాములు
31. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడుఏది తిరిగి గ్లూకోజ్ గా మారును
Ans
:గ్లైకోజన్
32. మానవ శరీరంలో ఏ గ్రంధి ఆడమ్ఆపిల్ గ ప్రసిద్ధి చెందినది
Ans
:థైరాయిడ్ గ్రంధి
33. వినాళ గ్రంధులు విడుదల చేసేరసాయన పదార్దాలను ఏమనిపిలుస్తారు ?
Ans
:హార్మోనులు
34. ఏ హార్మోన్ వ్యక్తి ఉద్వేగాలపైప్రభావాన్ని చూపిస్తుంది ?
Ans
:అడ్రినలిన్
35. నెమరు వేసే జంతువులలో లేనిదంతాలు
Ans :రదనికలు
36. మానవ శరీరంలో అతి దృఢమైనగట్టి పదార్థం
Ans
:ఎనామిల్
1. రక్త పీడనమును దేనితో కొలుస్తారు?
Ans
:స్పిగ్మో మానోమీటర్
2. మానవ రక్తంలో ఆధిక శాతంఉండునది
Ans
:న్యూట్రోఫిల్స్
3. రక్తప్రసరణ పితామహుడు ఎవరు?
Ans
: విలియం హార్వే
4. మానవునిలో సాధారణరక్తపీడనం
Ans
: 120/ 80
5. గుండె జబ్బులకు ప్రధానకారణం
Ans
: కొలెస్ట్రాల్
6. రక్త నాళాలను , హృదయాన్ని కలిపిఏమని పిలుస్తారు ?
Ans
: రక్త ప్రసరణ వ్యవస్థ
7. రక్తం గురించి అధ్యయనం చేయుశాస్త్రాన్ని ఏమంటారు ?
Ans
: హెమటాలజి
8. రక్త వర్గాలను కనుగొన్నది ఎవరు?
Ans
: కారల్ లాండ్ స్టీనర్
9. మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలజీవిత కాలం
Ans
: 120 రోజులు
10. ఏ రక్త వర్గం కలిగిన వ్యక్తులను విశ్వదాతలు అని అంటారు
Ans
: o రక్త వర్గం
11. రక్తం ఎర్రగా ఉండుటకు కారణం?
Ans
: హిమో గ్లోబిన్
12. ఎర్ర రక్త కణాలు ఎక్కడఏర్పడతాయి ?
Ans
: అస్థి మజ్జ
13. ఎర్ర రక్త కణాలు లేనిజంతువులు
Ans
: వానపాము
14. ఏ బ్లడ్ గ్రూప్ చెందిన వారు అన్నిరకాల రక్తమును స్వీకరించవచ్చును
Ans
: A B
15. వ్యాధిని నివారించగల శక్తిని ఇచ్చేరక్త భాగాలు ఏవి ?
Ans
: లింపో సైట్స్
16. రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండాచూసేది ?
Ans
: హిపారిన్
17. శరీరానికి రక్షక భటులుగావ్యవహరించేవి
Ans
: తెల్ల రక్త కణాలు
18. రక్తం గడ్డ కట్టుటకు ఉపయోగ పడేవిటమిన్
Ans
: K విటమిన్
19. హిమో గ్లోబిన్ లో ఉన్నలోహం
Ans
: ఇనుము
20. స్త్రీలలో సగటు గుండె బరువు
Ans
: 280 గ్రాములు
21. బొద్దింక రక్తం ఏరంగులో ఉంటుంది?
Ans
: తెలుపు
22. ఆరోగ్యవంతమైన మానవునిలో రక్తపరిమాణం ఎంత
Ans
:5 లీటర్లు
23. ఎర్ర రక్తకణాల గ్రేవ్ మార్ట్ గా దేనినిపిలుస్తారు ?
Ans
: ప్లీహము
24. మానవ హృదయాన్ని మొదటిసారిగా మార్పు చేసినది ఎవరు?
Ans
: క్రిస్టియన్ బెర్నాడ్
25. రక్తం గడ్డ కట్టటానికి సహాయపడే ప్రోత్రంబీన్ దేని ద్వారా విడుదలఅవుతుంది ?
Ans
: రక్త ఫలికి కలు
26. నిద్రలో మానవుని రక్తపీడనం
Ans
: తగ్గుతుంది
27. వేడి రక్తం ఉండేజంతువు
Ans
: గబ్బిలం
28. బ్లడ్ గ్రూప్ తెలియని వ్యక్తి , ఏ గ్రూప్బ్లడ్ సురక్షితంగాఇవ్వగలడు
Ans
: O R H –
29. ఆరోగ్యవంతమైన మానవుని PHఎంత ?
Ans
: 7. 4
30. తెల్ల రక్త కణాల జీవితకాలం
Ans
: 12నుంచి 13 రోజులు
31. రక్త ప్రసరణ పితామహుడు అనిఎవరిని పిలుస్తారు ?
