Imp GK
*📚Imp GK for All✒️*
*🟣ఉదయాన్నే
సూర్యరశ్మి నుండి లభించే
విటమిన్ ఏది?*
A)
విటమిన్
B1
B)
విటమిన్
B6
C)
విటమిన్
D✅
D)
విటమిన్
E
*🟠తూర్పు
గోదావరి జిల్లాతో సరిహద్దుగా
ఉన్న రాష్ర్టం ఏది?*
A)
ఒడిశా
B)
ఛత్తీస్‌గఢ్ C)
తెలంగాణ
D)
పైవన్నీ✅
*🟢సెంట్రల్
టొబాకో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
ఎక్కడ ఉంది?*
A)
గుంటూరు
B)
బిక్కవోలు C)
రాజమండ్రి✅ D)
చీరాల
*🟡మన
రాష్ర్టంలో తొలి పంచదార
కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు?*
A)
తణుకు
B)
ఏటికొప్పాక✅ C)
పందలపాక
D)
అనకాపల్లి
*🟣భారతదేశంలో
సముద్రతీరం ఉన్న రాష్ట్రాలు
ఎన్ని?*
A) 3
B) 9✅
C) 8
D) 7
*🟠అజంతా
కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?*
A)
మధ్యప్రదేశ్B)
మహారాష్ట్ర✅C)
కర్ణాటకD)
ఛత్తీస్‌గఢ్
*🟢శ్రీహరికోట
ఏ జిల్లాలో ఉంది?*
A)
నెల్లూరు✅B)
చిత్తూరుC)
కర్నూలుD)
ప్రకాశం
*🟡ఈశాన్య
రుతుపవనాల వల్ల అత్యధిక
వర్షపాతం పొందే రాష్ట్రం
ఏది?*
A)
మహారాష్ట్ర
B)
కేరళ C)
తమిళనాడు✅ D)
మేఘాలయ
*🟣ఆఫ్రికా
ఖండంలో అతి పెద్దదైన ‘విక్టోరియా’
జలపాతం ఏ నదిపై ఉంది?*
A)
కాంగో
B)
జాంబెజీ✅ C)
నైలు
D)
నైగర్
*🟠ప్రపంచంలోని
పర్వత శ్రేణుల్లో అత్యంత
పొడవైన పర్వతాలు ఏవి?*
A)
హిమాలయాలు
B)
రాకీ పర్వతాలు C)
అపలేచియన్
పర్వతాలు D)
ఆండిస్
పర్వతాలు✅
No comments:
Post a Comment