Ans
: విలియం హార్వే
32. రక్తాన్ని గడ్డ కట్టించేమూలకం
Ans
: కాల్షియమ్
33. మానవులలో ముఖ్యంగా వయోజనులలో రక్తాన్నిరూపొందించేది
Ans
: ఎర్ర అస్థి మజ్జ
34. రక్త ప్రవాహం జరిగేమార్గం
Ans
: హృదయ నాళికా వ్యవస్థ
35. మానవ రక్తం లో 90 శాతంఏముంటుంది
Ans
: జీవ ద్రవ్యము
36. లుకేమియా వ్యాధి దేనికిసంబందించినది ?
Ans
: రక్తం
37. హృదయ స్పందనలను గుర్తించేపరికరం
Ans
: స్టెత స్కోప్
38. గుండె గురించి అధ్యయనం చేయుశాస్త్రాన్ని ఏమంటారు ?
Ans
: కార్డియాలజీ
39.
E C
G ని ఏ వ్యాధి నిర్దారణకుఉపయోగిస్తారు ?
Ans
: హృదయం
40. రక్తపోటులో ఊర్ధ్వముఖ రీడింగ్గరిష్ట కేంద్రమును ఏమని పిలుస్తారు?
Ans
: సిస్టాలిక్ ప్రెసెర్
41. మానవ రక్త వర్గాలు ప్రధానంగాఎన్ని రకాలు ?
Ans
: 4 రకాలు
42. తండ్రి యొక్క రక్తం గ్రూప్ O
, తల్లియొక్క రక్తం గ్రూప్ AB అయితే వారిపిల్లలకు ఏ రక్తం గ్రూప్ వచ్చే అవకాశంఉంది ?
Ans
: AB
43. సర్వ సామాన్యంగా గ్రహించబడేరక్తం గ్రూప్
Ans
: O
44. రక్తంలో ఉప్పు మోతాదుసుమారుగా
Ans
: 0. 85% నుంచి 0.
9%
45.
AB రక్తం గ్రూప్ ఉన్నవారు కొన్నిసమయాల్లో విశ్వ వ్యాప్త స్వీకర్తలుగాపిలవబడటానికి కారణం ?
Ans
: ఆంటి బాడీలు లేకపోవటం
46. రక్తం నీలి రంగులో ఉండేది
Ans
: నత్త
47. హేమో గ్లోబిన్ అనగా
Ans
: R B C లోని ప్రోటీన్
48. సామాన్య మానవునిలోనిముషానికి గుండె చప్పుడు
Ans
: 72సార్లు
49. మానవ ఆహారంలో ఇనుముయొక్క లోపము దేనికి దారితీయును
Ans
: ఎనీమియా
50. రక్తం రక్తనాళాల్లో ప్రవహించేటప్పుడు వాటి గోడలపై కలిగించేఒత్తిడిని ఏమంటారు ?
Ans
: రక్తపీడనం
51. రక్తనాళాలు తెగినప్పుడు రక్తంగడ్డకట్టడానికితోడ్పడేవి
Ans
: ప్రో త్రంబిన్
52. రక్తకణాల మీద ప్రతి జనకాలు లేనిరక్త వర్గం
Ans
:O రక్తవర్గం
1. మెదడు లోని ఏ భాగం జ్ఞాపక శక్తిస్థానము ?
Ans
: మస్తిష్కం
2. శరీరంలోని వివిధ అవయవాలపనులను సమన్వయ పరిచేవ్యవస్థ
Ans
: నాడీ వ్యవస్థ
3. మెదడు ఉపయోగించుకునే ఆక్సిజన్శాతం ?
Ans
: 20%
4. మానవ శరీరంలో ఉండే అతిపొడవైన కణం
Ans
: నాడీకణము
5. కపాల నాడుల సంఖ్య ఎంత?
Ans
: 12జతలు
6. మానవ మస్తిష్కం లోఅతి పెద్దభాగం
Ans
: సెరిబ్రమ్
7. శరీరంలో జరిగే మార్పులకు ప్రధానకేంద్రం
Ans
: కేంద్ర నాడీవ్యవస్థ
8. మెదడు లోని పెద్ద భాగం ఏది?
Ans
: మస్తిష్కం
9. దేనికి బలంగా గాయమైతే వ్యక్తివెంటనే మరణించే అవకాశం ఉంది?
Ans
: మెడుల్లా అబ్లాంగేట
10. మానవుని వెన్నెముకలో ఎన్నిజతల నాడులు ఉంటాయి ?
Ans
: 31జతలు
11. మెదడు బరువు
Ans
: 1350 గ్రాములు
12.శరీరం సమతా స్థితినిపరిరక్షించేది
Ans
: అను మస్తిష్కము
13. శరీరంలోని వార్తలను గ్రహించి, విశ్లేషించి సమన్వయ పరిచే కేంద్రం?
Ans
: మెదడు
14. మానవుని నాడీ స్పందన
Ans
: గుండె స్పందనకు సమానం
15. మెదడును అధ్యయనం చేయుశాస్త్రాన్ని ఏమంటారు ?
Ans
: ఫ్రినాలజీ
16. మెదడు లోని ఏ భాగం శరీరఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది?
Ans
: హైపో థాలమస్
17. అనియంత్రిత చర్యలు దేనిఅధీనంలో కలవు ?
Ans
: స్వయం చోదిత నాడీవ్యవస్థ
18. నిస్సల్ కణికలు దేనిలో ఉంటాయి?
Ans
: సైటాన్ జీవ పదార్థం
19. మానవ శరీరంలో ని మొత్తంకండరాల సంఖ్య
Ans
: 639
20. సమాచారాన్ని మెదడు నుంచి శరీరభాగాలకు తీసుకెళ్ళేవి
Ans
:ఇఫెరెంట్ నాడులు
21. మెదడుకు ఎంత కాలం రక్తంసరఫరా కాకపోతే స్పృహకోల్పోతారు
Ans
: రెండు సెకన్ల పైన
22. సగటు మానవ మెదడుబరువు
Ans
: 1. 4కిలోగ్రామ్
23. అమ్నిషియా దేని నష్టానికిసంబందించినది ?
Ans
: జ్ఞాపక శక్తికి
24. అతి పెద్ద మెదడు గల జీవి?
Ans
: నీలి తిమింగలం
25. మస్తిష్కము లోని ఎత్తైన భాగాలనుఏమంటారు ?
Ans
: గైరె
26. పోలియో వ్యాధిలో వైరస్ లచేనశించ బడేవి
Ans
: చాలక నాడులు
27. నాడీ వ్యవస్థలో నిర్మితకణాలు
Ans
: నాడీ కణాలు , గ్లియల్ కణాలు
28. మెదడుకు , వెన్ను పాముకు మధ్యవారధి
Ans
: మజ్జా ముఖము (మెడుల్లాఅబ్లాంగేటా )
29. మెదడు , వెన్నుపాము నుంచిఉద్బవించే నాడులు అన్నింటిని కలిపిఏమంటారు ?
Ans
: పరిధీయ నాడీ వ్యవస్థ
30. మస్తిష్కంలో పల్లపు భాగాలనుఏమని పిలుస్తారు ?
Ans
: స ల్ సై
31. నాడీ వ్యవస్థ గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమంటారు?
Ans
: న్యూరాలజి
*🌻IAS☆IPS
(G.K)-EDUCATION INFOM KRNL 🌻*
[29/01,
8:00 am] T Sreenivasa Rao: *🌼IAS IPS (GK) GROUPS TEAM KURNOOL🌼*
32. మద్యం ఎక్కువగా సేవించినమనిషి వంకర టింకర గా నడుస్తాడు, కారణం
మద్యం దేని మీద ప్రభావితం చేస్తుంది?
Ans
: చిన్న మెదడు
33. నాడీ ప్రచోదనం ఒక
Ans
: విద్యుత్ ప్రవాహం
34. ఎలక్ట్రో ఎన్ సెఫలో గ్రాఫ్ ను దేనినికొలుచుటకు ఉపయోగిస్తారు ?
Ans
: మెదడు ఎలక్ట్రిక్ పల్స్
35. కణదేహం నుంచి ఏర్పడేశాఖాయుత నిర్మాణాలను ఏమనిపిలుస్తారు ?
Ans
: డెండ్రైట్స్
36. జ్ఞానేంద్రియాల నుంచి మెదడుకు ,వెన్నుపాముకు సమాచారాన్ని తీసుకెళ్లేవాటిని ఏమంటారు ?
Ans
: జ్ఞాననాడులు
37. దృష్టి , వినికిడి ప్రక్రియలు మెదడులోఏభాగం అధీనంలో ఉంటాయి?
Ans
: మధ్య మెదడు
38. మానవ శరీరంలో విభజన చెందేశక్తి లేని కణాలు
Ans
: నాడీ కణాలు
1. బాక్టీరియాలజీ పితామహుడు ఎవరు?
Ans
:ఆంటో నివాన్ లీవెన్ హుక్
2. పశువులలో గొంతు , గాలికుంటువ్యాధి రావటానికి కారణం ?
Ans
:వైరస్
3. బాక్టీరియా వల్ల కలిగేవ్యాధి
Ans
:క్షయ
4. కామెర్ల వ్యాధి దేని కాలుష్యం వల్లసంభవిస్తుంది?
Ans
: నీటి కాలుష్యం
5. పిచ్చికుక్క కాటు వల్ల సంభవించేది?
Ans
: హైడ్రో ఫోబియా
6. పోలియో వ్యాక్సిన్ ను కనిపెట్టినదిఎవరు ?
Ans
: జోనాస్ ఎడ్వార్డ్ సాక్
7. ఫ్లోరోసిన్ అనగా
Ans
:త్రాగే నీటిలో ఫ్లోరిన్ ఉండటం
8. ఆంత్రాక్స్ అనే వ్యాధి వేటికి వస్తుంది?
Ans
:మేకలు , గొర్రెలు
9. మానవ శరీరంలోని అంతర్గతభాగాలను చూపించుటకు వాడునది?
Ans
:మాగ్నెటిక్ రిసోనెన్స్
10. ఆహారములో అయోడిన్ లోపమువలన సంభవించునది ?
Ans
: విస్తరించిన అవటు గ్రంధి
11. డయేరియాను తగ్గించటం కోసంద్రావణంలో వాడే ORS అనగా
Ans
: ఓరల్ రీహైడ్రాషన్ సొల్యూషన్
12. ట్యూబర్ క్లొసిస్ వ్యాధి దేనివలనవస్తుంది ?
Ans
: బాక్టీరియా
13. ఓరల్ రీహైడ్రాషన్ థెరపీ చికిత్సతోముడి పడి ఉన్నది
Ans
: విరేచనము
14. వ్యాధిని నివారించగల శక్తిని ఇచ్చేరక్త భాగాలూ
Ans
: లింపో సైట్స్
15. విటమిన్ B లోపం వల్ల కలుగువ్యాధి
Ans
: బెరి బెరి
16.
HIV సాంద్రత దేనిలో ఎక్కువగాఉంటుంది ?
Ans
: రక్తం
17. క్షయ వ్యాధి దేని ద్వారాసోకుతుంది
Ans
: గాలి
18. విపరీతమైన చల్లదనాన్నిప్రయోగించి చేసే వైద్యాన్ని ఏమంటారు?
Ans
: క్రయో థెరపీ
19. నిశ్శబ్ద హంతకి గా దేనినిపేర్కొంటారు ?
Ans
: గుండెపోటు
20. ప్రాణాంతకం , స్పర్శతో హెచ్చుగావ్యాపించే మశూచి
Ans
: వైరస్ కు సంబందించిన వ్యాధి
21. శరీరంలో ఏ భాగానికి పైరోహియావ్యాధి కలుగును?
Ans
: ఊపిరితిత్తులు
22. వ్యాధుల వర్గీకరణను ఏమనిపిలుస్తారు ?
Ans
: నోటోలాజి
23. చికిన్ గున్యా వ్యాధి దేనివలనసంక్రమిస్తుంది ?
Ans
: దోమలు
24. మొదట వ్యాక్సిన్ ను కనుగొన్నదిఎవరు ?
Ans
: ఎడ్వార్డ్ జెన్నర్
25. సూక్ష్మ జీవుల గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
Ans
: మైక్రో బయాలజీ
26. హెచ్ . ఐ . వి ని దేని ద్వారాగుర్తించ వచ్చు
Ans
: రక్త పరీక్ష
27. క్యాన్సర్ గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమంటారు ?
Ans
: అంకాలజి
28. బాక్టీరియా ను తొలిసారిగాకనుగొన్నది ఎవరు ?
Ans
: లీవెన్ హుక్
29. జాతీయ ఎయిడ్స్ పరిశోధన సంస్థఎక్కడ ఉంది ?
Ans
: పూణే
30. హెపటైటిస్ వ్యాధి దేనికిసంభందించినది ?
Ans
: కాలేయంలో మంట
31. క్షయ వ్యాధి నివారణకుచికిత్స
Ans
: DOTS పద్దతి
32. కాన్సర్ ను కలిగించే కారకాలనుఏమంటారు ?
Ans
: కార్సినోజెనిక్ ఏజెంట్స్
33. టైఫాయిడ్ రోగికి ఏమందునువాడతారు
Ans
: క్లోరో మైసిటిన్
34. హస్వ దృష్టి దేనికి సంబందించినది?
Ans
: కళ్ళు
35. మానవ శరీరంలో ఏ భాగానికిమాయోఫియా వ్యాధి కలుగును
Ans
: కన్ను
36. తెల్ల రక్తకణాలు కు వచ్చే క్యాన్సర్ను ఏమని పిలుస్తారు?
Ans
: ల్యుకేమియా (బ్లడ్ క్యాన్సర్ )
37అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని ఎవరిని పిలుస్తారు ?
Ans
: డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు
38. అలెగ్జాన్డర్ ఫ్లెమింగ్ కనిపెట్టినమందు
Ans
: పెన్సిలిన్
39. ప్లేగు వ్యాధి దేని ద్వారా వ్యాప్తిచెందుతుంది
Ans
: ఎలుకలు
40. ట్రిపుల్ యాంటిజెన్వ్యాక్సిన్
Ans
:DPT వ్యాక్సిన్
41. వైడల్ పరీక్షను దేనినినిర్దారించటానికి చేస్తారు ?
Ans
: టైఫాయిడ్
42. పాలు ఇచ్చు పశువులలో వచ్చేఅంటువ్యాధి
Ans
: కౌపాక్స్
43. నీరు కలుషితం కావటానికికారణం
Ans
: పారిశ్రామిక వ్యర్దాలు
44. ట్రకోమా వ్యాధి దేనికిసంభందించినది
Ans
: కళ్ళు
45. కండరాలు , ఎముకలకు వచ్చేక్యాన్సర్ ను ఏమని పిలుస్తారు?
Ans
: సార్కోమా
46. చక్కెర వ్యాధి వలన ఏర్పడుప్రమాదకర వ్యాధి
Ans
: అంధత్వం
47. డి . పి . టి టీకాల వల్ల నిరోధించబడేవి ?
Ans
: డిఫ్తిరియా , టెటనుస్ , కోరింతదగ్గు
48. పిచ్చికుక్క కాటు ద్వారా వ్యాప్తిచెందే వ్యాధి
Ans
: రేబిస్
49. పోలియో వంటి వ్యాధిలో నశించుకణాలు
Ans
: మోటార్ న్యూరాన్స్
50. కామెర్ల వ్యాధి ఏది సక్రమంగాపనిచేయకపోవటం వలనసంక్రమిస్తుంది ?
Ans
: కాలేయం
51. ఎయిడ్స్ దేనిమీద ప్రభావంచూపుతుంది ?
Ans
: మానవ శరీర రక్షణ వ్యవస్థ
52. హెచ్ఐవీ తన ఆకారాలనుమార్చటానికి కారణమైనఎంజైమ్
Ans
: రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్
53. ఫైలేరియా దేనివలనవ్యాపించును
Ans
: క్యూలెక్స్ దోమ వలన
54. రేబిస్ వ్యాధి నివారణకు ఇచ్చేఆంటిరాబిస్ ను కనుగొన్నది
Ans
: లూయీపాశ్చర్
55. వాక్సి నేషన్ విషయంలో కృషిచేసిన మొట్ట మొదటి శాస్త్రవేత్త డాక్టర్ఎవరు ?
Ans
: ఎడ్వార్డ్ జెన్నర్
56. ప్రపంచంలోని మొదటియాంటిబయోటిక్
Ans
: పెన్సిలిన్
57. హైపర్ టైకాసిస్ అనగా
Ans
: శరీరం ఫై ఎక్కువ వెంట్రుకలుఏర్పడటం
58. దంతక్షయ నివారణకు ఏరసాయనాలను నీటిలోకలుపుతారు
Ans
: బ్రోమైడ్
59. ఇన్సులిన్ స్రవించక పోవటం వల్లవచ్చే వ్యాధి
Ans
: మధుమేహం
60. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్అఫ్ ఇండియా ఎక్కడ ఉంది?
Ans
: లక్నో
61. అమ్నిషియా వ్యాధి దేనికిసంభందించినది
Ans
: జ్ఞాపక శక్తి
62. మలేరియాను దేని నుండిసంగ్రహించ బడిన ఔషదముతోనయము చేయవచ్చు ?
Ans
: సింకోనా చెట్టు
1. మానవ శరీరంలో అతి పెద్ద ఎముక?
Ans
:ఫీమర్
2. గట్టిగా ధృడంగా ఉండే ఎముకనుఏమని పిలుస్తారు ?
Ans
: అస్థి
3. అస్థి పంజరాన్ని గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
Ans
: ఆస్టియాలజీ
4. బాహ్య అస్థి పంజరం గలజీవి
Ans
: బొద్దింక
5. మెత్తగా ఉండే ఎముకలను ఏమనిపిలుస్తారు ?
Ans
: మృదులాస్థి
6. మానవ శరీరంలో కీళ్ళకు భాధనుకలిగించే వ్యాధి ?
Ans
:ఆర్థరైటిస్
7. మానవ శరీరంలో మొత్తం కండరాలసంఖ్య ఎంత ?
Ans
: 639
8. మృదులాస్థి లోనిప్రోటీన్
Ans
:కాండ్రిన్
9. కండరాల గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
Ans
: మాయాలజీ / సార్కాలజి
10. మోచేయి , మోకాలు వంటి ప్రదేశాలలోఉండే కీళ్లను ఏమనిపిలుస్తారు ?
Ans
: మడతబందు కీలు
11. కొత్తగా పుట్టిన బేబీలో ఉండేఎముకల సంఖ్య ?
Ans
:300
12. ఓటాలజీ దేని గురించి అధ్యయనంచేస్తుంది ?
Ans
: చెవి
13. ఎముకల తయారీకి తోడ్పడేవిటమిన్ ?
Ans
: విటమిన్ – డి
14. మానవ శరీరంలో అధిక శక్తి గలకండరం దేనిలో ఉంటుంది ?
Ans
: పిరుదులు
15. కండరాలకు వచ్చే కాన్సర్ నుఏమని పిలుస్తారు ?
Ans
: సార్కోమా
16. ఎముకలు కదలడానికిసహకరించేవి
Ans
: కండరాలు
17. బొంగరపు కీలు దేని దగ్గర ఉంటుంది?
Ans
: మెడ దగ్గర
18. మానవ శరీరంలో మొత్తం ఎముకలసంఖ్య ఎంత ?
Ans
:206
19. నీటిలో ఫ్లోరిన్ అధికమవటం వలనవచ్చే వ్యాధి
Ans
:ఫ్లోరోసిస్
20. కండరాలలో గల ప్రోటీన్స్
Ans
:ఆక్టిన్ /మయోసిన్
21. భుజములో ఉండే కీలు
Ans
:బంతిగిన్నె కీలు
22. మానవ శరీరంలో అతి చిన్నఎముక
Ans
:స్టెప్స్
23. వయోజనుని శరీరంలో ఎన్నిఎముకలు ఉంటాయి ?
Ans
:206
24. ఆస్టియో పోరోసిస్ వ్యాధి ఏభాగానికి హాని కలిగిస్తుంది ?
Ans
:ఎముకలు
25. పక్షులు గాలిలో ఎగురట కు గలకారణం ?
Ans
:వాతు లాస్థులు
26. ఎముకలు ధృడంగా ఉండటానికికారణం
Ans
:కాల్షియమ్ , పాస్ఫరస్
27.
R B C ఎక్కడ ఉత్పత్తి అగును?
Ans
:అస్థిమజ్జ
28. మానవుని తలలో ఉండే కదలనిఎముకల సంఖ్య
Ans
:21
29. మానవుని పుర్రె లో ఉండే ఎముకలసంఖ్య
Ans
:22
30. కండర సంకోచానికి ఉపయోగపడేమూలకాలు
Ans
:పొటాషియం , కాల్షియమ్
31. మానవ శరీరంలో అతి గట్టి ఎముక?
Ans :క్రింది దవడ ఎముక
32. రెండు ఎముకలను కలుప బడిఉంచే మూలకం
Ans
:లిగమెంట్
33. మానవ శరీరంలో అతి పెద్దకండరం
Ans
:గ్లుటియస్ మాక్జిమస్ (తొడకండరం )
1. బెరి బెరి వ్యాధి ఏ విటమిన్ లోపంవల్ల వస్తుంది ?
Ans
: B విటమిన్
2. ఎస్కార్బిక్ ఆమ్లంగా ఏ విటమిన్ నుపిలుస్తారు ?
Ans
: C విటమిన్
3. ఎముకలు , పళ్ళు ఏర్పడటానికిముఖ్యమైన విటమిన్ ?
Ans
:D విటమిన్
4. శరీరంలో కొవ్వును నిలువ చేసేకణాలు ?
Ans
: అడిపో సైట్స్
5. తృణ ధాన్యాలలో ఎక్కువగా ఉండేది?
Ans
: పిండి పదార్థం
6. నత్రజని సంభందిత ఆహారం?
Ans
: కార్బో హైడ్రేట్స్
7. గ్రుడ్డు లోలభించేది
Ans
:సల్ఫర్
8. ఆహారంలో అయోడిన్ లోపించటంవల్ల వచ్చే వ్యాధి
Ans
: గాయిటర్
9. కాలేయంలో నిలువ ఉండేవిటమిన్
Ans
: D విటమిన్
10. తల్లి పాలలో అత్యధికముగాఉండు మూలకం
Ans
: ఇనుము
11. కొవ్వులొ కరిగేవిటమిన్లు
Ans
: A D E K
12.
A విటమిన్ అధికంగా గలఫలం
Ans
: బొప్పాయి
13. సాదారణంగా గర్భవతులలోలోపించేది ?
Ans
: కాల్షియమ్ &ఇనుము
14. గాయాలు మానటంలో తోడ్పడేవిటమిన్ ?
Ans
: C విటమిన్
15. ఫాస్ఫరస్ ఎక్కువగా లభించే ఆహారపదార్థం ?
Ans
: గుడ్డు లోని పచ్చసొన
16. సూర్యరశ్మి ద్వారా లభించేవిటమిన్
Ans
: D విటమిన్
17.
A విటమిన్ లోపం వల్ల వచ్చేవ్యాధి
Ans
: జిరాఫ్ ధాల్మియా
18. నీటిలో కరిగే విటమిన్లు
Ans
: B C
19. రక్త హీనత (ఎనిమియా )వ్యాధి ఏవిటమిన్ లోపం వల్ల కలుగుతుంది?
Ans
: పైరిడాక్సిన్
20. పామాయిల్ పసుపు రంగులోఉండటానికి కారణమయ్యే విటమిన్?
Ans
: A విటమిన్
21. పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కువగాతిన్నట్లయితే ఏ విటమిన్ లోపిస్తుంది?
Ans
: B విటమిన్
22. సి విటమిన్ ఎక్కువగా లభించేఆహార పదార్దాలు ?
Ans
: సిట్రస్ జాతి పండ్లు
23. గుడ్డులో సమృద్ధిగా లభించే ప్రోటీన్?
Ans
: ఆల్బుమిన్
24. విటమిన్
E రసాయనిక నామం?
Ans
: టోకో ఫెరాల్
25. ఆహారంలో విటమిన్ D లోపం వల్లవచ్చే వ్యాధి ?
Ans
: రికెట్స్ (దొడ్డి కాళ్ళు )
26. తక్షణ శక్తి కొరకు క్రీడాకారులుదేనిని తీసుకుంటారు ?
Ans
: సుక్రోజ్
27. విటమిన్ K ను కనుగొన్నది ఎవరు?
Ans
: డాయీసి డాం
28.
A విటమిన్ ఆహారంలో లోపించినదెబ్బతినే అవయవం ?
Ans
: కళ్ళు
29. సూర్యకాంతి దేనికి అత్యుత్తమవనరు ?
Ans
: D విటమిన్
30. రేచీకటి ఏ విటమిన్ లోపం వల్లవస్తుంది ?
Ans
: A విటమిన్
31. విటమిన్స్ అని పేరు పెట్టిన వ్యక్తి?
Ans
: కాసిమర్ ఫంక్
32. పురుషులలో ఏ విటమిన్ లోపంవల్ల వంధ్యత్వము కలుగుతుంది?
Ans
: టోకో ఫెరాల్ (E విటమిన్ )
33. క్యారట్ లో ఎక్కువగా ఉండేవిటమిన్ ?
Ans
: A విటమిన్
34. మానవ శరీరంలో ఎక్కువగాఉండేది ?
Ans
: నీరు
35. పిండి పదార్థం ఎక్కువగా కలిగినది?
Ans
:పాలు
36. తేనెలో ఉండే అధికభాగం
Ans
: ఫ్రక్టోస్
37. కార్బో హైడ్రేట్స్ ను ఏమనిపిలుస్తారు ?
Ans
: శక్తి ఉత్పాదకాలు
38. విటమిన్లు
Ans
: సూక్ష్మ పోషకాలు
39. పాలలోని చక్కెర
Ans
: లాక్టోస్
40. అత్యధిక పరిమాణంలో ప్రోటీన్ నుకలిగినది ?
Ans
: సోయా చిక్కుడు
41. కాల్షియమ్ నకు ముఖ్యమూలాధారం ?
Ans
: పాలు
42. తాజా పండ్లలో ఉండేవిటమిన్
Ans
: సి విటమిన్
43. విటమిన్ సి కు గల మరియొకపేరు
Ans
: ఆస్కార్బిక్ ఆమ్లం
44. రక్తం గడ్డకట్టేందుకు తోడ్పడేవిటమిన్
Ans
: k విటమిన్
45. పాలలో కొవ్వు పదార్థం ఏ సీజన్లోతక్కువగా ఉంటుంది ?
Ans
: వర్షాకాలంలో
46. రొట్టెల తయారీలో యిస్టునుఉపయోగిస్తారుఎందుకంటే
Ans
: బొగ్గు పులుసు వాయువునుఉత్పత్తి చేస్తుంది
47. పిండి పదార్దాలు ఏ రుచిని కలిగిఉంటాయి ?
Ans
: గ్లూకోస్
48. థయామిన్ విటమిన్ లోపం వల్లకలుగు వ్యాధి
Ans
: బెరి బెరి
49. స్కర్వీ ను ఏ విటమిన్తీసుకోవటం వల్ల నివారించ వచ్చు?
Ans
: విటమిన్ సి
50. విటమిన్
A ను అధికంగా కలిగినవృక్ష ఆధారం
Ans
: క్యారట్
51. టోకో ఫెరాల్ దేని రసాయననామము ?
Ans
: E విటమిన్
52. టీ , కాఫి లలో ఉండు ముఖ్యమైనఉత్ప్రేరకం ?
Ans
: కెఫీన్
53. గ్లూకోస్ ఒక
Ans
: క్షయ కరమైన చక్కెర
54. ఆహారంలో అయోడిన్ లోపం వలనఏ భాగము ఉబ్బును ?
Ans
: థైరాయిడ్
ANR
ZOOLOGy జంతుశాస్త్రం
December
24, 2019adminLeave a comment
1. జీవించి ఉన్న అతి పెద్ద పక్షి ఏది?
Ans
: ఆస్ట్రిచ్
2. జంతు శాస్త్ర పితామహుడు ఎవరు?
Ans
: అరిస్టాటిల్
3. వానపాముల పెంపకాన్ని ఏమనిపిలుస్తారు ?
Ans
: వర్మీకల్చర్
4. కీటకాల గురించి అధ్యయనం చేయుశాస్త్రాన్ని ఏమని పిలుస్తారు ?
Ans
: ఎంటమాలజీ
5. భారత దేశంలో నిషేదించినచేప
Ans
: క్యాట్ ఫిష్
6. మగ గాడిద , ఆడ గుర్రం లసంతానాన్ని ఏమని పిలుస్తారు ?
Ans
: మ్యూల్
7. ఏనుగు యొక్క సగటు జీవిత కాలంఎంత ?
Ans
: 57సంవత్సరాలు
8. అత్యధిక జ్ఞాపక శక్తి గలక్షిరదాలు
Ans
: డాల్ఫిన్
9. అతి పొడవైనపాము
Ans
: అనకొండ
10. పై దవడను కదల్చగల పక్షి ఏది?
Ans
: రామ చిలుక
11. అమీబాలో శ్వాస క్రియ జరిగేవిధానం
Ans
: డిప్యూ జన్
12. జంతువులను గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
Ans
: జంతు శాస్త్రం
13. కృత్రిమ పట్టును ఏమని పిలుస్తారు?
Ans
: రేయాన్
14. పుట్టుకతో చెవిటి జీవులని వేటినిపిలుస్తారు ?
Ans
: చీమలు
15. హిమాలయాల నుంచి నీలగిరులవరకు ఆగకుండా ప్రయాణించగల పక్షిఏది ?
Ans
: ఉడ్ కాక్
16. ప్రపంచంలోనే అత్యంతవేగవంతమైన చేప
Ans
: సెయిల్
17. స్పంజికలు ఏ వర్గానికి చెందినజీవులు
Ans
: పారాజోవా
18. నీటిలోను , భూమి పైన జీవించేవాటిని ఏమని పిలుస్తారు ?
Ans
: ఉభయ చర జీవులు
19. పాములు గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమంటారు ?
Ans
: ఓ ఫీయోలజీ
20. ఆడ గాడిదకు , మగ గుర్రానికిపుట్టిన సంతానాన్ని ఏమంటారు?
Ans
: హెన్నీ
21. ఉభయచర జీవి
Ans
: కప్ప
22. అతి పొడవైనజంతువు
Ans
: జిరాఫీ
23. తిమింగలం ఏ రకం జంతువులకుచెందినది ?
Ans
: క్షిరదం
24. పొలుసులు లేని చేప
Ans
: జెల్ల చేప
25. భారత దేశంలో అతి పెద్ద పక్షి ఏది?
Ans
: బట్ట మేక పిట్ట
26. పక్షుల గురించి అధ్యయనం చేయుశాస్త్రాన్ని ఏమని పిలుస్తారు ?
Ans
: ఆర్నిథాలజీ
27. నీలి విప్లవం దేనికిసంభందిచినది
Ans
: చేపలు
28. చీమలు కుట్టి నపుడు శరీరంలోవిడుదల చేసే ఆమ్లం ఏది ?
Ans
: ఫార్మిక్ ఆమ్లం
29. వెన్నెముక గల జంతువులనుఏమని పిలుస్తారు ?
Ans
: సక శేరుకాలు
30. బుద్ది వంతమైన క్షిరదాలూ
Ans
: డాల్ఫీన్
31. పంది మాంసమును ఏమనిపిలుస్తారు ?
Ans
: ఫోర్క్
32. క్షిరదాల గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
Ans
: మమ్మాలజీ
33. ముందుకు , వెనుకకు ఎగర గలిగేపక్షి
Ans
: హమ్మింగ్ బర్డ్
34. పక్షి గూళ్ళు గురించి అధ్యయనంచేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
Ans
: నిడాలజీ
35. కుక్క సగటు జీవితకాలం
Ans
:34సంవత్సరాలు
36. విషం నాడీ వ్యవస్థపైపనిచేయటాన్ని ఏమంటారు ?
Ans
: న్యూరో టాక్సిన్
37. కప్ప అండాల సమూహాన్నిఏమంటారు ?
Ans
: స్పాన్
38. ఏ జంతువుకు గోళ్లు కలవు కానీవేళ్ళు ఉండవు
Ans
: నీలి తిమింగలం
39. భారత దేశ పక్షి శాస్త్ర పితామహుడుఎవరు ?
Ans
: సలీమ్ ఆలీ
40. పాము విషం రక్త ప్రసరణ వ్యవస్థ పైపని చేయటాన్ని ఏమని పిలుస్తారు?
Ans
: హీమో టాక్సిన్
41. మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకునేవి
Ans
: చేపలు
42. పుట్ట గొడుగులు ఏ రకానికిచెందినవి ?
Ans
: ఫంగి
43. జలగ రక్తాన్ని పేల్చేటప్పుడుగడ్డకట్టకుండా విడుదల చేసిది ?
Ans
: హిరుడిన్
44. ఏక కణ జంతువు
Ans
: అమీబా
45. పాలకు ప్రసిద్ధి చెందిన గేదలు ఏజాతికి చెందినవి ?
Ans
: ముర్రా జాతి
46. కప్ప శుక్రకణాల సమూహాన్నిఏమంటారు ?
Ans
: మిల్ట్
47. నాగు పాము శాస్ర్తియనామం
Ans
: నాజా నాజా
48. అత్యధిక సంవత్సరాలు నివసించేజంతువు
Ans
: తాబేలు
49. అతి పెద్ద గుడ్డు పెట్టెపక్షి
Ans
: ఆస్ట్రిచ్
50. పాములు అన్ని అండోత్పాదకాలుకానీ రక్త పింజర పాము ఒక
Ans
: శిశోత్పాదకం
51. ప్రపంచంలో ని మొదట కీటకనాశిని
Ans
: డి . డి .టి (డై క్లోరో డై ఫినైల్ ట్రైక్లోరో ఈ థెన్ )
52. కీటకాలలో శ్వాసఅవయవాలు
Ans
: వాయు నాళాలు
53. బాహ్య పరిసరాలకు అనుగుణంగాశరీర ఉష్ణో గ్రతను మార్చే జంతువులనుఏమని పిలుస్తారు ?
Ans
: శీతల రక్త జంతువులు
54.కప్ప గుండెలో ఉండే గదులసంఖ్య
Ans
: మూడు
55. ఏక భార్యత్వం చూపేపక్షి
Ans
: పావురం
56. జల చర క్షిరదాల గురించిఅధ్యయనం చేయు శాస్త్రాన్నిఏమంటారు ?
Ans
: సిటాలజి
57. జల చర క్షిరదాలలో అతి పెద్దదిఏది ?
Ans
: నీలి తిమింగలం
58. మన జాతీయ జల చరం
Ans
: డాల్ఫీన్
59. రక్త భక్షకులకుఉదాహారణ
Ans
: జలగ , దోమ
60. వానపాములో శ్వాస క్రియ దేనిద్వారా జరుగుతుంది ?
Ans
: చర్మం
61. స్వజాతి భక్షకులు ఏవి
Ans
:పాము , తేలు
No comments:
Post a Comment